Chinni Gundelo
🎵 2872 characters
⏱️ 5:02 duration
🆔 ID: 7752828
📜 Lyrics
చిన్ని గుండెలో మంచు కొండలే నేడే నిండెనే అర్ రే రే
చిట్టి గుండెలో మల్లె దండలే నేడే ఊగనే అర్ రే రే
బుల్లి గుండెలో తేనె కుండలే నేడే పొంగేనే నీ పేరేంటని
బుచ్చి గుండెలో వాన ఎండలే రెండు ఏకమై నీల చేరెనే
నీకోసం పది యుగములు వెతికానే
నాకొరకై నువ్ పలికే పది మాటలు చాలే
నీకోసం దశ దిశలకూ వెలిగానే
నా వెనుకే నువ్ నీడై నడిచొస్తే చానూ
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
చూసే కన్నులే గొంతే విప్పెనే
ఎంతో చెప్పెనే నాలో ఆశలే
తీసే ఊపిరే రాసే లేఖనే
నీకై పంపినే నాలో ఊసులే
సాగే పాదమే సంద్రం అయ్యెనే
నీకే తెలిపెనే నాలో లోతునే
పొంగే ప్రాణమే గగనం తాకేనే
నీకే చూపేనే యదలో లోతునే
నీకోసం దినచర్యలు మరిచానే
రేయంతా మేల్కొన్న పగలంతా నిద్దరే
నీకోసం మది తలుపులు తెరిచానే
నువ్వొస్తే నాకెదురే లేదంట ఎదురే
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
నేనే వేణువై నువ్వే పవనమై
చేసే అల్లరి మురళి గానమే
నేనే బాణమై నువ్వే పయనమై
చేరే గమ్యమే ప్రణయ గగనమే
నాలో మార్పుకే నువ్వే కారణం
కావ వెలికి నువ్వే ఉంగరం
నీకే స్వాగతం నీదే ఈ జీవితం
నాలో ఉన్నది నీకే అర్పితం
నా మనసే వరమాలాగా మలచనే
నా వారమే నువ్వంటూ వరియిస్తా నిన్నే
నీ వయసే సుర దండగ మార్చనే
నా పెదవే కాదంటూ తడిపేస్తా నిన్నే
ఓ ప్రేమై పోయా
ఓ బాధే హాయా
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
చిట్టి గుండెలో మల్లె దండలే నేడే ఊగనే అర్ రే రే
బుల్లి గుండెలో తేనె కుండలే నేడే పొంగేనే నీ పేరేంటని
బుచ్చి గుండెలో వాన ఎండలే రెండు ఏకమై నీల చేరెనే
నీకోసం పది యుగములు వెతికానే
నాకొరకై నువ్ పలికే పది మాటలు చాలే
నీకోసం దశ దిశలకూ వెలిగానే
నా వెనుకే నువ్ నీడై నడిచొస్తే చానూ
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
చూసే కన్నులే గొంతే విప్పెనే
ఎంతో చెప్పెనే నాలో ఆశలే
తీసే ఊపిరే రాసే లేఖనే
నీకై పంపినే నాలో ఊసులే
సాగే పాదమే సంద్రం అయ్యెనే
నీకే తెలిపెనే నాలో లోతునే
పొంగే ప్రాణమే గగనం తాకేనే
నీకే చూపేనే యదలో లోతునే
నీకోసం దినచర్యలు మరిచానే
రేయంతా మేల్కొన్న పగలంతా నిద్దరే
నీకోసం మది తలుపులు తెరిచానే
నువ్వొస్తే నాకెదురే లేదంట ఎదురే
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
నేనే వేణువై నువ్వే పవనమై
చేసే అల్లరి మురళి గానమే
నేనే బాణమై నువ్వే పయనమై
చేరే గమ్యమే ప్రణయ గగనమే
నాలో మార్పుకే నువ్వే కారణం
కావ వెలికి నువ్వే ఉంగరం
నీకే స్వాగతం నీదే ఈ జీవితం
నాలో ఉన్నది నీకే అర్పితం
నా మనసే వరమాలాగా మలచనే
నా వారమే నువ్వంటూ వరియిస్తా నిన్నే
నీ వయసే సుర దండగ మార్చనే
నా పెదవే కాదంటూ తడిపేస్తా నిన్నే
ఓ ప్రేమై పోయా
ఓ బాధే హాయా
ఓ మాయ ప్రేమై పోయా
ఓ మాయ బాధే హాయా
⏱️ Synced Lyrics
[00:18.12] చిన్ని గుండెలో మంచు కొండలే నేడే నిండెనే అర్ రే రే
[00:27.97] చిట్టి గుండెలో మల్లె దండలే నేడే ఊగనే అర్ రే రే
[00:37.01] బుల్లి గుండెలో తేనె కుండలే నేడే పొంగేనే నీ పేరేంటని
[00:46.75] బుచ్చి గుండెలో వాన ఎండలే రెండు ఏకమై నీల చేరెనే
[00:55.08] నీకోసం పది యుగములు వెతికానే
[01:00.24] నాకొరకై నువ్ పలికే పది మాటలు చాలే
[01:04.59] నీకోసం దశ దిశలకూ వెలిగానే
[01:09.35] నా వెనుకే నువ్ నీడై నడిచొస్తే చానూ
[01:13.77] ఓ మాయ ప్రేమై పోయా
[01:23.11] ఓ మాయ బాధే హాయా
[01:32.89] చూసే కన్నులే గొంతే విప్పెనే
[01:36.98] ఎంతో చెప్పెనే నాలో ఆశలే
[01:41.60] తీసే ఊపిరే రాసే లేఖనే
[01:46.22] నీకై పంపినే నాలో ఊసులే
[01:50.81] సాగే పాదమే సంద్రం అయ్యెనే
[01:55.22] నీకే తెలిపెనే నాలో లోతునే
[02:00.30] పొంగే ప్రాణమే గగనం తాకేనే
[02:05.27] నీకే చూపేనే యదలో లోతునే
[02:09.52] నీకోసం దినచర్యలు మరిచానే
[02:14.23] రేయంతా మేల్కొన్న పగలంతా నిద్దరే
[02:18.65] నీకోసం మది తలుపులు తెరిచానే
[02:23.30] నువ్వొస్తే నాకెదురే లేదంట ఎదురే
[02:27.42] ఓ మాయ ప్రేమై పోయా
[02:36.64] ఓ మాయ బాధే హాయా
[02:45.92]
[03:22.91] నేనే వేణువై నువ్వే పవనమై
[03:27.95] చేసే అల్లరి మురళి గానమే
[03:32.43] నేనే బాణమై నువ్వే పయనమై
[03:37.08] చేరే గమ్యమే ప్రణయ గగనమే
[03:41.71] నాలో మార్పుకే నువ్వే కారణం
[03:46.13] కావ వెలికి నువ్వే ఉంగరం
[03:50.82] నీకే స్వాగతం నీదే ఈ జీవితం
[03:55.54] నాలో ఉన్నది నీకే అర్పితం
[04:00.21] నా మనసే వరమాలాగా మలచనే
[04:04.85] నా వారమే నువ్వంటూ వరియిస్తా నిన్నే
[04:09.09] నీ వయసే సుర దండగ మార్చనే
[04:14.01] నా పెదవే కాదంటూ తడిపేస్తా నిన్నే
[04:18.48] ఓ ప్రేమై పోయా
[04:27.78] ఓ బాధే హాయా
[04:36.86] ఓ మాయ ప్రేమై పోయా
[04:46.14] ఓ మాయ బాధే హాయా
[04:59.19]
[00:27.97] చిట్టి గుండెలో మల్లె దండలే నేడే ఊగనే అర్ రే రే
[00:37.01] బుల్లి గుండెలో తేనె కుండలే నేడే పొంగేనే నీ పేరేంటని
[00:46.75] బుచ్చి గుండెలో వాన ఎండలే రెండు ఏకమై నీల చేరెనే
[00:55.08] నీకోసం పది యుగములు వెతికానే
[01:00.24] నాకొరకై నువ్ పలికే పది మాటలు చాలే
[01:04.59] నీకోసం దశ దిశలకూ వెలిగానే
[01:09.35] నా వెనుకే నువ్ నీడై నడిచొస్తే చానూ
[01:13.77] ఓ మాయ ప్రేమై పోయా
[01:23.11] ఓ మాయ బాధే హాయా
[01:32.89] చూసే కన్నులే గొంతే విప్పెనే
[01:36.98] ఎంతో చెప్పెనే నాలో ఆశలే
[01:41.60] తీసే ఊపిరే రాసే లేఖనే
[01:46.22] నీకై పంపినే నాలో ఊసులే
[01:50.81] సాగే పాదమే సంద్రం అయ్యెనే
[01:55.22] నీకే తెలిపెనే నాలో లోతునే
[02:00.30] పొంగే ప్రాణమే గగనం తాకేనే
[02:05.27] నీకే చూపేనే యదలో లోతునే
[02:09.52] నీకోసం దినచర్యలు మరిచానే
[02:14.23] రేయంతా మేల్కొన్న పగలంతా నిద్దరే
[02:18.65] నీకోసం మది తలుపులు తెరిచానే
[02:23.30] నువ్వొస్తే నాకెదురే లేదంట ఎదురే
[02:27.42] ఓ మాయ ప్రేమై పోయా
[02:36.64] ఓ మాయ బాధే హాయా
[02:45.92]
[03:22.91] నేనే వేణువై నువ్వే పవనమై
[03:27.95] చేసే అల్లరి మురళి గానమే
[03:32.43] నేనే బాణమై నువ్వే పయనమై
[03:37.08] చేరే గమ్యమే ప్రణయ గగనమే
[03:41.71] నాలో మార్పుకే నువ్వే కారణం
[03:46.13] కావ వెలికి నువ్వే ఉంగరం
[03:50.82] నీకే స్వాగతం నీదే ఈ జీవితం
[03:55.54] నాలో ఉన్నది నీకే అర్పితం
[04:00.21] నా మనసే వరమాలాగా మలచనే
[04:04.85] నా వారమే నువ్వంటూ వరియిస్తా నిన్నే
[04:09.09] నీ వయసే సుర దండగ మార్చనే
[04:14.01] నా పెదవే కాదంటూ తడిపేస్తా నిన్నే
[04:18.48] ఓ ప్రేమై పోయా
[04:27.78] ఓ బాధే హాయా
[04:36.86] ఓ మాయ ప్రేమై పోయా
[04:46.14] ఓ మాయ బాధే హాయా
[04:59.19]