Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Cheliya

👤 KK 🎼 Yevadu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:48
🎵 2239 characters
⏱️ 4:48 duration
🆔 ID: 7439525

📜 Lyrics

మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే
భగ భగమన్నది నీ హృదయం
పొంగే ఉప్పెనల్లే మింగే మృత్యువల్లే
పగ పగ అన్నది నా హృదయం
ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద
ఎడారిలా జలించే నా కథ
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

పువ్వేదో నన్ను తాకితే, నవ్వేదో నన్ను చేరితే
నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం
వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్ళు కన్ను దాటితే
నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం
ప్రతీ దినం ప్రతీ క్షణం
నీ ప్రేమలో ప్రదక్షణం
తెగించమంది నన్నే తక్షణం
చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

ప్రయాణమాయె జీవితం
ప్రమాదమాయె నా పధం
శరీరమాయె మారణాయుధం
నరాల రక్త సాగరం
కణాల అగ్ని పర్వతం
కలేసి రాసే మృత్యు శాసనం
ఒకే వ్రతం వినాశనం
ఒకే విధం విధ్వంసనం
నా వేటకింక లేదే విరమణం
ఓ చెలియా చెలియా చెలియా చెలియా
మసి చేస్తుందే ఈ దూరం
చెలియా చెలియా నా ఊపిరిలో
నిండే ఉందే నీ ప్రాణం

⏱️ Synced Lyrics

[00:36.62] మండే సూరిడల్లే నిండే నిప్పులల్లే
[00:40.04] భగ భగమన్నది నీ హృదయం
[00:43.19] పొంగే ఉప్పెనల్లే మింగే మృత్యువల్లే
[00:46.63] పగ పగ అన్నది నా హృదయం
[00:49.80] ఇలా ఇలా జ్వలించుతోంది నా ఎద
[00:56.32] ఎడారిలా జలించే నా కథ
[01:02.94] చెలియా చెలియా చెలియా చెలియా
[01:06.39] మసి చేస్తుందే ఈ దూరం
[01:09.67] చెలియా చెలియా నా ఊపిరిలో
[01:13.05] నిండే ఉందే నీ ప్రాణం
[01:18.17]
[01:57.59] పువ్వేదో నన్ను తాకితే, నవ్వేదో నన్ను చేరితే
[02:04.23] నువ్వేదో అన్న తీపి జ్ఞాపకం
[02:10.88] వెన్నెల్లు వెన్ను మీటితే కన్నీళ్ళు కన్ను దాటితే
[02:17.46] నన్నల్లుకున్న చూపు జ్ఞాపకం
[02:24.05] ప్రతీ దినం ప్రతీ క్షణం
[02:27.43] నీ ప్రేమలో ప్రదక్షణం
[02:30.66] తెగించమంది నన్నే తక్షణం
[02:37.35] చెలియా చెలియా చెలియా చెలియా
[02:40.71] మసి చేస్తుందే ఈ దూరం
[02:44.06] చెలియా చెలియా నా ఊపిరిలో
[02:47.37] నిండే ఉందే నీ ప్రాణం
[02:52.48]
[03:28.62] ప్రయాణమాయె జీవితం
[03:31.88] ప్రమాదమాయె నా పధం
[03:35.06] శరీరమాయె మారణాయుధం
[03:41.82] నరాల రక్త సాగరం
[03:45.03] కణాల అగ్ని పర్వతం
[03:48.42] కలేసి రాసే మృత్యు శాసనం
[03:55.17] ఒకే వ్రతం వినాశనం
[03:58.30] ఒకే విధం విధ్వంసనం
[04:01.70] నా వేటకింక లేదే విరమణం
[04:08.09] ఓ చెలియా చెలియా చెలియా చెలియా
[04:11.72] మసి చేస్తుందే ఈ దూరం
[04:15.04] చెలియా చెలియా నా ఊపిరిలో
[04:18.28] నిండే ఉందే నీ ప్రాణం
[04:21.15]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings