Evvadikevvadu Banisa
🎵 1827 characters
⏱️ 3:31 duration
🆔 ID: 7422119
📜 Lyrics
ఎవ్వడికెవడు బానిస
ఎవడికి వాడే बादशाह
ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడెయ్ ధింసా
ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల
కరిగే మనసే మరిగిపోనీ లావాలా
ఆయుధమే ఆగ్రహాల జ్వాల
రగిలే చూపులు మౌన-శంఖారావంలా
ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా
నిర్జించరా దౌర్జన్యాన్నీవేళ
ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
నా అణువణువూ నీవుగా
ప్రతిక్షణమూ నీదిగా
వేచా కాలమే సాక్షిగా
నీ ప్రతి పథమున జాడగా
జయగీతము పాడగా
లేనా వీడని తోడుగా
ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే
అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే
కత్తి దూసే సైనికుడై రారా
బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే
బడుగుజీవుల ఆశాదీపం నువ్వేలే
కన్నీళ్ళు తుడిచే నాయకుడై రారా
ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
ఎవడికి వాడే बादशाह
ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడెయ్ ధింసా
ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల
కరిగే మనసే మరిగిపోనీ లావాలా
ఆయుధమే ఆగ్రహాల జ్వాల
రగిలే చూపులు మౌన-శంఖారావంలా
ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా
నిర్జించరా దౌర్జన్యాన్నీవేళ
ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
నా అణువణువూ నీవుగా
ప్రతిక్షణమూ నీదిగా
వేచా కాలమే సాక్షిగా
నీ ప్రతి పథమున జాడగా
జయగీతము పాడగా
లేనా వీడని తోడుగా
ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే
అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే
కత్తి దూసే సైనికుడై రారా
బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే
బడుగుజీవుల ఆశాదీపం నువ్వేలే
కన్నీళ్ళు తుడిచే నాయకుడై రారా
ఆర్యుడా సూర్యుడా కదలరా
ధైర్యమే సైన్యమై ఎదగరా
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
Aadharaamos
⏱️ Synced Lyrics
[00:18.63] ఎవ్వడికెవడు బానిస
[00:22.48] ఎవడికి వాడే बादशाह
[00:26.17] ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడెయ్ ధింసా
[00:34.05] ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల
[00:37.89] కరిగే మనసే మరిగిపోనీ లావాలా
[00:41.23] ఆయుధమే ఆగ్రహాల జ్వాల
[00:49.27] రగిలే చూపులు మౌన-శంఖారావంలా
[00:52.77] ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా
[00:56.55] నిర్జించరా దౌర్జన్యాన్నీవేళ
[01:07.33] ఆర్యుడా సూర్యుడా కదలరా
[01:14.75] ధైర్యమే సైన్యమై ఎదగరా
[01:24.24] Aadharaamos
[01:27.81] Aadharaamos
[01:31.66] Aadharaamos
[01:35.48] Aadharaamos
[01:39.21] నా అణువణువూ నీవుగా
[01:44.38] ప్రతిక్షణమూ నీదిగా
[01:48.15] వేచా కాలమే సాక్షిగా
[01:54.01] నీ ప్రతి పథమున జాడగా
[01:59.33] జయగీతము పాడగా
[02:03.01] లేనా వీడని తోడుగా
[02:13.47] ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే
[02:17.19] అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే
[02:20.10] కత్తి దూసే సైనికుడై రారా
[02:28.50] బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే
[02:32.12] బడుగుజీవుల ఆశాదీపం నువ్వేలే
[02:35.23] కన్నీళ్ళు తుడిచే నాయకుడై రారా
[02:43.08] ఆర్యుడా సూర్యుడా కదలరా
[02:50.45] ధైర్యమే సైన్యమై ఎదగరా
[02:57.94] Aadharaamos
[03:01.61] Aadharaamos
[03:05.40] Aadharaamos
[03:09.12] Aadharaamos
[03:22.39] Aadharaamos
[03:29.46]
[00:22.48] ఎవడికి వాడే बादशाह
[00:26.17] ఒత్తిచూసే తొత్తుకొడుకుల నెత్తెక్కి ఆడెయ్ ధింసా
[00:34.05] ఉరిగా బిగిసే తాడే ఊగే ఉయ్యాల
[00:37.89] కరిగే మనసే మరిగిపోనీ లావాలా
[00:41.23] ఆయుధమే ఆగ్రహాల జ్వాల
[00:49.27] రగిలే చూపులు మౌన-శంఖారావంలా
[00:52.77] ఎగసే ఊపిరి యుద్ధభేరి నాదంలా
[00:56.55] నిర్జించరా దౌర్జన్యాన్నీవేళ
[01:07.33] ఆర్యుడా సూర్యుడా కదలరా
[01:14.75] ధైర్యమే సైన్యమై ఎదగరా
[01:24.24] Aadharaamos
[01:27.81] Aadharaamos
[01:31.66] Aadharaamos
[01:35.48] Aadharaamos
[01:39.21] నా అణువణువూ నీవుగా
[01:44.38] ప్రతిక్షణమూ నీదిగా
[01:48.15] వేచా కాలమే సాక్షిగా
[01:54.01] నీ ప్రతి పథమున జాడగా
[01:59.33] జయగీతము పాడగా
[02:03.01] లేనా వీడని తోడుగా
[02:13.47] ఒదిగి మదిగి ఉన్న ఓర్పే నిప్పల్లే
[02:17.19] అణిచే అన్యాయాన్ని అంతం చెయ్యాలే
[02:20.10] కత్తి దూసే సైనికుడై రారా
[02:28.50] బెదురు భయము లేని ధైర్యం నువ్వేలే
[02:32.12] బడుగుజీవుల ఆశాదీపం నువ్వేలే
[02:35.23] కన్నీళ్ళు తుడిచే నాయకుడై రారా
[02:43.08] ఆర్యుడా సూర్యుడా కదలరా
[02:50.45] ధైర్యమే సైన్యమై ఎదగరా
[02:57.94] Aadharaamos
[03:01.61] Aadharaamos
[03:05.40] Aadharaamos
[03:09.12] Aadharaamos
[03:22.39] Aadharaamos
[03:29.46]