Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kadhile Kaalannadiga

👤 Gowtham Bharadwaj, Shashaa Tirupati 🎼 Chaavu Kaburu Challaga ⏱️ 4:59
🎵 3563 characters
⏱️ 4:59 duration
🆔 ID: 7969025

📜 Lyrics

పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
నా ప్రాణం చెప్పిందే

(నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
పా పగపమగరిగరి పా గరిరిగరి
నిససస నిస సగరిగరిగ
నిససస నిస సగరిగరిగ
సరిగపనిసరి సా గపగరిసనిప)

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
నీ తోడే చేరగా తెలిసిందా నేడే
మహారాజై మురిసానే ఆకాశ దేశాన
నీ మాట విన్నాకా
మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
తెలిసేలా నీదాకా

ఈ వర్షంలో పురివిప్పే నెమలివలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలివలే
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని

(రిగారిగారిగారిగారి నీపని
రిగారిగారిగారిగాపాపా
పసపసపసపనిపసారి
రిగరినిప నిరిగరి
గరిప గరిరి
గరిప గరిరి)

ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
మనసావాచా మనసిచ్చాగా నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
కలలో కూడా కలిసుంటాగా ఏ దూరాలు రాలేవడ్డంగా
నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
మళ్ళీ నీలా నన్నే లోకం పరీక్షిస్తుందా
బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్నై నిన్నంటే నేనుంటా
చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై, నీడల్లే తోడుంటా

ఈ వర్షంలో పురివిప్పే నెమలివలే
నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
ఈ వర్షములో పురివిప్పే నెమలి వలె
నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే

కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని

⏱️ Synced Lyrics

[00:00.84] పడవై కదిలింది మనసే ఆకాశం వైపే
[00:08.95] గొడవే పెడుతూ ఉందే నువ్వు కావాలనే
[00:16.98] నువ్వొచ్చావనీ వచ్చావని వచ్చావనీ
[00:22.67] నా ప్రాణం చెప్పిందే
[00:29.45] (నిససస నిస సగరిగరిగ
[00:31.18] నిససస నిస సగరిగరిగ
[00:33.08] పా పగపమగరిగరి పా గరిరిగరి
[00:37.19] నిససస నిస సగరిగరిగ
[00:39.04] నిససస నిస సగరిగరిగ
[00:40.94] సరిగపనిసరి సా గపగరిసనిప)
[00:46.58] కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
[00:53.96] తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
[01:01.72] నా ప్రాణం ఎక్కడో దాచిందా సందడే
[01:09.58] నీ తోడే చేరగా తెలిసిందా నేడే
[01:17.32] మహారాజై మురిసానే ఆకాశ దేశాన
[01:21.37] నీ మాట విన్నాకా
[01:25.10] మెరుపల్లే మెరిసానే ఆ నీలిమేఘాన
[01:29.07] తెలిసేలా నీదాకా
[01:32.94] ఈ వర్షంలో పురివిప్పే నెమలివలే
[01:40.67] నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
[01:48.47] ఈ వర్షములో పురివిప్పే నెమలివలే
[01:56.21] నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
[02:02.99] కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
[02:10.74] తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
[02:18.58]
[02:42.92] (రిగారిగారిగారిగారి నీపని
[02:46.87] రిగారిగారిగారిగాపాపా
[02:50.52] పసపసపసపనిపసారి
[02:54.64] రిగరినిప నిరిగరి
[02:58.35] గరిప గరిరి
[03:00.34] గరిప గరిరి)
[03:04.60] ఆశలే ఆవిరై ఎగిరిపోతుంటే
[03:11.79] చెలిమితో చేరువై వెతికి తెచ్చేసానలా
[03:19.29] మనసావాచా మనసిచ్చాగా నీ తలరాతే మార్చేస్తాన చిరునామాగా
[03:27.57] కలలో కూడా కలిసుంటాగా ఏ దూరాలు రాలేవడ్డంగా
[03:35.57] నిజంగానే మరో లోకం సమీపిస్తోందా
[03:43.54] మళ్ళీ నీలా నన్నే లోకం పరీక్షిస్తుందా
[03:51.25] బ్రతుకైనా చితికైనా నీ లోపలి హృదయాన్నై నిన్నంటే నేనుంటా
[03:59.04] చనిపోయే క్షణమైనా విడిపోని ప్రణయాన్నై, నీడల్లే తోడుంటా
[04:08.92] ఈ వర్షంలో పురివిప్పే నెమలివలే
[04:16.57] నా హృదయాన్నే తడిపేసే చినుకు ఇదే
[04:24.39] ఈ వర్షములో పురివిప్పే నెమలి వలె
[04:32.01] నా హృదయాన్నే తడిపేసే చినుకువి నువ్వే
[04:39.85] కదిలే కాలాన్నడిగా ఈ చోటే పరుగాపమని
[04:47.61] తిరిగే భూమిని అడిగా నీ వైపే నను లాగమని
[04:56.87]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings