Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Rudhiram Marigi

👤 Deepthi Parthasarathi feat. Sai Charan 🎼 Rx 100 ⏱️ 3:44
🎵 1549 characters
⏱️ 3:44 duration
🆔 ID: 7759281

📜 Lyrics

మనసే కసిరినా
నిన్నే విసిరినా
బాధే ముసిరెనా
ఎందుకో...

కళ్ళే కరిగెనా
కాలం తరిమినా
పాదం ఉరికెనా
ఎందుకో...

రుధిరం మరిగి
అలలా ఎగసెనిలా
నా ఎదే పగిలి విరిగెనే

హృదయం చెదిరి
కలలే చెరిగెనిలా
నా మది నన్నే వదిలెనే

లోకం నిలిచెనా
శోకం పిలిచినా
శూన్యం మిగిలినా
ఎందుకో...

దారే మరిచెనా
అడుగే వెతికినా
పయనం పరుగున
ఎందుకో...

గగనం కడలై
కురిసే ప్రశ్నలిలా
ప్రాణమే కోరే బదులుగా

గతమే కథలా
కదిలి వదిలెనిలా
దేహమే మండే చితి ఇక

అసలేమైనదో కదా
తనువే అలసినా
వేగంగా అడుగు కదిపి
ఉరుకుతు సాగిపో ఇక
నీయందే ఉందేదో కబురే

అడుగే బరువై
సమయం కదిలెనిలా
ఏమిటో దాని కలకలం

గాలే నిలిచి
శ్వాసే నిలిపెనిలా
వేదనైపోయే క్షణక్షణం

⏱️ Synced Lyrics

[00:18.36] మనసే కసిరినా
[00:22.16] నిన్నే విసిరినా
[00:25.31] బాధే ముసిరెనా
[00:28.38] ఎందుకో...
[00:32.48] కళ్ళే కరిగెనా
[00:36.19] కాలం తరిమినా
[00:40.01] పాదం ఉరికెనా
[00:43.10] ఎందుకో...
[00:46.32] రుధిరం మరిగి
[00:50.19] అలలా ఎగసెనిలా
[00:53.36] నా ఎదే పగిలి విరిగెనే
[01:00.32] హృదయం చెదిరి
[01:04.23] కలలే చెరిగెనిలా
[01:08.25] నా మది నన్నే వదిలెనే
[01:15.75]
[01:18.10] లోకం నిలిచెనా
[01:20.82] శోకం పిలిచినా
[01:24.64] శూన్యం మిగిలినా
[01:27.40] ఎందుకో...
[01:31.54] దారే మరిచెనా
[01:35.22] అడుగే వెతికినా
[01:38.57] పయనం పరుగున
[01:42.11] ఎందుకో...
[01:45.63] గగనం కడలై
[01:49.02] కురిసే ప్రశ్నలిలా
[01:52.83] ప్రాణమే కోరే బదులుగా
[01:59.31] గతమే కథలా
[02:03.94] కదిలి వదిలెనిలా
[02:07.08] దేహమే మండే చితి ఇక
[02:15.08]
[02:36.70] అసలేమైనదో కదా
[02:43.08] తనువే అలసినా
[02:48.88] వేగంగా అడుగు కదిపి
[02:53.15] ఉరుకుతు సాగిపో ఇక
[02:57.44] నీయందే ఉందేదో కబురే
[03:10.29] అడుగే బరువై
[03:13.34] సమయం కదిలెనిలా
[03:16.91] ఏమిటో దాని కలకలం
[03:23.09] గాలే నిలిచి
[03:28.05] శ్వాసే నిలిపెనిలా
[03:31.52] వేదనైపోయే క్షణక్షణం
[03:37.02]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings