Ramma Chilakamma
🎵 3337 characters
⏱️ 4:46 duration
🆔 ID: 7740587
📜 Lyrics
రామ్మా చిలకమ్మా
ప్రేమ మొలకమ్మా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవులించకుంటే నిద్దరౌతుందా
ఉట్టి కొట్టే వేళా రైకమ్మో
చట్టి దాచి పెట్టు కోకమ్మో
క్రిష్ణా మురారి వాయిస్తావో
చలి కోలాటమేదో ఆడిస్తావో
(अरे आलारे भैय्या बंसी बजावो
अरे आंध्र कन्हैया हात मिलावो)
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో
పట్టు విడువు ఉంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా
పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
(अरे आयरे नचके आंध्रवाला
अरे गावोरे विन्दु चिंदू डब्ली डोला)
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా
ప్రేమ మొలకమ్మా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
దొంగిలించుకున్న సొత్తు గోవిందా
ఆవులించకుంటే నిద్దరౌతుందా
ఉట్టి కొట్టే వేళా రైకమ్మో
చట్టి దాచి పెట్టు కోకమ్మో
క్రిష్ణా మురారి వాయిస్తావో
చలి కోలాటమేదో ఆడిస్తావో
(अरे आलारे भैय्या बंसी बजावो
अरे आंध्र कन्हैया हात मिलावो)
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
వేణువంటే వెర్రి గాలి పాటేలే
అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
జట్టే కడితే జంట రావమ్మో
పట్టు విడువు ఉంటే మేలమ్మో
ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా
పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
(अरे आयरे नचके आंध्रवाला
अरे गावोरे विन्दु चिंदू डब्ली डोला)
రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
ముక్కుమీద తీపి కోపాలా
మూగ కళ్ళ తేనె దీపాల
గంగూలి సందులో గజ్జలగోల
బెంగాలి చిందులో మిర్చిమసాలా
అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
మేడెక్కి దిగదురా మేఘమాలా
⏱️ Synced Lyrics
[00:38.94] రామ్మా చిలకమ్మా
[00:41.93] ప్రేమ మొలకమ్మా
[00:45.08] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[00:49.72] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[00:54.53] ముక్కుమీద తీపి కోపాలా
[00:57.52] మూగ కళ్ళ తేనె దీపాల
[01:00.63] గంగూలి సందులో గజ్జలగోల
[01:03.72] బెంగాలి చిందులో మిర్చిమసాలా
[01:06.64] అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
[01:10.18] మేడెక్కి దిగదురా మేఘమాలా
[01:13.21] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[01:17.98] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[01:22.92]
[01:55.39] గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
[02:01.25] క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
[02:07.55] దొంగిలించుకున్న సొత్తు గోవిందా
[02:10.80] ఆవులించకుంటే నిద్దరౌతుందా
[02:13.84] ఉట్టి కొట్టే వేళా రైకమ్మో
[02:16.92] చట్టి దాచి పెట్టు కోకమ్మో
[02:19.10] క్రిష్ణా మురారి వాయిస్తావో
[02:22.96] చలి కోలాటమేదో ఆడిస్తావో
[02:26.52] (अरे आलारे भैय्या बंसी बजावो
[02:29.63] अरे आंध्र कन्हैया हात मिलावो)
[02:33.05] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[02:37.78] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[02:42.74]
[03:25.04] ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
[03:31.08] ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
[03:37.24] వేణువంటే వెర్రి గాలి పాటేలే
[03:39.74] అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
[03:43.10] జట్టే కడితే జంట రావమ్మో
[03:46.40] పట్టు విడువు ఉంటే మేలమ్మో
[03:49.35] ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా
[03:52.64] పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
[03:55.81] (अरे आयरे नचके आंध्रवाला
[03:58.93] अरे गावोरे विन्दु चिंदू डब्ली डोला)
[04:02.87] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[04:07.76] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[04:12.35] ముక్కుమీద తీపి కోపాలా
[04:15.51] మూగ కళ్ళ తేనె దీపాల
[04:18.56] గంగూలి సందులో గజ్జలగోల
[04:21.90] బెంగాలి చిందులో మిర్చిమసాలా
[04:24.60] అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
[04:28.06] మేడెక్కి దిగదురా మేఘమాలా
[04:44.38]
[00:41.93] ప్రేమ మొలకమ్మా
[00:45.08] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[00:49.72] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[00:54.53] ముక్కుమీద తీపి కోపాలా
[00:57.52] మూగ కళ్ళ తేనె దీపాల
[01:00.63] గంగూలి సందులో గజ్జలగోల
[01:03.72] బెంగాలి చిందులో మిర్చిమసాలా
[01:06.64] అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
[01:10.18] మేడెక్కి దిగదురా మేఘమాలా
[01:13.21] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[01:17.98] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[01:22.92]
[01:55.39] గోపెమ్మో గువ్వలేని గూడు కాకమ్మో
[02:01.25] క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో
[02:07.55] దొంగిలించుకున్న సొత్తు గోవిందా
[02:10.80] ఆవులించకుంటే నిద్దరౌతుందా
[02:13.84] ఉట్టి కొట్టే వేళా రైకమ్మో
[02:16.92] చట్టి దాచి పెట్టు కోకమ్మో
[02:19.10] క్రిష్ణా మురారి వాయిస్తావో
[02:22.96] చలి కోలాటమేదో ఆడిస్తావో
[02:26.52] (अरे आलारे भैय्या बंसी बजावो
[02:29.63] अरे आंध्र कन्हैया हात मिलावो)
[02:33.05] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[02:37.78] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[02:42.74]
[03:25.04] ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో
[03:31.08] ఓయమ్మో ఖాళీ లేక వేసే ఈలమ్మో
[03:37.24] వేణువంటే వెర్రి గాలి పాటేలే
[03:39.74] అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే
[03:43.10] జట్టే కడితే జంట రావమ్మో
[03:46.40] పట్టు విడువు ఉంటే మేలమ్మో
[03:49.35] ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టాలా
[03:52.64] పెళ్లాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా
[03:55.81] (अरे आयरे नचके आंध्रवाला
[03:58.93] अरे गावोरे विन्दु चिंदू डब्ली डोला)
[04:02.87] రామ్మా చిలకమ్మా ప్రేమ మొలకమ్మా రాధమ్మా
[04:07.76] పాలే తెలుపన్న నీళ్ళే నలుపన్న గోపెమ్మా
[04:12.35] ముక్కుమీద తీపి కోపాలా
[04:15.51] మూగ కళ్ళ తేనె దీపాల
[04:18.56] గంగూలి సందులో గజ్జలగోల
[04:21.90] బెంగాలి చిందులో మిర్చిమసాలా
[04:24.60] అరె వేడెక్కి ఉన్నది వెన్నెల బాల
[04:28.06] మేడెక్కి దిగదురా మేఘమాలా
[04:44.38]