Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Ninna Thanuvundhi

👤 A.R. Rahman 🎼 Mariyaan (Original Motion Picture Soundtrack) ⏱️ 5:01
🎵 2471 characters
⏱️ 5:01 duration
🆔 ID: 7912060

📜 Lyrics

నిన్నా తనువుంది
తనతోటి నేను ఉన్న
హేయ్ మరియా, నే

నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
నేనున్న
నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
ఎద నిండా తను తేనెలనే చల్లేనే
మనసారా నను పూలతల పెనవెసేనే
నిన్నా తాను ఉంది తనతోటి నేను ఉన్న
ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
ఎద నిండా తను తేనెలనే చల్లేనే
మనసారా నను పూలతల పెనవెసేనే

నిన్నా నా మనసులో నే అసె లేని ద్యాసే లేదులే
నిన్నా నా మనసులో నే అసె లేని ద్యాసే లేదులే
నిన్నా నా ఎదలోన శోకం అన్న మాటే లేనే లేదులే
నిన్నా నా గాజులలో రవళించింది నీ శ్వాసే
కాలం నువ్వెళ్ళి నిన్నలన్నీ తెచ్చి ఇవ్వవా
నిన్నా నీవున్నావు నీతోటి నేను ఉన్నాను
వున్నావు వున్నావు
నిన్నా నీవున్నావు నీతోటి నేను ఉన్నాను
ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పరిచేనే
అలలతో తను వేడి వెళ్ళని అడిగేనే
అడిగేను
దరికొచ్చి అల నీకై ఆగి చూసేనె

నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
ఎద నిండా తను తేనెలనే చల్లేనే
మనసారా నను పూలతల పెనవెసే

⏱️ Synced Lyrics

[00:05.67] నిన్నా తనువుంది
[00:10.91] తనతోటి నేను ఉన్న
[00:17.90] హేయ్ మరియా, నే
[00:23.69]
[00:28.16] నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
[00:36.38] నేనున్న
[00:41.48] నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
[00:51.12] ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
[01:03.62] ఎద నిండా తను తేనెలనే చల్లేనే
[01:13.38] మనసారా నను పూలతల పెనవెసేనే
[01:22.06] నిన్నా తాను ఉంది తనతోటి నేను ఉన్న
[01:30.25] ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
[01:43.96] ఎద నిండా తను తేనెలనే చల్లేనే
[01:53.62] మనసారా నను పూలతల పెనవెసేనే
[02:03.02]
[02:25.27] నిన్నా నా మనసులో నే అసె లేని ద్యాసే లేదులే
[02:34.48] నిన్నా నా మనసులో నే అసె లేని ద్యాసే లేదులే
[02:43.56] నిన్నా నా ఎదలోన శోకం అన్న మాటే లేనే లేదులే
[02:52.25] నిన్నా నా గాజులలో రవళించింది నీ శ్వాసే
[03:01.44] కాలం నువ్వెళ్ళి నిన్నలన్నీ తెచ్చి ఇవ్వవా
[03:11.05] నిన్నా నీవున్నావు నీతోటి నేను ఉన్నాను
[03:19.50] వున్నావు వున్నావు
[03:24.39] నిన్నా నీవున్నావు నీతోటి నేను ఉన్నాను
[03:33.35] ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పరిచేనే
[03:47.19] అలలతో తను వేడి వెళ్ళని అడిగేనే
[03:53.14] అడిగేను
[03:57.09] దరికొచ్చి అల నీకై ఆగి చూసేనె
[04:05.72] నిన్నా తనువుంది తనతోటి నేను ఉన్న
[04:14.86] ఆకాశాన కోటి తారకలు ఆచేంతె నీలి పున్నమాలు పంచెనే
[04:28.35] ఎద నిండా తను తేనెలనే చల్లేనే
[04:37.36] మనసారా నను పూలతల పెనవెసే
[04:54.52]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings