Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Shivani Bhavani [Female]

👤 Vani Jayaram 🎼 Dussehra Special Tollywood ⏱️ 3:29
🎵 2195 characters
⏱️ 3:29 duration
🆔 ID: 7519011

📜 Lyrics

శివాని
భవాని
శర్వాణి

గిరినందిని శివరంజని భవభంజని జననీ
గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని
భవాని
శర్వాణి

శృంగారం తరంగించు సౌందర్యలహరివని
శృంగారం తరంగించు సౌందర్యలహరివని

శాంతం మూర్తీభవించు శివానందలహరివని
శాంతం మూర్తీభవించు శివానందలహరివని

కరుణ చిలుకు శ్రీనగవుల కనకధారవీవని
నీ దరహాసమే దాసుల దరిచేర్చే దారియని
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని
భవాని
శర్వాణి

రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
సమమ మగమ మదద దమద దసని సారిససస
సనిసనిదని దపదప మప మాపసాని దపమాగరిస
గా గా గ గ గా గా గ గ
రిగరిసాని సరిగరిగ
భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని
భీషణాస్త్ర కేళివని
అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని

గిరినందిని శివరంజని భవభంజని జననీ
శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
శివాని
భవాని
శర్వాణి

⏱️ Synced Lyrics

[00:07.97] శివాని
[00:11.51] భవాని
[00:15.19] శర్వాణి
[00:19.26] గిరినందిని శివరంజని భవభంజని జననీ
[00:26.28] గిరినందిని శివరంజని భవభంజని జననీ
[00:30.57] శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
[00:37.72] శివాని
[00:41.23] భవాని
[00:44.57] శర్వాణి
[00:48.88]
[00:58.16] శృంగారం తరంగించు సౌందర్యలహరివని
[01:07.04] శృంగారం తరంగించు సౌందర్యలహరివని
[01:13.87]
[01:16.66] శాంతం మూర్తీభవించు శివానందలహరివని
[01:26.31] శాంతం మూర్తీభవించు శివానందలహరివని
[01:30.87]
[01:35.76] కరుణ చిలుకు శ్రీనగవుల కనకధారవీవని
[01:42.58] నీ దరహాసమే దాసుల దరిచేర్చే దారియని
[01:47.26] శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
[01:53.76] శివాని
[01:57.33] భవాని
[02:00.84] శర్వాణి
[02:04.83]
[02:14.30] రౌద్రవీర రసోద్రిక్త భద్రకాళి నీవని
[02:23.08] భీతావహ భక్తాళికి అభయపాళి నీవని
[02:27.45] సమమ మగమ మదద దమద దసని సారిససస
[02:31.90] సనిసనిదని దపదప మప మాపసాని దపమాగరిస
[02:36.63] గా గా గ గ గా గా గ గ
[02:38.98] రిగరిసాని సరిగరిగ
[02:41.41] భీభత్సానల కీలవు భీషణాస్త్ర కేళివని
[02:48.17] భీషణాస్త్ర కేళివని
[02:52.35] అద్భుతమౌ అతులితమౌ లీల జూపినావని
[03:02.07] గిరినందిని శివరంజని భవభంజని జననీ
[03:06.82] శతవిధాల శృతివిధాన స్తుతులు సలుపలేని నీ సుతుడనే శివాని
[03:13.35] శివాని
[03:16.83] భవాని
[03:19.93] శర్వాణి
[03:27.14]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings