Kanulalo Thadigaa
🎵 1574 characters
⏱️ 4:15 duration
🆔 ID: 8088607
📜 Lyrics
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
నువ్ లేనిదే ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
ఏది ఆ క్షణం
ఏది ఆ గతం
నా మది వెతుకుతున్నది
ఏ దరి తోచక నిలిచిన జీవితం
బరువై బ్రతుకుతున్నది
అనలేని మనసేమొ లోలోపల
ఆవేదనౌతున్న వేళ
నా నిజం తెలిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
కలిసేదెందుకు విడిపోయేందుకా
తెలిసి తెలియకున్నది
ఎడబాటన్నది ఎవరికి వేడుక
మనసే అడుగుతున్నది
అలలాగ గగనాలకెగిరే కల
విరిగింది విలయాలు తాకి
గాయమై గడిపెదేలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
నువ్ లేనిదే ఇక నేనెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
ఏది ఆ క్షణం
ఏది ఆ గతం
నా మది వెతుకుతున్నది
ఏ దరి తోచక నిలిచిన జీవితం
బరువై బ్రతుకుతున్నది
అనలేని మనసేమొ లోలోపల
ఆవేదనౌతున్న వేళ
నా నిజం తెలిపేదెలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
కలిసేదెందుకు విడిపోయేందుకా
తెలిసి తెలియకున్నది
ఎడబాటన్నది ఎవరికి వేడుక
మనసే అడుగుతున్నది
అలలాగ గగనాలకెగిరే కల
విరిగింది విలయాలు తాకి
గాయమై గడిపెదేలా
నీ జ్ఞాపకం మరిచేదెలా
కనులలో తడిగా, నీతో విడిగా
ఒంటిగా మిగిలా కరిగే కథగా
⏱️ Synced Lyrics
[00:43.55] కనులలో తడిగా, నీతో విడిగా
[00:48.95] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[00:54.64] నువ్ లేనిదే ఇక నేనెలా
[01:00.69] నీ జ్ఞాపకం మరిచేదెలా
[01:06.71]
[01:16.25] కనులలో తడిగా, నీతో విడిగా
[01:22.22] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[01:29.25]
[01:56.48] ఏది ఆ క్షణం
[01:59.03] ఏది ఆ గతం
[02:01.83] నా మది వెతుకుతున్నది
[02:07.15] ఏ దరి తోచక నిలిచిన జీవితం
[02:12.97] బరువై బ్రతుకుతున్నది
[02:17.88] అనలేని మనసేమొ లోలోపల
[02:23.59] ఆవేదనౌతున్న వేళ
[02:29.09] నా నిజం తెలిపేదెలా
[02:34.63] నీ జ్ఞాపకం మరిచేదెలా
[02:39.83] కనులలో తడిగా, నీతో విడిగా
[02:45.08] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[02:52.02]
[03:15.89] కలిసేదెందుకు విడిపోయేందుకా
[03:21.11] తెలిసి తెలియకున్నది
[03:26.31] ఎడబాటన్నది ఎవరికి వేడుక
[03:32.17] మనసే అడుగుతున్నది
[03:37.34] అలలాగ గగనాలకెగిరే కల
[03:42.97] విరిగింది విలయాలు తాకి
[03:48.53] గాయమై గడిపెదేలా
[03:53.85] నీ జ్ఞాపకం మరిచేదెలా
[03:59.35] కనులలో తడిగా, నీతో విడిగా
[04:04.69] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[04:10.19]
[00:48.95] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[00:54.64] నువ్ లేనిదే ఇక నేనెలా
[01:00.69] నీ జ్ఞాపకం మరిచేదెలా
[01:06.71]
[01:16.25] కనులలో తడిగా, నీతో విడిగా
[01:22.22] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[01:29.25]
[01:56.48] ఏది ఆ క్షణం
[01:59.03] ఏది ఆ గతం
[02:01.83] నా మది వెతుకుతున్నది
[02:07.15] ఏ దరి తోచక నిలిచిన జీవితం
[02:12.97] బరువై బ్రతుకుతున్నది
[02:17.88] అనలేని మనసేమొ లోలోపల
[02:23.59] ఆవేదనౌతున్న వేళ
[02:29.09] నా నిజం తెలిపేదెలా
[02:34.63] నీ జ్ఞాపకం మరిచేదెలా
[02:39.83] కనులలో తడిగా, నీతో విడిగా
[02:45.08] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[02:52.02]
[03:15.89] కలిసేదెందుకు విడిపోయేందుకా
[03:21.11] తెలిసి తెలియకున్నది
[03:26.31] ఎడబాటన్నది ఎవరికి వేడుక
[03:32.17] మనసే అడుగుతున్నది
[03:37.34] అలలాగ గగనాలకెగిరే కల
[03:42.97] విరిగింది విలయాలు తాకి
[03:48.53] గాయమై గడిపెదేలా
[03:53.85] నీ జ్ఞాపకం మరిచేదెలా
[03:59.35] కనులలో తడిగా, నీతో విడిగా
[04:04.69] ఒంటిగా మిగిలా కరిగే కథగా
[04:10.19]