Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Beautiful Beautiful

👤 Udit Narayan 🎼 Swapna Lokam ⏱️ 5:09
🎵 2737 characters
⏱️ 5:09 duration
🆔 ID: 7715537

📜 Lyrics

Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నూజివీడులో వలపైనా
న్యూజిలాండ్ లో love అయినా
పోరుబందరు प्यार అయినా
ఇండోనేషియా इश्क అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం
బహు beautiful
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful

నీ పుట్టిన రోజు కంటే
అమ్మాయి నవ్విన రోజే గుర్తుంటే
అది great love
అది great love
అది great love
నీ చదువుల పట్టా కంటే
చిన్నది రాసిన చీటి విలువైతే
అది sweet love
అది sweet love
అది sweet love
నువ్వు మెచ్చిన అమ్మాయి
College కోవెల లాగా అనిపిస్తే
అది pure love
అది pure love
అది pure love
నువ్వు మెచ్చిన అమ్మడి
తమ్ముడు దేవుడిలాగా కనిపిస్తే
అది deep love
అది deep love
అది deep love
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful

నీ killer jeans కన్నా
కన్నెది వేసే ఖాదీ ముద్దొస్తే
అది cute love
అది cute love
అది cute love
నీ godrej fridge కన్నా
చిన్నది వాడే కూజా cool ఉంటే
అది hot love
అది hot love
అది hot love
అమ్మాయికి STTకై
Exam feesను వెచ్చిస్తే
అది costly love
అది costly love
అది costly love
ఆ పిల్లకి జలుబే రాగా
Patientలా నువ్వైపోతే
అది healthy love
అది healthy love
అది healthy love
Beautiful beautiful
Love is beautiful
ప్రేమించే మనసుంటే
లోకం మొత్తం beautiful
నూజివీడులో వలపైనా
న్యూజిలాండ్ లో love అయినా
పోరుబందరు प्यार అయినా
ఇండోనేషియా इश्क అయినా
భాషేదైనా ప్రేమల్లోని భావం
బహు beautiful

⏱️ Synced Lyrics

[00:46.13] Beautiful beautiful
[00:48.48] Love is beautiful
[00:53.04] ప్రేమించే మనసుంటే
[00:55.29] లోకం మొత్తం beautiful
[00:59.52] Beautiful beautiful
[01:01.94] Love is beautiful
[01:04.08] ప్రేమించే మనసుంటే
[01:06.15] లోకం మొత్తం beautiful
[01:08.53] నూజివీడులో వలపైనా
[01:10.83] న్యూజిలాండ్ లో love అయినా
[01:12.88] పోరుబందరు प्यार అయినా
[01:15.25] ఇండోనేషియా इश्क అయినా
[01:17.35] భాషేదైనా ప్రేమల్లోని భావం
[01:20.57] బహు beautiful
[01:21.92] Beautiful beautiful
[01:24.11] Love is beautiful
[01:28.61] ప్రేమించే మనసుంటే
[01:30.74] లోకం మొత్తం beautiful
[01:36.16]
[02:15.47] నీ పుట్టిన రోజు కంటే
[02:17.52] అమ్మాయి నవ్విన రోజే గుర్తుంటే
[02:21.52] అది great love
[02:22.64] అది great love
[02:23.92] అది great love
[02:26.67] నీ చదువుల పట్టా కంటే
[02:28.63] చిన్నది రాసిన చీటి విలువైతే
[02:32.23] అది sweet love
[02:33.83] అది sweet love
[02:35.18] అది sweet love
[02:37.55] నువ్వు మెచ్చిన అమ్మాయి
[02:39.49] College కోవెల లాగా అనిపిస్తే
[02:41.74] అది pure love
[02:42.99] అది pure love
[02:43.97] అది pure love
[02:46.68] నువ్వు మెచ్చిన అమ్మడి
[02:48.29] తమ్ముడు దేవుడిలాగా కనిపిస్తే
[02:50.60] అది deep love
[02:51.63] అది deep love
[02:52.77] అది deep love
[02:55.66] Beautiful beautiful
[02:57.56] Love is beautiful
[03:01.81] ప్రేమించే మనసుంటే
[03:04.24] లోకం మొత్తం beautiful
[03:09.05]
[03:44.72] నీ killer jeans కన్నా
[03:46.67] కన్నెది వేసే ఖాదీ ముద్దొస్తే
[03:50.41] అది cute love
[03:51.75] అది cute love
[03:52.88] అది cute love
[03:55.53] నీ godrej fridge కన్నా
[03:57.69] చిన్నది వాడే కూజా cool ఉంటే
[04:01.65] అది hot love
[04:02.86] అది hot love
[04:04.01] అది hot love
[04:07.08] అమ్మాయికి STTకై
[04:08.67] Exam feesను వెచ్చిస్తే
[04:10.79] అది costly love
[04:11.81] అది costly love
[04:12.90] అది costly love
[04:15.62] ఆ పిల్లకి జలుబే రాగా
[04:17.79] Patientలా నువ్వైపోతే
[04:19.56] అది healthy love
[04:20.62] అది healthy love
[04:21.73] అది healthy love
[04:24.15] Beautiful beautiful
[04:26.51] Love is beautiful
[04:30.91] ప్రేమించే మనసుంటే
[04:33.34] లోకం మొత్తం beautiful
[04:37.60] నూజివీడులో వలపైనా
[04:40.04] న్యూజిలాండ్ లో love అయినా
[04:42.22] పోరుబందరు प्यार అయినా
[04:44.17] ఇండోనేషియా इश्क అయినా
[04:46.51] భాషేదైనా ప్రేమల్లోని భావం
[04:49.73] బహు beautiful
[05:04.73]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings