Yevare Yevare Neevu (From "Balu Gadi Love Story")
🎵 2454 characters
⏱️ 3:51 duration
🆔 ID: 7944298
📜 Lyrics
ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
ఎవరి దానివో నీవు
ఎద గాయమై పోయావు
చివరకు నువ్వే నన్నిలా
ఏకాకిని చేసేశావు
నిన్నే నమ్మాను నిన్నే వలచాను
కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు
ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
ఏమో అనుకున్నా ఇంకేదో కలకన్నా
నిండు నూరేళ్ళు నీవే జతవనుకున్నా
ఎంతో ఊహించా నిన్నెంతో పూజించా
నా తోడు నీడగా ఉంటావనుకున్నా
ప్రాణంకన్నా మిన్నగా నిను ప్రేమించానే
ప్రతి క్షణము నీ జ్ఞాపకంలో జీవిస్తున్నానే
చేసిన బాసలు విడిచావే
చెప్పిన ఊసులు మరిచావే
చెలిమికి ద్రోహం చేశావే
చివరికి దూరం అయ్యావే
ఏదో జరిగింది నా హృదయం పగిలింది
రెప్ప చాటున నీ రూపం మిగిలింది
ఏదో అనుమానం ఎదనే తొలిచిందా
నిన్ను నన్ను కాలం విడదీసింది
లోకం మరచి నిన్నే నే ద్యానిస్తున్నా
ప్రతి రోజు నీకోసం నే బతికేస్తున్నా
నచ్చిన బాటలో నడిచావే
మెచ్చిన మనసును విడిచావే
చిచ్చును నాలో రేపావే
చావుకు చేరువ చేశావే
ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
ఎవరి దానివో నీవు
ఎద గాయమై పోయావు
చివరకు నువ్వే నన్నిలా
ఏకాకిని చేసేశావు
నిన్నే నమ్మాను నిన్నే వలచాను
కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు
ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
ఏమో అనుకున్నా ఇంకేదో కలకన్నా
నిండు నూరేళ్ళు నీవే జతవనుకున్నా
ఎంతో ఊహించా నిన్నెంతో పూజించా
నా తోడు నీడగా ఉంటావనుకున్నా
ప్రాణంకన్నా మిన్నగా నిను ప్రేమించానే
ప్రతి క్షణము నీ జ్ఞాపకంలో జీవిస్తున్నానే
చేసిన బాసలు విడిచావే
చెప్పిన ఊసులు మరిచావే
చెలిమికి ద్రోహం చేశావే
చివరికి దూరం అయ్యావే
ఏదో జరిగింది నా హృదయం పగిలింది
రెప్ప చాటున నీ రూపం మిగిలింది
ఏదో అనుమానం ఎదనే తొలిచిందా
నిన్ను నన్ను కాలం విడదీసింది
లోకం మరచి నిన్నే నే ద్యానిస్తున్నా
ప్రతి రోజు నీకోసం నే బతికేస్తున్నా
నచ్చిన బాటలో నడిచావే
మెచ్చిన మనసును విడిచావే
చిచ్చును నాలో రేపావే
చావుకు చేరువ చేశావే
ఎవరే ఎవరే నీవు
నా ఎద లోకొచ్చేశావు
ప్రేమా ప్రేమా అంటూ
నను మోసం చేసేశావు
⏱️ Synced Lyrics
[00:16.02] ఎవరే ఎవరే నీవు
[00:20.59] నా ఎద లోకొచ్చేశావు
[00:26.34] ప్రేమా ప్రేమా అంటూ
[00:31.46] నను మోసం చేసేశావు
[00:37.55] ఎవరి దానివో నీవు
[00:39.68] ఎద గాయమై పోయావు
[00:42.53] చివరకు నువ్వే నన్నిలా
[00:45.03] ఏకాకిని చేసేశావు
[00:48.14] నిన్నే నమ్మాను నిన్నే వలచాను
[00:53.50] కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు
[00:58.88] ఎవరే ఎవరే నీవు
[01:03.57] నా ఎద లోకొచ్చేశావు
[01:08.63] ప్రేమా ప్రేమా అంటూ
[01:13.93] నను మోసం చేసేశావు
[01:19.78]
[01:41.43] ఏమో అనుకున్నా ఇంకేదో కలకన్నా
[01:46.72] నిండు నూరేళ్ళు నీవే జతవనుకున్నా
[01:52.10] ఎంతో ఊహించా నిన్నెంతో పూజించా
[01:56.81] నా తోడు నీడగా ఉంటావనుకున్నా
[02:02.54] ప్రాణంకన్నా మిన్నగా నిను ప్రేమించానే
[02:07.87] ప్రతి క్షణము నీ జ్ఞాపకంలో జీవిస్తున్నానే
[02:13.36] చేసిన బాసలు విడిచావే
[02:16.02] చెప్పిన ఊసులు మరిచావే
[02:18.62] చెలిమికి ద్రోహం చేశావే
[02:21.38] చివరికి దూరం అయ్యావే
[02:24.21]
[02:45.40] ఏదో జరిగింది నా హృదయం పగిలింది
[02:50.71] రెప్ప చాటున నీ రూపం మిగిలింది
[02:55.74] ఏదో అనుమానం ఎదనే తొలిచిందా
[03:01.36] నిన్ను నన్ను కాలం విడదీసింది
[03:06.76] లోకం మరచి నిన్నే నే ద్యానిస్తున్నా
[03:12.09] ప్రతి రోజు నీకోసం నే బతికేస్తున్నా
[03:17.32] నచ్చిన బాటలో నడిచావే
[03:19.99] మెచ్చిన మనసును విడిచావే
[03:22.68] చిచ్చును నాలో రేపావే
[03:25.26] చావుకు చేరువ చేశావే
[03:28.14] ఎవరే ఎవరే నీవు
[03:32.93] నా ఎద లోకొచ్చేశావు
[03:38.54] ప్రేమా ప్రేమా అంటూ
[03:43.58] నను మోసం చేసేశావు
[03:47.56]
[00:20.59] నా ఎద లోకొచ్చేశావు
[00:26.34] ప్రేమా ప్రేమా అంటూ
[00:31.46] నను మోసం చేసేశావు
[00:37.55] ఎవరి దానివో నీవు
[00:39.68] ఎద గాయమై పోయావు
[00:42.53] చివరకు నువ్వే నన్నిలా
[00:45.03] ఏకాకిని చేసేశావు
[00:48.14] నిన్నే నమ్మాను నిన్నే వలచాను
[00:53.50] కడకు నాకు కన్నీటిని కానుకగిచ్చావు
[00:58.88] ఎవరే ఎవరే నీవు
[01:03.57] నా ఎద లోకొచ్చేశావు
[01:08.63] ప్రేమా ప్రేమా అంటూ
[01:13.93] నను మోసం చేసేశావు
[01:19.78]
[01:41.43] ఏమో అనుకున్నా ఇంకేదో కలకన్నా
[01:46.72] నిండు నూరేళ్ళు నీవే జతవనుకున్నా
[01:52.10] ఎంతో ఊహించా నిన్నెంతో పూజించా
[01:56.81] నా తోడు నీడగా ఉంటావనుకున్నా
[02:02.54] ప్రాణంకన్నా మిన్నగా నిను ప్రేమించానే
[02:07.87] ప్రతి క్షణము నీ జ్ఞాపకంలో జీవిస్తున్నానే
[02:13.36] చేసిన బాసలు విడిచావే
[02:16.02] చెప్పిన ఊసులు మరిచావే
[02:18.62] చెలిమికి ద్రోహం చేశావే
[02:21.38] చివరికి దూరం అయ్యావే
[02:24.21]
[02:45.40] ఏదో జరిగింది నా హృదయం పగిలింది
[02:50.71] రెప్ప చాటున నీ రూపం మిగిలింది
[02:55.74] ఏదో అనుమానం ఎదనే తొలిచిందా
[03:01.36] నిన్ను నన్ను కాలం విడదీసింది
[03:06.76] లోకం మరచి నిన్నే నే ద్యానిస్తున్నా
[03:12.09] ప్రతి రోజు నీకోసం నే బతికేస్తున్నా
[03:17.32] నచ్చిన బాటలో నడిచావే
[03:19.99] మెచ్చిన మనసును విడిచావే
[03:22.68] చిచ్చును నాలో రేపావే
[03:25.26] చావుకు చేరువ చేశావే
[03:28.14] ఎవరే ఎవరే నీవు
[03:32.93] నా ఎద లోకొచ్చేశావు
[03:38.54] ప్రేమా ప్రేమా అంటూ
[03:43.58] నను మోసం చేసేశావు
[03:47.56]