Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Chala Challaga Gali

👤 M. M. Keeravaani feat. Sangeetha 🎼 Yamadonga (Original Motion Picture Soundtrack) ⏱️ 1:57
🎵 967 characters
⏱️ 1:57 duration
🆔 ID: 7748489

📜 Lyrics

చల చల్లగా గాలి
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా
ఓహో
ఓ ఓ ఓ ఓ ఓ
ఆహా
ఓ ఓ

కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
అవసర సుమశర స్వర్గములే చూపించాలి
మ్మ్ మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
యమ సుర వరునికి అమృతమే అందించాలి
లాహిరి ఖేలి ఈ జిలిబిలి
నావ సరళి నీవు కదలి
చలి గిలి అళి
చల చల్లగా గాలి
ఉఁ
మెల మెల్లగా తేలి
మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
ఆహా ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ

⏱️ Synced Lyrics

[00:08.00] చల చల్లగా గాలి
[00:13.71] మెల మెల్లగా తేలి
[00:20.19] మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
[00:25.71] ఆహా
[00:27.12] ఓహో
[00:28.60] ఓ ఓ ఓ ఓ ఓ
[00:33.03] ఆహా
[00:34.65] ఓ ఓ
[00:47.50] కసి ఉసిగొలిపే గుస గుసలో రసికత పండాలి
[00:53.12] అవసర సుమశర స్వర్గములే చూపించాలి
[00:58.42] మ్మ్ మగసిరి గడసరి డోలికలో మన జత ఊగాలి
[01:04.85] యమ సుర వరునికి అమృతమే అందించాలి
[01:11.52] లాహిరి ఖేలి ఈ జిలిబిలి
[01:17.66] నావ సరళి నీవు కదలి
[01:20.60] చలి గిలి అళి
[01:22.99] చల చల్లగా గాలి
[01:26.25] ఉఁ
[01:28.78] మెల మెల్లగా తేలి
[01:35.49] మేఘవణిలో రాగ మధనం మనమే చేయాలి
[01:40.55] ఆహా ఓహో ఓ ఓ ఓ ఓ ఓ ఆహా ఓ ఓ
[01:51.64]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings