Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvu Malletiga

👤 K. S. Chitra, Koti & S. P. Balasubrahmanyam 🎼 Presidentu Gari Pellam (Original Motion Picture Soundtrack) ⏱️ 4:20
🎵 3834 characters
⏱️ 4:20 duration
🆔 ID: 7891119

📜 Lyrics

అమ్మాయిగారు అమ్మాయిగారు ఒట్టేసి చెప్పండి అమ్మాయిగారు ఏంటది
అందరులా చూడరుగా నన్ను మీరు
అంటే ఆ ఏదో నాకు తోచింది మంచో చెడో చేసేస్తువుంటా కదా అంటే
అయిన నా మీద ఎప్పుడైనా కోపం వస్తాదా మీకు రాదులే
అంటే అంటే నేనంటే నువ్వంటే
మీకేంతో నాకెంతో ఇష్టమన్న మాట హ. హ. హ.
ఇవ్వలి ఇవ్వలైన మీరు ఏది అది అమ్మాయిగారు
చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అది అబ్బాయిగారు
నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు తీరా అదింమంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు
చాలే మితీరు విన్నవాళు ఏమనుకుంటారు అయిన అడిగేదానికి ఉందాలేదా ఏదో పేరు
ఆ మాట నా నోట ఈ పూట వినిపిచన
I want a kiss from you
ఇవ్వలి ఇవ్వలైన మీరు ఏది అది అమ్మాయిగారు

ఎదురైరా ఇష్టమైన వాళ్ళు అది కావాలంటరంటగా
ఎదగూటిలో చోటిచ్చగా నీకు రుజువింకా చూపలంటవా
ఏమో గాని అది ఎక్కడుంది మీరేం అనుకోనంటే నేనే వెళ్ళి తెచ్చుకోందునా
ఓహో వాటం మహా జోరుగుంది పోని పాపమంటే నెమోమాటం రెచ్చిపొయినా
అంటే కాదన్నంటా అవునన్నంటా తేల్చకుండ అట్ట నవ్వుతుంటే ఎట్టగమ్మ
ఇవ్వలి ఇవ్వలైన మీరు ఏది అది అమ్మాయిగారు

పసిపాపలా పతంపటావంటే కొరికెస్త రెండు బుగ్గలు
అలవాటుగా ఒప్పొతప్పొ అంటే కొడతరా చెంపదెబ్బలు
అబ్బా అదెం కాదు వెర్రి నాయన ఏమి అర్ధంకాదెమయ్య నీకు ఎట్టా చెప్పిన
ఇచ్చెదేదో ఇస్తే సంతోషించన ఉత్తిమాటలతోనే ఊరిస్తుంటే ఉరుకుందునా
అంతా బహటంగా అడుగెస్తవెం బండరామయ్య ఇది కాయ పండా నవ్వే చెప్పయ్య నాణెం తెలుసండి
ఇవ్వలి ఇవ్వలైన మీరు ఏది అది అమ్మాయిగారు
చెప్పాలి ఏం కావాలో మీరు ఏదో అది అబ్బాయిగారు
నన్నే మెచ్చారు నేనే నచ్చానన్నారు తీరా అదింమంటే ఇంకా ఏమో ఆలోచిస్తారు
చాలే మితీరు విన్నవాళు ఏమనుకుంటారు అయిన అడిగేదానికి ఉందాలేదా ఏదో పేరు
ఆ మాట నా నోట ఈ పూట వినిపిచన ఎవండి
I want a kiss from you

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings