Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Thanks 2 Zindagi

👤 Rahul Nambiar feat. Deepu & Shilpa 🎼 Kerintha (Original Motion Picture Soundtrack) ⏱️ 3:27
🎵 2276 characters
⏱️ 3:27 duration
🆔 ID: 7595585

📜 Lyrics

Hey buddy
చుటేదాం బుజ్జి భూగోళాన్ని
Get ready
Touch చేద్దాం నింగి నక్షత్రాన్ని
దోపిడీ
చేద్దాం గాల్లోని ఆనందాన్ని
चल चलो
चल चलो

Life-ఏ friend-uగా
మాతో ఉండగా full too పండగే పండాగా
दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो

అక్కడో
ఎక్కడో
కాదు ఇక్కడే
ఎక్కడో
మనసే కోరుకున్న సంతోషల స్వర్గం దాగివున్నది
అందుకో
అల్లుకో
ఎదకే మెత్తగా
హత్తుకో
మెరిసే వాన విల్లు హరమెదో మెడ్లో వాలనున్నది

కంటి చూపుల్లో కానేకాదు
గుండెల లోతులో కలలేకంటే
జీవితం దాన్నే నిజమె చేస్తుంది

दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो

అప్పుడో
ఎప్పుడో
కాదు ఇప్పుడే
ఇప్పుడే
మొత్తం వందయేళ్లు సంబరాలు చేస్తే తప్పు లేదుగా
నీదని
నాదని
తేడా లేదనే
లెక్కలో
పొందే నవ్వులన్నీ పంచుకుంటే పెద్దవేం వాడిపోదుగా
నీదనే రోజు ఒకటుంటుంది
నాదనే రోజు ఒకటుంటుంది
కలుపుకుంటే రోజులన్నీ మనవేగా

दिलसे बोलो
Thanks to జిందగీ
खुलके बोलो
Thanks to జిందగీ
फिरसे बोलो
Thanks to జిందగీ
जोरसे बोलो

⏱️ Synced Lyrics

[00:22.18] Hey buddy
[00:23.39] చుటేదాం బుజ్జి భూగోళాన్ని
[00:26.10] Get ready
[00:27.24] Touch చేద్దాం నింగి నక్షత్రాన్ని
[00:30.87] దోపిడీ
[00:31.66] చేద్దాం గాల్లోని ఆనందాన్ని
[00:34.86] चल चलो
[00:36.22] चल चलो
[00:38.44] Life-ఏ friend-uగా
[00:40.42] మాతో ఉండగా full too పండగే పండాగా
[00:47.48] दिलसे बोलो
[00:49.61] Thanks to జిందగీ
[00:52.45] खुलके बोलो
[00:53.88] Thanks to జిందగీ
[00:55.84] फिरसे बोलो
[00:57.89] Thanks to జిందగీ
[01:00.06] जोरसे बोलो
[01:13.06]
[01:21.66] అక్కడో
[01:22.42] ఎక్కడో
[01:23.58] కాదు ఇక్కడే
[01:24.87] ఎక్కడో
[01:25.69] మనసే కోరుకున్న సంతోషల స్వర్గం దాగివున్నది
[01:30.02] అందుకో
[01:31.41] అల్లుకో
[01:32.22] ఎదకే మెత్తగా
[01:33.39] హత్తుకో
[01:34.16] మెరిసే వాన విల్లు హరమెదో మెడ్లో వాలనున్నది
[01:39.32] కంటి చూపుల్లో కానేకాదు
[01:41.33] గుండెల లోతులో కలలేకంటే
[01:43.35] జీవితం దాన్నే నిజమె చేస్తుంది
[01:47.71] दिलसे बोलो
[01:49.71] Thanks to జిందగీ
[01:51.64] खुलके बोलो
[01:53.80] Thanks to జిందగీ
[01:56.04] फिरसे बोलो
[01:58.23] Thanks to జిందగీ
[02:00.28] जोरसे बोलो
[02:04.60]
[02:21.91] అప్పుడో
[02:22.54] ఎప్పుడో
[02:23.33] కాదు ఇప్పుడే
[02:24.44] ఇప్పుడే
[02:25.32] మొత్తం వందయేళ్లు సంబరాలు చేస్తే తప్పు లేదుగా
[02:30.25] నీదని
[02:31.38] నాదని
[02:32.10] తేడా లేదనే
[02:33.58] లెక్కలో
[02:34.38] పొందే నవ్వులన్నీ పంచుకుంటే పెద్దవేం వాడిపోదుగా
[02:38.66] నీదనే రోజు ఒకటుంటుంది
[02:41.14] నాదనే రోజు ఒకటుంటుంది
[02:43.60] కలుపుకుంటే రోజులన్నీ మనవేగా
[02:47.74] दिलसे बोलो
[02:49.72] Thanks to జిందగీ
[02:51.69] खुलके बोलो
[02:53.85] Thanks to జిందగీ
[02:55.93] फिरसे बोलो
[02:58.12] Thanks to జిందగీ
[03:00.44] जोरसे बोलो
[03:25.88]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings