Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Uyyalaina Jampalaina

👤 Sunny M.R., Anudeep Dev & Harshika Gudi 🎼 Uyyala Jampala (Original Motion Picture Soundtrack) ⏱️ 4:23
🎵 2730 characters
⏱️ 4:23 duration
🆔 ID: 7424659

📜 Lyrics

ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని
ఇదో రకం స్వయంవరం అనేట్టుగా ఇలా
నీ చూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లో ఊగాలిలా
ఒహో నీవేగ నాలో నా గుండెలో శ్రుతీ లయ
ఒహో నీవేగ నాకు నా ఊహలో సఖీ ప్రియా
తక్ (దిన దిన్ త)
టడడౌ (టడౌ టడౌ డౌ)
చెయ్యే చాస్తే అందేటంత దగ్గర్లో ఉంది
చందమామ నీలా మారి నా పక్కనుంది
నీ కోసం నా కోసం ఇవ్వాళే ఇలా
గుమ్మంలోకొచ్చింది ఉగాదే కదా
ఒక్కో క్షణం పోతేపోని పోయేదేముంది
కాలాన్నిలా ఆపే బలం ఇద్దర్లో ఉంది
రేపంటూ మాపంటూ లేనేలేని
లోకంలో ఇద్దరినే ఊహించనీ
ఎటువైపు చూస్తున్న నీ రూపు కనిపించి చిరునవ్వు నవ్వే ఎలా
ఎదురైతె రాలేను ఎటువైపు పోలేను నీ పక్కకొచ్చేదెలా
ఒహో నా జానకల్లే ఉండాలిగా నువ్వే ఇలా
ఒహో వనవాసమైనా నీ జంటలో సుఖం కదా
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమని
మళ్లీ మనలా పుట్టించాడు సీతారాములని
నా పాదమే పదే పదే నీ వైపుకే పడే
జోలాలి పాట ఈడునే పడింది ఈ ముడే
ఒహో ఎన్నాళ్ళగానో నా కళ్ళలో కనే కల
ఒహో ఈ ఇంద్రజాలం నీదేనయా మహాశయ
గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా
ఇద్దరం చెరో సగం సగం సగం సగం
ఎందుకో ఏమో ఈ వేళ నేనే సొంతం అయ్యేలా
నువ్వు నా చెంతే చేరి చెయ్యి నిజం కొంజం

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings