Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Sumagandhaala

👤 Karthik 🎼 Kerintha (Original Motion Picture Soundtrack) ⏱️ 4:32
🎵 3170 characters
⏱️ 4:32 duration
🆔 ID: 7485647

📜 Lyrics

తలచినచో జరుగునని కల నిజమై దొరకునని
అరెరెరెరెరె అనుకోలేదు ఎపుడు
అరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడు
అరెరెరెరెరె అరుదుగ కలవరం ఇపుడు
ఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

రమ్మని అనలేదు రాలేదనుకోలేదు
మనసులో ఇష్టంగా ఉన్ననలా
కలత పాడనేలేదు కంగారైపోలేదు
ప్రేమగ ప్రేమించా లోలోపల
ఓర్పుగా వేచిన చోటే తూర్పుగ ఉదయిస్తోంది
మార్పు జరిగేలా ఈ లోకం అంత నాకు సాయపడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

ఆవిరి అయిపోయాయి ఇన్నాళ్ల దూరాలు
మాయం అయిపోయాయి సందేహాలు
చెరువవుతున్నాయి సంతోష తీరాలు
చెలియాతో నేనుంటే అంతే చాలు
కారణం ఏమైతేనేం కాలమే కలిసొచ్చింది
ప్రేమ నన్ను నమ్మి నా పెదవిపైన తోరణాలు కడుతోంది

సుమగంధాల తేలింది గాలంతా
వాన విల్లల్లే మారింది నెలంతా
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

సుమగంధాల తేలింది గాలంతా
(సుమగంధాల తేలింది గాలంతా)
వాన విల్లల్లే మారింది నెలంతా
(వాన విల్లల్లే మారింది నెలంతా)
మౌన రాగాలు పాడింది మనసంతా
నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత

⏱️ Synced Lyrics

[00:15.50] తలచినచో జరుగునని కల నిజమై దొరకునని
[00:26.86] అరెరెరెరెరె అనుకోలేదు ఎపుడు
[00:32.44] అరెరెరెరెరె ఎదురుగా నిలిచెను చెలి తోడు
[00:37.56] అరెరెరెరెరె అరుదుగ కలవరం ఇపుడు
[00:42.43] ఘుమ ఘుమ స్వరముగా పలికేనే నాలో నేడు
[00:49.26] సుమగంధాల తేలింది గాలంతా
[00:54.86] వాన విల్లల్లే మారింది నెలంతా
[01:00.18] మౌన రాగాలు పాడింది మనసంతా
[01:03.77] నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
[01:10.56] సుమగంధాల తేలింది గాలంతా
[01:15.77] వాన విల్లల్లే మారింది నెలంతా
[01:21.16] మౌన రాగాలు పాడింది మనసంతా
[01:25.02] నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
[01:31.80]
[01:58.32] రమ్మని అనలేదు రాలేదనుకోలేదు
[02:03.65] మనసులో ఇష్టంగా ఉన్ననలా
[02:08.95] కలత పాడనేలేదు కంగారైపోలేదు
[02:14.19] ప్రేమగ ప్రేమించా లోలోపల
[02:19.35] ఓర్పుగా వేచిన చోటే తూర్పుగ ఉదయిస్తోంది
[02:24.60] మార్పు జరిగేలా ఈ లోకం అంత నాకు సాయపడుతోంది
[02:31.02] సుమగంధాల తేలింది గాలంతా
[02:35.88] వాన విల్లల్లే మారింది నెలంతా
[02:40.93] మౌన రాగాలు పాడింది మనసంతా
[02:45.09] నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
[03:12.56] ఆవిరి అయిపోయాయి ఇన్నాళ్ల దూరాలు
[03:18.13] మాయం అయిపోయాయి సందేహాలు
[03:23.38] చెరువవుతున్నాయి సంతోష తీరాలు
[03:28.78] చెలియాతో నేనుంటే అంతే చాలు
[03:34.16] కారణం ఏమైతేనేం కాలమే కలిసొచ్చింది
[03:39.87] ప్రేమ నన్ను నమ్మి నా పెదవిపైన తోరణాలు కడుతోంది
[03:45.66] సుమగంధాల తేలింది గాలంతా
[03:50.55] వాన విల్లల్లే మారింది నెలంతా
[03:55.87] మౌన రాగాలు పాడింది మనసంతా
[03:59.72] నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
[04:06.70] సుమగంధాల తేలింది గాలంతా
[04:09.63] (సుమగంధాల తేలింది గాలంతా)
[04:11.75] వాన విల్లల్లే మారింది నెలంతా
[04:14.74] (వాన విల్లల్లే మారింది నెలంతా)
[04:17.38] మౌన రాగాలు పాడింది మనసంతా
[04:21.24] నిజముగా నిజమని నమ్మనా నేను ఈ వింత
[04:31.03]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings