Reddy Gari Ammai ( Telugu love song) Aishwarya reddy, CNU
🎵 3570 characters
⏱️ 2:56 duration
🆔 ID: 7519804
📜 Lyrics
Hmm hmm రెడ్డిగారి అమ్మాయిరా (రా)
చూడగానే నచ్చిందిరా (నచ్చిందిరా)
Oh ప్రేమముల్లేదో తెచ్చిందిరా
सीधा గుండెల్లో గుచ్చిందిరా (గుచ్చిందిరా)
Oho पहली बार చూసినా, दिल का पसंद చేసినా
దానింటిదాక follow చేసినా
Phone number కనుక్కున్నరా, missed call ఇచ్చినానురా
गल्लीకాడికి రమ్మని message పెట్టినా
गल्लीకాడికొచ్చి అడిగింది, ఏం లొల్లిరా
మా అయ్య గిట్ల చూస్తే నిన్ను సంపుతాడురా
నా గుండెనిండ నువ్వే గుంజికొడుతూ ఉందే
ఓ పిల్ల నువ్వులేక గుండె खालीగున్నదే
చూస్తే मस्त జాలిగున్నదే (చూస్తే मस्त జాలిగున్నదే)
Hmm hmm రెడ్డిగారి అమ్మాయిరా (రా)
ప్రేమలో పడిపోయిందిరా
గుండెల్లో నన్నే నింపిందిరా (నన్నే నింపిందిరా)
మన first love startఐందిరా (First love startఐందిరా)
ఇతనెట్లుండు చెప్పవే నలనయ్యలాగ ఉన్నడు
నాతో इश्क़లాడ్తడంటనే అయితే averageగున్నడు
గమ్మునుండు నువ్వు ఎంత ముద్దుగుండు చూడు
Bullet మీద వచ్చి నా మనసు దోచినాడు
మాయగాడు వీడు నిను మాయ చేసినాడు
అర్ధం చేసుకోవే నీకు set కాడు వీడు
ఏదేమైనా నా మనసితన్కి ఇచ్చా
నావాడు వీడేనని ఇతన్నే fix చేశా
ఏదేమైనా నా మనసితన్కి ఇచ్చా
నావాడు వీడేనని ఇతన్నే fix చేశా
రెడ్డిగారి అమ్మాయినే hey
ప్రేమలో పడిపోయానులే
Oho రెడ్డిగారి అమ్మాయినే hey
ప్రేమలో పడిపోయానులే
రెడ్డిగారి అమ్మాయిరా
రెడ్డిగారి అమ్మాయిరా (రెడ్డిగారి అమ్మాయిరా)