Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Premante

👤 Devan, Kalpana, & Samatha Fernander 🎼 Devan ⏱️ 6:13
🎵 3257 characters
⏱️ 6:13 duration
🆔 ID: 7721919

📜 Lyrics

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా

ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా

జాబిలినే బొమ్మగ చేసిస్తావా
భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
మబ్బులలో మల్లెల పరుపేస్తావా
ఆకాశం దిండుగ మార్చేస్తావా
ఇస్తావా తెస్తావా తెస్తావా
సూర్యుడ్నే పట్టి తెచ్చెద, నీ నుదుటన బొట్టు పెట్టెద
చుక్కలతో చీర కట్టెద, మెరుపులతో కాటుకెట్టెద

తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా
పసిఫిక్ సాగరమీదేస్తావా
వస్తావా తెస్తావా తెస్తావా
స్వర్గాన్నే సృష్టి చేసెద, నీ ప్రేమకు కానుకిచ్చెద
కైలాసం భువికి దించెద, నా ప్రేమను ఋజువు చేసెద
ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా

⏱️ Synced Lyrics

[00:51.47] ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
[00:57.55] ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
[01:03.14] ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
[01:08.51] చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
[01:16.65] No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
[01:22.10] సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా
[01:33.66]
[01:38.98] ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
[01:44.46] ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
[01:49.98] ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
[01:55.34] చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
[02:03.68] No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
[02:09.12] సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా
[02:20.80]
[03:10.65] జాబిలినే బొమ్మగ చేసిస్తావా
[03:16.37] భూలోకం చుట్టి సిగలో తురిమేస్తావా
[03:22.01] మబ్బులలో మల్లెల పరుపేస్తావా
[03:27.15] ఆకాశం దిండుగ మార్చేస్తావా
[03:32.25] ఇస్తావా తెస్తావా తెస్తావా
[03:41.53] సూర్యుడ్నే పట్టి తెచ్చెద, నీ నుదుటన బొట్టు పెట్టెద
[03:47.18] చుక్కలతో చీర కట్టెద, మెరుపులతో కాటుకెట్టెద
[03:57.92]
[04:41.74] తాజ్ మహలే నువ్వు కట్టిస్తావా
[04:47.40] నాకోసం నయాగరా జలపాతం తెస్తావా
[04:52.82] ఎవరెస్టు శిఖరమెక్కిస్తావా
[04:58.34] పసిఫిక్ సాగరమీదేస్తావా
[05:03.48] వస్తావా తెస్తావా తెస్తావా
[05:12.45] స్వర్గాన్నే సృష్టి చేసెద, నీ ప్రేమకు కానుకిచ్చెద
[05:18.23] కైలాసం భువికి దించెద, నా ప్రేమను ఋజువు చేసెద
[05:29.03] ప్రేమంటే సులువు కాదురా అది నీవు గెలవలేవురా
[05:34.78] ప్రేమించే షరతులేమిటో అందులోని మర్మమేమిటో
[05:40.25] ప్రేమెంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది
[05:45.75] చూసేందుకు చక్కనైనది తాకావా భగ్గుమంటది
[05:54.07] No no no అలా చెప్పకు మనసుంటే మార్గముంటది
[05:59.32] సైఅంటే చేసిచూపుతా లోకానికి చాటిచెప్పుతా
[06:11.91]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings