Alaipongeraa
🎵 2793 characters
⏱️ 3:44 duration
🆔 ID: 8032456
📜 Lyrics
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
ఆనంద మోహన వేణు గానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా అ అ
నిలబడి వింటూనే చిత్తరువైనాను
నిలబడి వింటూనే చిత్తరువైనాను
కాలమాగినది రా దొరా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా అ అ
కనుల వెన్నెల పట్ట పగల్ పాల్ చిలుకగా
కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే
కాదిలి వేణుగానం కాదడ పలికే
కాదిలి వేణుగానం కాదడ పలికే
కన్నె వయసు కళలొలికే వేళలో
కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే
అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
నిశాంత మహీచ శకుంతమరందమెడారి గళాన వర్షించవా
ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
కడలికి అలలకు కధకళి కలలిడు శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా
కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో

ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ
అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
నీ ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా
కన్నా

⏱️ Synced Lyrics
[00:06.87] అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
[00:15.41] ఆనంద మోహన వేణు గానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగెరా
[00:26.76] నీ నవరస మోహన వేణుగానమది అలై పొంగెరా కన్నా అ అ
[00:43.91]
[00:46.88] నిలబడి వింటూనే చిత్తరువైనాను
[00:52.89] నిలబడి వింటూనే చిత్తరువైనాను
[00:58.17] కాలమాగినది రా దొరా ప్రాయమున యమున మురళీధర యవ్వనమలై పొంగెరా కన్నా అ అ
[01:17.30] కనుల వెన్నెల పట్ట పగల్ పాల్ చిలుకగా
[01:23.33] కలువ రేకుల మంచు ముత్యాలు వెలిగే
[01:29.01] కన్నె మోమున కనుబొమ్మలటు పొంగే
[01:35.11] కాదిలి వేణుగానం కాదడ పలికే
[01:40.78] కాదిలి వేణుగానం కాదడ పలికే
[01:46.50] కన్నె వయసు కళలొలికే వేళలో
[01:52.75] కన్నె సొగసు ఒక విధమై ఒరిగెలే
[01:58.15] అనంతమనాది వసంత పదాల సరాగ సరాల స్వరానివా
[02:03.85] నిశాంత మహీచ శకుంతమరందమెడారి గళాన వర్షించవా
[02:09.75] ఒక సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
[02:15.68] సుగంధ వనాన సుఖాల క్షణాన వరించి కౌగిళ్ళు బిగించవా
[02:21.43] కడలికి అలలకు కధకళి కలలిడు శశికిరణము వలె చలించవా
[02:27.12] చిగురు సొగసులను తలిరుటాకులకు రవికిరణాలే రచించవా
[02:33.13] కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
[02:39.18] కవిత మదిని రగిలె ఆవేదనో ఇతర భామలకు లేని వేదనో
[02:44.93] ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
[02:50.50] ఇది తగునో ఎద తగవో ఇది ధర్మం అవునో
[02:55.82] కొసరి ఊదు వేణువున వలపులే చిలుకు మధుర గాయమిది గేయము పలుకగ
[03:02.73] అలై పొంగెరా కన్నా మానసమలై పొంగెరా
[03:10.78] నీ ఆనందమోహన వేణుగానమున ఆలాపనే కన్నా
[03:20.17] కన్నా
[03:25.55]