Pedavi Pilichina
🎵 1685 characters
⏱️ 3:50 duration
🆔 ID: 7649102
📜 Lyrics
Looking to my eyes
పెదవి పిలిచినా
మది మనవి తెలిపినా
కనులు వెతికినా కనుగొనని వెలితిలా
మేఘాలు మోసే జడి పాన్పునా
సంద్రాలు తోసే అల జోల నేనా
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
Looking to my eyes
గడిచిన నిన్నా మొన్నా
నేను కాదు పేరు పరిచా
గడుసని నన్నేమన్నా
నేడు రేపు తేడా చెరిపినా
కలలుగా అన్నూ మిన్ను
అంతులేని ఆశ పరిచా
నిజమనే గన్నూ నన్నూ
వెన్ను వంచమంటూ కసిరెనుగా
అదరని బెదరని అడుగులే చేరి దూరం
తలపని వశమును వయసిలా
మోసే మోహం
తలపడే సందేహంలో ఎగిరిన నేనే
ఎవరికి దొరకను
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
పెదవి పిలిచినా
మది మనవి తెలిపినా
కనులు వెతికినా కనుగొనని వెలితిలా
మేఘాలు మోసే జడి పాన్పునా
సంద్రాలు తోసే అల జోల నేనా
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
Looking to my eyes
గడిచిన నిన్నా మొన్నా
నేను కాదు పేరు పరిచా
గడుసని నన్నేమన్నా
నేడు రేపు తేడా చెరిపినా
కలలుగా అన్నూ మిన్ను
అంతులేని ఆశ పరిచా
నిజమనే గన్నూ నన్నూ
వెన్ను వంచమంటూ కసిరెనుగా
అదరని బెదరని అడుగులే చేరి దూరం
తలపని వశమును వయసిలా
మోసే మోహం
తలపడే సందేహంలో ఎగిరిన నేనే
ఎవరికి దొరకను
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
నా కలలివే అలలు
నా కలలకే పడవు
నే నెవరనే సుడిలో
నువ్ నిలవవూ
⏱️ Synced Lyrics
[00:03.48] Looking to my eyes
[00:06.09]
[00:29.08] పెదవి పిలిచినా
[00:31.18] మది మనవి తెలిపినా
[00:34.20] కనులు వెతికినా కనుగొనని వెలితిలా
[00:40.33] మేఘాలు మోసే జడి పాన్పునా
[00:46.18] సంద్రాలు తోసే అల జోల నేనా
[00:51.97] నా కలలివే అలలు
[00:54.37] నా కలలకే పడవు
[00:57.52] నే నెవరనే సుడిలో
[00:59.95] నువ్ నిలవవూ
[01:03.12] నా కలలివే అలలు
[01:05.77] నా కలలకే పడవు
[01:08.61] నే నెవరనే సుడిలో
[01:11.25] నువ్ నిలవవూ
[01:14.38]
[02:13.59] Looking to my eyes
[02:16.94] గడిచిన నిన్నా మొన్నా
[02:19.39] నేను కాదు పేరు పరిచా
[02:22.25] గడుసని నన్నేమన్నా
[02:24.96] నేడు రేపు తేడా చెరిపినా
[02:28.31] కలలుగా అన్నూ మిన్ను
[02:30.79] అంతులేని ఆశ పరిచా
[02:33.88] నిజమనే గన్నూ నన్నూ
[02:36.09] వెన్ను వంచమంటూ కసిరెనుగా
[02:39.52] అదరని బెదరని అడుగులే చేరి దూరం
[02:45.00] తలపని వశమును వయసిలా
[02:48.72] మోసే మోహం
[02:50.60] తలపడే సందేహంలో ఎగిరిన నేనే
[02:54.56] ఎవరికి దొరకను
[02:55.93] నా కలలివే అలలు
[02:58.54] నా కలలకే పడవు
[03:01.46] నే నెవరనే సుడిలో
[03:04.00] నువ్ నిలవవూ
[03:07.22] నా కలలివే అలలు
[03:09.94] నా కలలకే పడవు
[03:12.81] నే నెవరనే సుడిలో
[03:15.74] నువ్ నిలవవూ
[03:18.83]
[00:06.09]
[00:29.08] పెదవి పిలిచినా
[00:31.18] మది మనవి తెలిపినా
[00:34.20] కనులు వెతికినా కనుగొనని వెలితిలా
[00:40.33] మేఘాలు మోసే జడి పాన్పునా
[00:46.18] సంద్రాలు తోసే అల జోల నేనా
[00:51.97] నా కలలివే అలలు
[00:54.37] నా కలలకే పడవు
[00:57.52] నే నెవరనే సుడిలో
[00:59.95] నువ్ నిలవవూ
[01:03.12] నా కలలివే అలలు
[01:05.77] నా కలలకే పడవు
[01:08.61] నే నెవరనే సుడిలో
[01:11.25] నువ్ నిలవవూ
[01:14.38]
[02:13.59] Looking to my eyes
[02:16.94] గడిచిన నిన్నా మొన్నా
[02:19.39] నేను కాదు పేరు పరిచా
[02:22.25] గడుసని నన్నేమన్నా
[02:24.96] నేడు రేపు తేడా చెరిపినా
[02:28.31] కలలుగా అన్నూ మిన్ను
[02:30.79] అంతులేని ఆశ పరిచా
[02:33.88] నిజమనే గన్నూ నన్నూ
[02:36.09] వెన్ను వంచమంటూ కసిరెనుగా
[02:39.52] అదరని బెదరని అడుగులే చేరి దూరం
[02:45.00] తలపని వశమును వయసిలా
[02:48.72] మోసే మోహం
[02:50.60] తలపడే సందేహంలో ఎగిరిన నేనే
[02:54.56] ఎవరికి దొరకను
[02:55.93] నా కలలివే అలలు
[02:58.54] నా కలలకే పడవు
[03:01.46] నే నెవరనే సుడిలో
[03:04.00] నువ్ నిలవవూ
[03:07.22] నా కలలివే అలలు
[03:09.94] నా కలలకే పడవు
[03:12.81] నే నెవరనే సుడిలో
[03:15.74] నువ్ నిలవవూ
[03:18.83]