Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Babu Battayi Pandu

👤 S.P.Balasubramanyam & Kavitha Subramanyam 🎼 Release ⏱️ 5:15
🎵 3522 characters
⏱️ 5:15 duration
🆔 ID: 7683143

📜 Lyrics

బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా
తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా
ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా
ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా
బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా

చీకట్లో నాయింటికే తాళం తీసేస్తా
ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా
వెండి గిన్నెలో రెండు జాముల నిండు ప్రేమలే వండేస్తా
గండు చీమల మండే కొలిమిల ఘండ చెరుకునే పిండేస్తా
ఒళ్లో ఓ... ఓ... ఒళ్లో ఉరిస్తా
ఒళ్ళంతా ఉడికిస్తా ఆకలి వేళ సొకుల నుకలు నీకే పోస్తా
బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా

పండే తిన్నాక నా పరువం నీకిస్తా

కాదన్నా కాలేసినా ఒంటికి ఊపిస్తా
వద్దన్నా వలేసినా పంటికి పెదవిస్తా
మంచి రోజులో కంచి పట్టులో పంచాంగలనే చదివేస్తా
మంచాలటలో ముంచే హాయిలో పంచదారలే పంచేస్తా
ఓటే... ఏ... ఏ...
ఓటే వేసేస్తా వయ్యారం మోసేస్తా తనువు తనువు తనివితీరాం చూస్తా
బాబు బాబు బాబు బత్తాయి పండు ఇస్తా
తీపి బొప్పాయి పండు ఇస్తా
పండే తిన్నాక నా పరువం నీకిస్తా
పాప నీ చేతి గాజులిస్తా
పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా
తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా
ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా
ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా

⏱️ Synced Lyrics

[00:27.91] బాబు బత్తాయి పండు ఇస్తా
[00:34.24] తీపి బొప్పాయి పండు ఇస్తా
[00:36.92] పండే తిన్నాక నా పరువం నీకిస్తా
[00:42.21] పాప నీ చేతి గాజులిస్తా
[00:44.06] పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
[00:46.16] గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా
[00:51.05] తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
[00:55.61] చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా
[01:00.17] ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా
[01:05.03] ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా
[01:09.79] బాబు బత్తాయి పండు ఇస్తా
[01:11.83] తీపి బొప్పాయి పండు ఇస్తా
[01:14.22] పండే తిన్నాక నా పరువం నీకిస్తా
[01:19.37] పాప నీ చేతి గాజులిస్తా
[01:21.19] పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
[01:23.50] గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా
[02:05.61] చీకట్లో నాయింటికే తాళం తీసేస్తా
[02:09.82] ముద్దులతో నీ నోటికే తాళం వేసేస్తా
[02:14.62] వెండి గిన్నెలో రెండు జాముల నిండు ప్రేమలే వండేస్తా
[02:19.60] గండు చీమల మండే కొలిమిల ఘండ చెరుకునే పిండేస్తా
[02:24.39] ఒళ్లో ఓ... ఓ... ఒళ్లో ఉరిస్తా
[02:31.16] ఒళ్ళంతా ఉడికిస్తా ఆకలి వేళ సొకుల నుకలు నీకే పోస్తా
[02:38.36] బాబు బత్తాయి పండు ఇస్తా
[02:45.04] తీపి బొప్పాయి పండు ఇస్తా
[02:47.21] పండే తిన్నాక నా పరువం నీకిస్తా
[03:48.07] కాదన్నా కాలేసినా ఒంటికి ఊపిస్తా
[03:52.51] వద్దన్నా వలేసినా పంటికి పెదవిస్తా
[03:57.12] మంచి రోజులో కంచి పట్టులో పంచాంగలనే చదివేస్తా
[04:01.84] మంచాలటలో ముంచే హాయిలో పంచదారలే పంచేస్తా
[04:06.64] ఓటే... ఏ... ఏ...
[04:11.31] ఓటే వేసేస్తా వయ్యారం మోసేస్తా తనువు తనువు తనివితీరాం చూస్తా
[04:25.15] బాబు బాబు బాబు బత్తాయి పండు ఇస్తా
[04:27.18] తీపి బొప్పాయి పండు ఇస్తా
[04:29.64] పండే తిన్నాక నా పరువం నీకిస్తా
[04:34.56] పాప నీ చేతి గాజులిస్తా
[04:36.86] పిల్ల నీ కాలి గజ్జెలిస్తా
[04:38.79] గజ్జె కట్టెక నా గంతులు చూపిస్తా
[04:43.83] తాకితే నన్ను తడిమితే తమలపాకులిస్తా
[04:48.66] చేరితే చేలరేగితే చిలక చుట్టి ఇస్తా
[04:53.27] ఆగితే నన్ను ఆపితే లేంపకాయిలిస్తా
[04:57.95] ఆడితే మనువాడితే గుండెకాయ ఇస్తా
[05:02.66]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings