Naaloni Nuvvu Neeloni Nenu
🎵 2057 characters
⏱️ 3:27 duration
🆔 ID: 8064054
📜 Lyrics
నాలోని నువ్వు నీలోని నేను
నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము
ఊగే ఈ గాలి పూసే ఆ తోట
మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము
ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు
ఆ చేదు కాలం మారింది నేడు
చెరసాల బాధ పోతుంది చూడు
పొడిసే పొద్దు ఎగసే ఆనందం
శాశ్వత హోమం కాదిక నా దేహం
చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనాము కనులైనాము
నీటిలో ఈదే చేపకు ఎపుడైనా
దాహం వేస్తుందా తెలుసా నీకైనా
నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా
మలినం అంటేన తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
శోకం ఎంతున్నా కాలం ఆగేనా
ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
ఏలే భువనాన గెలిచిన జత మాది
మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనాము
నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము
ఊగే ఈ గాలి పూసే ఆ తోట
మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము
ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు
ఆ చేదు కాలం మారింది నేడు
చెరసాల బాధ పోతుంది చూడు
పొడిసే పొద్దు ఎగసే ఆనందం
శాశ్వత హోమం కాదిక నా దేహం
చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనాము కనులైనాము
నీటిలో ఈదే చేపకు ఎపుడైనా
దాహం వేస్తుందా తెలుసా నీకైనా
నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా
మలినం అంటేన తెలుసా నీకైనా
లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
శోకం ఎంతున్నా కాలం ఆగేనా
ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
ఏలే భువనాన గెలిచిన జత మాది
మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
నాలోని నువ్వు నీలోని నేను
మోసేటి నేలకు కనులైనాము
⏱️ Synced Lyrics
[00:09.55] నాలోని నువ్వు నీలోని నేను
[00:13.59] నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము
[00:19.88]
[00:23.59] ఊగే ఈ గాలి పూసే ఆ తోట
[00:27.53] మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము
[00:33.68]
[00:37.21] ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
[00:41.46] నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు
[00:45.49] ఆ చేదు కాలం మారింది నేడు
[00:49.47] చెరసాల బాధ పోతుంది చూడు
[00:53.49] పొడిసే పొద్దు ఎగసే ఆనందం
[00:57.74] శాశ్వత హోమం కాదిక నా దేహం
[01:01.40] చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
[01:05.72] పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
[01:09.50] నాలోని నువ్వు నీలోని నేను
[01:13.51] మోసేటి నేలకు కనులైనాము కనులైనాము
[01:35.78]
[01:51.93] నీటిలో ఈదే చేపకు ఎపుడైనా
[01:55.40] దాహం వేస్తుందా తెలుసా నీకైనా
[01:59.53] నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా
[02:03.55] మలినం అంటేన తెలుసా నీకైనా
[02:07.50] లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
[02:11.52] శోకం ఎంతున్నా కాలం ఆగేనా
[02:15.32] ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
[02:23.35] పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
[02:27.63] ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
[02:31.66] ఏలే భువనాన గెలిచిన జత మాది
[02:35.70] మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
[02:39.29] నాలోని నువ్వు నీలోని నేను
[02:43.36] మోసేటి నేలకు కనులైనాము
[02:47.59]
[00:13.59] నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము
[00:19.88]
[00:23.59] ఊగే ఈ గాలి పూసే ఆ తోట
[00:27.53] మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము
[00:33.68]
[00:37.21] ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు
[00:41.46] నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు
[00:45.49] ఆ చేదు కాలం మారింది నేడు
[00:49.47] చెరసాల బాధ పోతుంది చూడు
[00:53.49] పొడిసే పొద్దు ఎగసే ఆనందం
[00:57.74] శాశ్వత హోమం కాదిక నా దేహం
[01:01.40] చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి
[01:05.72] పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు
[01:09.50] నాలోని నువ్వు నీలోని నేను
[01:13.51] మోసేటి నేలకు కనులైనాము కనులైనాము
[01:35.78]
[01:51.93] నీటిలో ఈదే చేపకు ఎపుడైనా
[01:55.40] దాహం వేస్తుందా తెలుసా నీకైనా
[01:59.53] నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా
[02:03.55] మలినం అంటేన తెలుసా నీకైనా
[02:07.50] లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా
[02:11.52] శోకం ఎంతున్నా కాలం ఆగేనా
[02:15.32] ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా
[02:23.35] పలికే ఆ చిలుక నవ్వే నెలవంక
[02:27.63] ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక
[02:31.66] ఏలే భువనాన గెలిచిన జత మాది
[02:35.70] మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా
[02:39.29] నాలోని నువ్వు నీలోని నేను
[02:43.36] మోసేటి నేలకు కనులైనాము
[02:47.59]