Sarileru Neekevvaru - Dialogue
🎵 1303 characters
⏱️ 1:22 duration
🆔 ID: 7678460
📜 Lyrics
మీరెవరో మాకు తెలీదు
మీకు మాకు ఏ రక్త సంబంధము లేదు
కాని మీ కోసం, మీ పిల్లల కోసం
పగలు-రాత్రి, ఎండ-వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం
ఎందుకంటే మీరు మా బాధ్యత
మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా
మిమల్ని ఎలా చంపుకుంటాను రా
మీ కోసం ప్రాణాలిస్తున్నాం రా అక్కడ
మీరేమో కత్తులు, గొడ్డళ్ళు ఏస్కొని ఆడాళ్ళ మీద
బాధ్యత ఉండకర్లా?
భయపడేవాడే బేరానికొస్తాడు
మన దగ్గర బేరాల్లేవమ్మ
గాయం విలువ తెల్సినవాడే సాయం చేస్తాడు బాబాయ్
సరిలేరు నీకెవ్వరు
ప్రతి సంక్రాతికి అల్లుళ్ళు వస్తారు
ఈ సంక్రాతికి మొగుడొచ్చాడు

⏱️ Synced Lyrics
[00:01.20] మీరెవరో మాకు తెలీదు
[00:04.36] మీకు మాకు ఏ రక్త సంబంధము లేదు
[00:09.13] కాని మీ కోసం, మీ పిల్లల కోసం
[00:11.82] పగలు-రాత్రి, ఎండ-వాన అని లేకుండా పోరాడుతూనే ఉంటాం
[00:17.55] ఎందుకంటే మీరు మా బాధ్యత
[00:26.39] మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలు రా
[00:29.14] మిమల్ని ఎలా చంపుకుంటాను రా
[00:30.68] మీ కోసం ప్రాణాలిస్తున్నాం రా అక్కడ
[00:32.14] మీరేమో కత్తులు, గొడ్డళ్ళు ఏస్కొని ఆడాళ్ళ మీద
[00:34.14] బాధ్యత ఉండకర్లా?
[00:44.80] భయపడేవాడే బేరానికొస్తాడు
[00:50.59] మన దగ్గర బేరాల్లేవమ్మ
[00:59.26] గాయం విలువ తెల్సినవాడే సాయం చేస్తాడు బాబాయ్
[01:06.24] సరిలేరు నీకెవ్వరు
[01:10.42] ప్రతి సంక్రాతికి అల్లుళ్ళు వస్తారు
[01:12.33] ఈ సంక్రాతికి మొగుడొచ్చాడు
[01:21.47]