Jai Ho Pahalwan
🎵 1783 characters
⏱️ 3:59 duration
🆔 ID: 7753164
📜 Lyrics
Single single single హ్యాండు సింగంలా వచ్చాడురా
దంగల్ దంగల్ jungle లోన రారాజై నిలిచాడురా
హే చిచ్చరపిడుగే వీడు
కుస్తీ కోసం పుట్టాడు ఈ కంచి కండల వీరుడు
సవాల్ అంటే తనలో సత్తా చూపించందే ఆగడు
అజేయుడు ఈ మీసాల మగధీరుడు
(जय हो पहलवान)
(जय हो पहलवान)
Single single single హ్యాండు సింగంలా వచ్చాడురా
దంగల్ దంగల్ jungle లోన రారాజై నిలిచాడురా
హే అమ్మతోడు పైవాడి తోడు
హే ఆటలోన వెనకడుగు లేదు
తొడగొట్టి దూకాడా బరిలోకి
చిరుగాలే చిందేయ్యదా వేడెక్కి
ఇట్టాంటి యోధుడితో డీడిక్కీ
Band భాజా ప్రత్యర్థి ప్రాణాలకి
(जय हो पहलवान)
(जय हो पहलवान)
హే అండదండై భూమాత ఉంది
హే హే హే దీవెన్నిచ్చి గెలుపొందమంది
కండల్లో కర్రంటే దాగుంది, కన్నుల్లో లావాలా పొంగింది
హానుమాను వరమేదో దొరికింది
వీడికి ఎదురింక ఏమున్నది

⏱️ Synced Lyrics
[00:32.14] Single single single హ్యాండు సింగంలా వచ్చాడురా
[00:36.39] దంగల్ దంగల్ jungle లోన రారాజై నిలిచాడురా
[00:39.79] హే చిచ్చరపిడుగే వీడు
[00:43.80] కుస్తీ కోసం పుట్టాడు ఈ కంచి కండల వీరుడు
[00:47.47] సవాల్ అంటే తనలో సత్తా చూపించందే ఆగడు
[00:50.87] అజేయుడు ఈ మీసాల మగధీరుడు
[00:59.44] (जय हो पहलवान)
[01:06.95] (जय हो पहलवान)
[01:11.65] Single single single హ్యాండు సింగంలా వచ్చాడురా
[01:15.43] దంగల్ దంగల్ jungle లోన రారాజై నిలిచాడురా
[01:26.47] హే అమ్మతోడు పైవాడి తోడు
[01:33.78] హే ఆటలోన వెనకడుగు లేదు
[01:37.90] తొడగొట్టి దూకాడా బరిలోకి
[01:41.85] చిరుగాలే చిందేయ్యదా వేడెక్కి
[01:45.61] ఇట్టాంటి యోధుడితో డీడిక్కీ
[01:49.37] Band భాజా ప్రత్యర్థి ప్రాణాలకి
[01:57.77] (जय हो पहलवान)
[02:05.28] (जय हो पहलवान)
[03:02.17] హే అండదండై భూమాత ఉంది
[03:09.33] హే హే హే దీవెన్నిచ్చి గెలుపొందమంది
[03:13.61] కండల్లో కర్రంటే దాగుంది, కన్నుల్లో లావాలా పొంగింది
[03:21.24] హానుమాను వరమేదో దొరికింది
[03:24.90] వీడికి ఎదురింక ఏమున్నది
[03:33.32] (जय हो पहलवान)
[03:40.74] (जय हो पहलवान)
[03:55.35]