Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Pedave Palikina

👤 A.R. Rahman, Sadhana Sargam, Unni Krishnan 🎼 Naani ⏱️ 4:23
🎵 3306 characters
⏱️ 4:23 duration
🆔 ID: 7994757

📜 Lyrics

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

మనలోని ప్రాణం అమ్మ
మనదైన రూపం అమ్మ
ఎనలేని జాలి గుణమే అమ్మా
నడిపించే దీపం అమ్మ
కరుణించే కోపం అమ్మ
వరమిచ్చే తీపి శాపం అమ్మా
నా ఆలి అమ్మగా ఔతుండగా
జో లాలి పాడనా కమ్మగ కమ్మగా

పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ

పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు
ఇరువిరికీ నేను అమ్మవనా
నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు
ఇద్దరికీ ప్రేమ అందించనా
నా చిన్ని నాన్నని, వాడి నాన్ననీ
నూరెళ్లు సాకనా చల్లగ చల్లగా

ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
పలికే పదమే వినక కనులార నిదురపో
కలలోకి నేను చెరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో
బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
బజ్జో లాలి జో... బజ్జో లాలి జో... బజ్జో లాలి జో

⏱️ Synced Lyrics

[00:12.60] పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
[00:17.27] కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
[00:22.26] పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
[00:27.77] కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
[00:33.07] తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
[00:38.33] తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
[00:43.70] పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
[00:49.03] కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
[00:54.40] పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
[01:00.12] కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
[01:05.03] తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
[01:10.64] తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
[01:16.24]
[01:42.85] మనలోని ప్రాణం అమ్మ
[01:45.62] మనదైన రూపం అమ్మ
[01:48.16] ఎనలేని జాలి గుణమే అమ్మా
[01:53.69] నడిపించే దీపం అమ్మ
[01:56.46] కరుణించే కోపం అమ్మ
[01:59.39] వరమిచ్చే తీపి శాపం అమ్మా
[02:03.97] నా ఆలి అమ్మగా ఔతుండగా
[02:08.95] జో లాలి పాడనా కమ్మగ కమ్మగా
[02:14.88] పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ
[02:20.04] కదిలే దేవత అమ్మా కంటికి వెలుగమ్మా
[02:24.83] తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా
[02:30.43] తన లాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ
[02:52.88] పొత్తిల్లో ఎదిగే బాబు, నా ఒళ్ళో ఒదిగే బాబు
[02:57.47] ఇరువిరికీ నేను అమ్మవనా
[03:02.84] నా కొంగు పట్టేవాడు, నా కడుపున పుట్టేవాడు
[03:08.46] ఇద్దరికీ ప్రేమ అందించనా
[03:13.35] నా చిన్ని నాన్నని, వాడి నాన్ననీ
[03:19.24] నూరెళ్లు సాకనా చల్లగ చల్లగా
[03:23.70] ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో
[03:29.16] బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
[03:34.71] పలికే పదమే వినక కనులార నిదురపో
[03:39.77] కలలోకి నేను చెరి తదుపరి పంచుతాను ప్రేమ మాధురి
[03:45.03] ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో జో
[03:51.58] బంగరు తండ్రి జో జో బజ్జో లాలి జో
[03:55.91] బజ్జో లాలి జో... బజ్జో లాలి జో... బజ్జో లాలి జో
[04:20.94]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings