Pelli Pata (Version 1)
🎵 775 characters
⏱️ 1:26 duration
🆔 ID: 7549488
📜 Lyrics
చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ వచ్చింది ఇంటికి
తన జంట గూటికి
చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ నిలుచుంది వాకిట
ఈ మందార మాలిక
సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా
నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా
పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలోగిలి నిండెనే
వధువే బంగారం వరుడే తనసర్వం ఇది నూరేళ్ళ బంధమే

⏱️ Synced Lyrics
[00:16.40] చక్కని మా అన్నయ్యకు చిక్కిన ఈ చిలకమ్మ వచ్చింది ఇంటికి
[00:23.12] తన జంట గూటికి
[00:27.13] చిరునవ్వే సిరులంటూ సుగుణాలే నగలంటూ నిలుచుంది వాకిట
[00:34.64] ఈ మందార మాలిక
[00:37.75] సిరివెన్నెలంటి చెలిమిని బాగుపంచగా
[00:45.31] నెలవంక ఇలకు చేయనా చిన్న వదినగా
[00:52.66] పొంగే ఆనందం తెచ్చే సంతోషం మాలోగిలి నిండెనే
[01:00.18] వధువే బంగారం వరుడే తనసర్వం ఇది నూరేళ్ళ బంధమే
[01:08.26]