Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Yenno Thaarala Sangamam

👤 Harris Jayaraj, Nikitha Harris 🎼 Bandobast ⏱️ 3:50
🎵 1683 characters
⏱️ 3:50 duration
🆔 ID: 7801293

📜 Lyrics

ఎన్నో తారల సంగమం అంబరమొకటే
ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
ఎన్నో తారల సంగమం అంబరమొకటే
ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే

మన రంగు మారినా, శ్వాస రంగు ఒక్కటే
మమతలతో సాగే దేశం సర్వం ఒక్కటే
పలువుర్ని మ్రొక్కుతాం, నడిపేది ఒక్కడే
మన ఈశ్వరుడు_అల్లా_జీసస్ అంతా ఒక్కటే

ఎన్నో తారల సంగమం అంబరమొకటే
ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
ఎన్నో తారల సంగమం అంబరమొకటే
ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే

ఒకటే దేశం నిత్యం, ఒకటే బ్రతుకు నిత్యం
ఎవరేమన్నా విడలేమీ చెలిమే సుమా
పలు వన్నెలున్న చిత్రంలో నీ రూపం
ఒకటే రంగులో ఉంటే సొగసేదమ్మా
వేర్వేరు సంస్కృతులున్నా
వేర్వేరు పద్ధతులున్నా
సమభావం చూపించు పుడమిలే ఇది

ఎన్నో తారల సంగమం అంబరమొకటే
ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే

⏱️ Synced Lyrics

[00:19.36] ఎన్నో తారల సంగమం అంబరమొకటే
[00:25.46] ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
[00:31.57] ఎన్నో తారల సంగమం అంబరమొకటే
[00:37.63] ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
[00:42.60] మన రంగు మారినా, శ్వాస రంగు ఒక్కటే
[00:47.26]
[00:49.44] మమతలతో సాగే దేశం సర్వం ఒక్కటే
[00:54.86] పలువుర్ని మ్రొక్కుతాం, నడిపేది ఒక్కడే
[01:01.85] మన ఈశ్వరుడు_అల్లా_జీసస్ అంతా ఒక్కటే
[01:08.29] ఎన్నో తారల సంగమం అంబరమొకటే
[01:14.53] ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
[01:20.63] ఎన్నో తారల సంగమం అంబరమొకటే
[01:26.74] ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
[01:32.43]
[01:56.91] ఒకటే దేశం నిత్యం, ఒకటే బ్రతుకు నిత్యం
[02:01.47]
[02:03.48] ఎవరేమన్నా విడలేమీ చెలిమే సుమా
[02:09.17] పలు వన్నెలున్న చిత్రంలో నీ రూపం
[02:15.72] ఒకటే రంగులో ఉంటే సొగసేదమ్మా
[02:21.44] వేర్వేరు సంస్కృతులున్నా
[02:27.63] వేర్వేరు పద్ధతులున్నా
[02:34.21] సమభావం చూపించు పుడమిలే ఇది
[02:40.89]
[02:56.09] ఎన్నో తారల సంగమం అంబరమొకటే
[03:02.12] ఎన్నో పువ్వుల సంగమం భూమి ఒకటే
[03:06.46]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings