Baby Oh Baby
🎵 2786 characters
⏱️ 4:13 duration
🆔 ID: 8083882
📜 Lyrics
అంతులేని కళ్ళలోకిలా
అందమొచ్చి దూకితే ఎలా
మనసుకి లేని తొందరా
మొదలిక మెల్లమెల్లగా
ఏం చూశానో నీలో అని అడిగేలోపే
మైమరచానో ఏమో అని బదులొచ్చిందే
ఈ వింతల మైకంలో గంతులు వేసిందే
నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే
ఓ baby ఓ baby, చిన్న నవ్వే చాలే చుక్కల్లే
Baby ఓ baby, చూపుతోనే take my breath అవే
Baby ఓ baby, ముద్దుగానే మంటే పెట్టవే
Baby ఓ baby, like a rainbow రంగే నింపవే
పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
ఆరాటంగా వస్తా speed dialలా
ఉన్నట్టుండి నువు నాతో కలుద్దామా అంటుంటే
Life-ఎ పొంగే champagne bottle లా
నా ఊహల్లో నువు తెగ తిరగేస్తుంటే
అలవాటేమో నాకు అని మనసనుకుందే
గమనించావో లేదో గడికొకసారైనా
నువు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా, నిజంగా
ఓ baby ఓ baby చిన్న నవ్వే చాలే చుక్కల్లే
Baby ఓ baby చూపుతోనే take my breath అవే
Baby ఓ baby ముద్దుగానే మంటే పెట్టవే
Baby ఓ baby like a rainbow రంగే నింపవే
చేతిలో చెయ్యేసి నీతోపాటే రమ్మంటే
కళ్ళే మూసి follow అయిపోనా
రోజుకో reason తో నీ చుట్టూ చేరాలంటూ
Crazy heart easy going దీవానా
ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
మెరుపల్లే ఈ లోకం పరిచయమై నిన్నా
నను తికమక పెడుతుంటే తడబడిపోతున్నా, నిజంగా

⏱️ Synced Lyrics
[00:24.39] అంతులేని కళ్ళలోకిలా
[00:27.83] అందమొచ్చి దూకితే ఎలా
[00:31.87] మనసుకి లేని తొందరా
[00:35.88] మొదలిక మెల్లమెల్లగా
[00:39.65] ఏం చూశానో నీలో అని అడిగేలోపే
[00:43.77] మైమరచానో ఏమో అని బదులొచ్చిందే
[00:47.71] ఈ వింతల మైకంలో గంతులు వేసిందే
[00:51.68] నా గుండెకి చెబుతావా నా మాటే వినదే నీ వల్లే
[00:59.24] ఓ baby ఓ baby, చిన్న నవ్వే చాలే చుక్కల్లే
[01:03.41] Baby ఓ baby, చూపుతోనే take my breath అవే
[01:07.78] Baby ఓ baby, ముద్దుగానే మంటే పెట్టవే
[01:11.75] Baby ఓ baby, like a rainbow రంగే నింపవే
[01:16.87]
[01:56.03] పొద్దున్నే లేస్తూనే నీతో కలే రాకుంటే
[01:59.90] ఆరాటంగా వస్తా speed dialలా
[02:03.85] ఉన్నట్టుండి నువు నాతో కలుద్దామా అంటుంటే
[02:07.61] Life-ఎ పొంగే champagne bottle లా
[02:11.98] నా ఊహల్లో నువు తెగ తిరగేస్తుంటే
[02:16.01] అలవాటేమో నాకు అని మనసనుకుందే
[02:19.77] గమనించావో లేదో గడికొకసారైనా
[02:23.99] నువు గురుతే రాకుండా గడవదు కథ ఇంకా, నిజంగా
[02:31.90] ఓ baby ఓ baby చిన్న నవ్వే చాలే చుక్కల్లే
[02:35.97] Baby ఓ baby చూపుతోనే take my breath అవే
[02:40.20] Baby ఓ baby ముద్దుగానే మంటే పెట్టవే
[02:44.13] Baby ఓ baby like a rainbow రంగే నింపవే
[02:48.46]
[03:03.82] చేతిలో చెయ్యేసి నీతోపాటే రమ్మంటే
[03:07.81] కళ్ళే మూసి follow అయిపోనా
[03:11.79] రోజుకో reason తో నీ చుట్టూ చేరాలంటూ
[03:15.40] Crazy heart easy going దీవానా
[03:19.76] ప్రేమిస్తే ఈ మైకం మాములని విన్నా
[03:23.46] ఎదురైనా సందేహం సరదా పడుతున్నా
[03:27.35] మెరుపల్లే ఈ లోకం పరిచయమై నిన్నా
[03:31.26] నను తికమక పెడుతుంటే తడబడిపోతున్నా, నిజంగా
[03:39.59] ఓ baby ఓ baby, చిన్న నవ్వే చాలే చుక్కల్లే
[03:43.82] Baby ఓ baby, చూపుతోనే take my breath అవే
[03:47.92] Baby ఓ baby, ముద్దుగానే మంటే పెట్టవే
[03:52.03] Baby ఓ baby, like a rainbow రంగే నింపవే
[04:11.59]