Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Andaala Devatha

👤 Hari Haran 🎼 Cheppave Chirugalee (Original Motion Picture Soundtrack) ⏱️ 4:12
🎵 2024 characters
⏱️ 4:12 duration
🆔 ID: 7892298

📜 Lyrics

అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలూ ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

తెలిమంచు సైతం నిను తాకితే
చలి తాలలేక మేనువణకదా
పూబాల సైతం నిను చేరితే
పూవంటు నిన్నే సిగను ముడవదా
అమృతమున్న చోట ఆయువుంట దంట
నీ అందమందుకుంటే అమృతమెందుకంట
నీ పెదవి వొంపు పదవి చాలు భువినేను గెలవనా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

సుడిగాలి అననా నీ చూపునీ
నేనందు లోన చిక్కినాననీ
సిరివెన్నెలననా నీ నవ్వునీ
యదలోన నింపి వెలిగినాననీ
పసిడిమువ్వ లల్లి కాలి గొలుసు కడతా
రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా
నిను ద్వీప మల్లె కాపుకాచి కడలల్లె మారుతా

అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత
శతకోటి పూలూ ఉన్నాయి కాని
చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
అందాల దేవత ఆరాధ్య దేవత
అందాల దేవత ఆరాధ్య దేవత

⏱️ Synced Lyrics

[00:30.94] అందాల దేవత ఆరాధ్య దేవత
[00:36.75]
[00:39.00] అందాల దేవత ఆరాధ్య దేవత
[00:44.37] శతకోటి పూలూ ఉన్నాయి కాని
[00:49.59] చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
[00:55.38] అందాల దేవత ఆరాధ్య దేవత
[01:00.59] అందాల దేవత ఆరాధ్య దేవత
[01:07.79]
[01:37.95] తెలిమంచు సైతం నిను తాకితే
[01:42.91] చలి తాలలేక మేనువణకదా
[01:48.51] పూబాల సైతం నిను చేరితే
[01:53.80] పూవంటు నిన్నే సిగను ముడవదా
[01:58.81] అమృతమున్న చోట ఆయువుంట దంట
[02:04.12] నీ అందమందుకుంటే అమృతమెందుకంట
[02:09.31] నీ పెదవి వొంపు పదవి చాలు భువినేను గెలవనా
[02:15.34] అందాల దేవత ఆరాధ్య దేవత
[02:23.06] అందాల దేవత ఆరాధ్య దేవత
[02:29.39]
[03:00.20] సుడిగాలి అననా నీ చూపునీ
[03:05.63] నేనందు లోన చిక్కినాననీ
[03:11.03] సిరివెన్నెలననా నీ నవ్వునీ
[03:16.26] యదలోన నింపి వెలిగినాననీ
[03:21.52] పసిడిమువ్వ లల్లి కాలి గొలుసు కడతా
[03:26.96] రెండు మువ్వలూడి పడితే కంటి పాప లెడతా
[03:32.00] నిను ద్వీప మల్లె కాపుకాచి కడలల్లె మారుతా
[03:37.89] అందాల దేవత ఆరాధ్య దేవత
[03:45.86] అందాల దేవత ఆరాధ్య దేవత
[03:50.98] శతకోటి పూలూ ఉన్నాయి కాని
[03:56.09] చెలి నీలాంటి సొగసైన పూవొకటి ఉన్నదా
[04:01.65] అందాల దేవత ఆరాధ్య దేవత
[04:07.34] అందాల దేవత ఆరాధ్య దేవత
[04:11.34]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings