Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pulsar Bike

👤 Bheems Ceciroleo 🎼 Dhamaka (Original Motion Picture Soundtrack) ⏱️ 2:10
🎵 1883 characters
⏱️ 2:10 duration
🆔 ID: 7687801

📜 Lyrics

సింపురు జుట్టు దాన్ని
సెవులెరుకన చుట్టదాన్ని
చేతిలగ్గిపెట్టె దాన్ని
ఉంగరాల మెట్ట దాన్నీ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రరా బావ
నేనట్టాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రరా బావ
కాలేజీ టైములోన కన్నుగొట్టి పిలిసినావు
నేను రానుపో అంటే కళ్ళు ఎర్రజెసినావురా….
నేనట్టాంటిటాంటి ఆడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పిలవగానే నేను రాను బావ
పంచ మామిడితోట కాడ కళ్ళతోటి సైగ చేసి
మల్లెపూలు చూపించి
చెయ్యి పట్టి లాగినావురా
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
నీలాంటోడికి సనువివ్వను బావ
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావో
పల్సరు బైక్ మీద రరా బావా
నేనటాంటిటాంటడదాన్ని కాదు బావ
పల్సరు బైక్ మీద రరా బావా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings