Marala Telupuna
🎵 2016 characters
⏱️ 4:33 duration
🆔 ID: 8016988
📜 Lyrics
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
నిదుర పోని కన్నులలో
పవలించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని
మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయ చూసి
నిన్న లేని భావమేదో
కనులు తెరిచి కలయ చూసి
మాట రాని మౌనమేదో
పెదవి మీద ఒదిగి పోయే
మాట రాని మౌనమేదో
పెదవి మీద ఒదిగి పోయే
ఒక క్షణమే ఆవేదన
మరో క్షణమే ఆరాధనా
తెలియ రాక తెలుప లేక
మనసు పడే మధుర బాధ

⏱️ Synced Lyrics
[00:30.89] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[00:38.84] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[00:46.81] ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
[00:54.89] ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
[01:02.85] కనుపాపలో నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
[01:10.83] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[01:17.71]
[01:50.72] విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
[01:59.24] విరబూసిన వెన్నెలలో తెర తీసిన బిడియాలని
[02:06.98] అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
[02:14.54] అణువణువు అల్లుకున్న అంతులేని విరహాలని
[02:23.08] నిదుర పోని కన్నులలో
[02:26.75] పవలించు ఆశలని
[02:30.74] చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని
[02:39.19] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[02:46.77]
[03:21.49] నిన్న లేని భావమేదో
[03:25.15] కనులు తెరిచి కలయ చూసి
[03:28.74] నిన్న లేని భావమేదో
[03:32.72] కనులు తెరిచి కలయ చూసి
[03:36.73] మాట రాని మౌనమేదో
[03:40.97] పెదవి మీద ఒదిగి పోయే
[03:45.05] మాట రాని మౌనమేదో
[03:48.96] పెదవి మీద ఒదిగి పోయే
[03:53.00] ఒక క్షణమే ఆవేదన
[03:56.97] మరో క్షణమే ఆరాధనా
[04:01.10] తెలియ రాక తెలుప లేక
[04:04.90] మనసు పడే మధుర బాధ
[04:09.06] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[04:17.38] మరల తెలుపన ప్రియా మరల తెలుపనా
[04:25.87]