Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yodhudaa

👤 Vijay Prakash feat. Siddharth Basrur 🎼 Pahalwan ⏱️ 4:24
🎵 2362 characters
⏱️ 4:24 duration
🆔 ID: 7753166

📜 Lyrics

యోధుడా స్వాగతం
అందుకో ఆహ్వానం
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం
శక్తి పుంజుకో యుక్తి పెంచుకో
దేహమిది నీ ఆయుధమనుకో
గురి పెట్టావో ఛేదించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం

సొంత స్వార్థమై ఎంత ఆడినా
కొంత మేరకే గెలవగలమురా
పరుల కోసమై పాటుపడటమే
పరమార్థం
సెగలకోర్చిన సూర్య బింబమై
వెలుగు పంచుతూ ఎత్తుకెదగరా
నీలో కాంతికి జగతి నవ్వులే
నిలువద్దం
తాటి తగిలిన నాటి చరితల
పాత గతమిక రాదు
నేటి గమనమే నేటి పయనమే
నేటి సమరమే పోరాడు
గురి పెట్టావో ఛేదించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం

గెలిచే ముందుగా గెలుపుకు
వలసిన అర్హత సంపాదించు
విషమ పరీక్షలకందని
తీరుగ శిక్షణ కొనసాగించు
నిజమైన నీ తోడు ఎన్నడు
నీ ఆత్మ విశ్వాసమే
సరియైన మార్గాన కదిలితే
స్వప్నాలు సాఫల్యమే

గురి పెట్టావో చేధించాలి
తల పెట్టావో సాధించాలి
నీ జెండా ఎత్తుల్లో
ఎగిరేలా పోరాడాలి
చూపించు నైపుణ్యం
అంటోంది మైదానం

⏱️ Synced Lyrics

[00:27.70] యోధుడా స్వాగతం
[00:32.52] అందుకో ఆహ్వానం
[00:36.62] చూపించు నైపుణ్యం
[00:41.15] అంటోంది మైదానం
[00:46.52] శక్తి పుంజుకో యుక్తి పెంచుకో
[00:50.76] దేహమిది నీ ఆయుధమనుకో
[00:54.80] గురి పెట్టావో ఛేదించాలి
[00:59.39] తల పెట్టావో సాధించాలి
[01:03.85] నీ జెండా ఎత్తుల్లో
[01:06.09] ఎగిరేలా పోరాడాలి
[01:17.59] చూపించు నైపుణ్యం
[01:22.05] అంటోంది మైదానం
[01:26.88]
[01:33.44] సొంత స్వార్థమై ఎంత ఆడినా
[01:35.74] కొంత మేరకే గెలవగలమురా
[01:38.14] పరుల కోసమై పాటుపడటమే
[01:40.44] పరమార్థం
[01:42.68] సెగలకోర్చిన సూర్య బింబమై
[01:45.04] వెలుగు పంచుతూ ఎత్తుకెదగరా
[01:47.21] నీలో కాంతికి జగతి నవ్వులే
[01:49.27] నిలువద్దం
[01:51.62] తాటి తగిలిన నాటి చరితల
[01:56.42] పాత గతమిక రాదు
[02:01.04] నేటి గమనమే నేటి పయనమే
[02:05.86] నేటి సమరమే పోరాడు
[02:09.57] గురి పెట్టావో ఛేదించాలి
[02:14.19] తల పెట్టావో సాధించాలి
[02:18.68] నీ జెండా ఎత్తుల్లో
[02:20.72] ఎగిరేలా పోరాడాలి
[02:32.02] చూపించు నైపుణ్యం
[02:36.58] అంటోంది మైదానం
[02:41.36]
[03:17.38] గెలిచే ముందుగా గెలుపుకు
[03:19.40] వలసిన అర్హత సంపాదించు
[03:22.10] విషమ పరీక్షలకందని
[03:24.06] తీరుగ శిక్షణ కొనసాగించు
[03:31.23] నిజమైన నీ తోడు ఎన్నడు
[03:33.66] నీ ఆత్మ విశ్వాసమే
[03:35.72] సరియైన మార్గాన కదిలితే
[03:37.95] స్వప్నాలు సాఫల్యమే
[03:40.05] గురి పెట్టావో చేధించాలి
[03:44.58] తల పెట్టావో సాధించాలి
[03:49.27] నీ జెండా ఎత్తుల్లో
[03:51.66] ఎగిరేలా పోరాడాలి
[04:02.57] చూపించు నైపుణ్యం
[04:07.56] అంటోంది మైదానం
[04:23.42]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings