Cmgr Theme (From "Cameraman Gangatho Rambabu")
🎵 1459 characters
⏱️ 1:54 duration
🆔 ID: 7694130
📜 Lyrics
【వినోద్ కుమార్】
బడా బాబులకేమో దడా
పదా మంచికి పడితే చెదా
సదా గంతలు కొట్టేగదా రాంబాబు
బడా బాబులకేమో దడా
పదా మంచికి పడితే చెదా
సదా గంతలు కొట్టేగదా రాంబాబు
【వినోద్ కుమార్】
ఆగయారే దేకో ఇదర్ హీస్ ద మ్యాన్ ఆఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్ షెరో సె ఏ ఖతర్
【వినోద్ కుమార్】
హి ఈస్ కాల్డ్ రాం రాం రాంబాబు అస్సలు ఉండదు డాబు
ఆరడుగుల ఆటంబాంబు ఊ
ప్రశ్నలకే ఒక జవాబు
అవినీతిని కాల్చు మతాబు
అనుకున్నది చేసే రుబాబు ఊ ఊ
ఆగయారే దేకో ఇదర్ హీస్ ద మ్యాన్ ఆఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్ షెరో సె ఏ ఖతర్
దఢేల్ దఢేల్ దఢేల్ చితక్కొడ్తడే
ఇరగ కుమ్మేసి పడేసి తన్నేసి పగలకొడ్తడే
బడా బాబులకేమో దడా
పదా మంచికి పడితే చెదా
సదా గంతలు కొట్టేగదా రాంబాబు
బడా బాబులకేమో దడా
పదా మంచికి పడితే చెదా
సదా గంతలు కొట్టేగదా రాంబాబు
【వినోద్ కుమార్】
ఆగయారే దేకో ఇదర్ హీస్ ద మ్యాన్ ఆఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్ షెరో సె ఏ ఖతర్
【వినోద్ కుమార్】
హి ఈస్ కాల్డ్ రాం రాం రాంబాబు అస్సలు ఉండదు డాబు
ఆరడుగుల ఆటంబాంబు ఊ
ప్రశ్నలకే ఒక జవాబు
అవినీతిని కాల్చు మతాబు
అనుకున్నది చేసే రుబాబు ఊ ఊ
ఆగయారే దేకో ఇదర్ హీస్ ద మ్యాన్ ఆఫ్ పవర్
వెన్నుపూసకి వీడే షివర్ షెరో సె ఏ ఖతర్
దఢేల్ దఢేల్ దఢేల్ చితక్కొడ్తడే
ఇరగ కుమ్మేసి పడేసి తన్నేసి పగలకొడ్తడే