Ningi Needera
🎵 2485 characters
⏱️ 4:26 duration
🆔 ID: 8088624
📜 Lyrics
నింగి నీదా నీరై గూండాయి జారిందా
చీకటి చినుకై రాలింద
చిటికెలో చీకటి చేసింద
నెలే నింద, ధరై అడుగును అడిగిందా
గమ్యం తడబడి ఆగిందా
బ్రతుకే శూన్యం అయ్యిందా
మబ్బే కాదన్న మొత్తం నింగే నీదేరా
భూమె పొమ్మన్న నెలంతా నీదేరా
వానే వద్దన్న సంద్రం మొత్తం నీదేరా
తానె లేకున్నా ఈ లోకం నీదేరా
నింగి నీధరా నిలిచే నెల నీదేరా
నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
నీ గుండెల్లో
అద్దం మల్లె
జరిగిందల్లా
చూపే కళ్ళే
ని తలపుల్లో
నలిగే ముల్లె
నవ్వాయి తుళ్ళే
నింపేర నీ నిలువెల్లా
నీలోనే మొదలేన
నీలోనే ముగిసేన
దూరాలే దారల్లే అల్లే అల్లే ఈ గారాలెన్నో
తీరాలే లేని కెరటాలు
బంధాలే వందేళ్లల్లో వొళ్ళోనే వాలేదేన్నో
ఆగేన నాగేనా నీ యదలోతుల్లో
నింగి నీధరా నిలిచే నెల నీదేరా
నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
నీ గుండెల్లో
అద్దం మల్లె
జరిగిందల్లా
చూపే కళ్ళే
ని తలపుల్లో
నలిగే ముల్లె
నవ్వాయి తుళ్ళే
నింపేరా నీ నిలువెల్లా
చీకటి చినుకై రాలింద
చిటికెలో చీకటి చేసింద
నెలే నింద, ధరై అడుగును అడిగిందా
గమ్యం తడబడి ఆగిందా
బ్రతుకే శూన్యం అయ్యిందా
మబ్బే కాదన్న మొత్తం నింగే నీదేరా
భూమె పొమ్మన్న నెలంతా నీదేరా
వానే వద్దన్న సంద్రం మొత్తం నీదేరా
తానె లేకున్నా ఈ లోకం నీదేరా
నింగి నీధరా నిలిచే నెల నీదేరా
నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
నీ గుండెల్లో
అద్దం మల్లె
జరిగిందల్లా
చూపే కళ్ళే
ని తలపుల్లో
నలిగే ముల్లె
నవ్వాయి తుళ్ళే
నింపేర నీ నిలువెల్లా
నీలోనే మొదలేన
నీలోనే ముగిసేన
దూరాలే దారల్లే అల్లే అల్లే ఈ గారాలెన్నో
తీరాలే లేని కెరటాలు
బంధాలే వందేళ్లల్లో వొళ్ళోనే వాలేదేన్నో
ఆగేన నాగేనా నీ యదలోతుల్లో
నింగి నీధరా నిలిచే నెల నీదేరా
నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
నీ గుండెల్లో
అద్దం మల్లె
జరిగిందల్లా
చూపే కళ్ళే
ని తలపుల్లో
నలిగే ముల్లె
నవ్వాయి తుళ్ళే
నింపేరా నీ నిలువెల్లా
⏱️ Synced Lyrics
[00:24.91] నింగి నీదా నీరై గూండాయి జారిందా
[00:28.58] చీకటి చినుకై రాలింద
[00:31.27] చిటికెలో చీకటి చేసింద
[00:34.98] నెలే నింద, ధరై అడుగును అడిగిందా
[00:39.34] గమ్యం తడబడి ఆగిందా
[00:42.28] బ్రతుకే శూన్యం అయ్యిందా
[00:47.33] మబ్బే కాదన్న మొత్తం నింగే నీదేరా
[00:51.26] భూమె పొమ్మన్న నెలంతా నీదేరా
[00:56.66] వానే వద్దన్న సంద్రం మొత్తం నీదేరా
[01:01.62] తానె లేకున్నా ఈ లోకం నీదేరా
[01:07.30]
[01:29.65] నింగి నీధరా నిలిచే నెల నీదేరా
[01:34.15] నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
[01:40.24] మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
[01:44.89] మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
[01:49.34] నీ గుండెల్లో
[01:51.90] అద్దం మల్లె
[01:53.92] జరిగిందల్లా
[01:56.65] చూపే కళ్ళే
[01:59.29] ని తలపుల్లో
[02:03.75] నలిగే ముల్లె
[02:06.44] నవ్వాయి తుళ్ళే
[02:09.13] నింపేర నీ నిలువెల్లా
[02:10.42]
[02:37.68] నీలోనే మొదలేన
[02:43.16] నీలోనే ముగిసేన
[02:48.36] దూరాలే దారల్లే అల్లే అల్లే ఈ గారాలెన్నో
[02:53.97] తీరాలే లేని కెరటాలు
[02:59.32] బంధాలే వందేళ్లల్లో వొళ్ళోనే వాలేదేన్నో
[03:04.81] ఆగేన నాగేనా నీ యదలోతుల్లో
[03:10.39]
[03:20.92] నింగి నీధరా నిలిచే నెల నీదేరా
[03:25.05] నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
[03:31.07] మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
[03:35.73] మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
[03:40.62] నీ గుండెల్లో
[03:43.44] అద్దం మల్లె
[03:45.92] జరిగిందల్లా
[03:48.77] చూపే కళ్ళే
[03:51.12] ని తలపుల్లో
[03:53.93] నలిగే ముల్లె
[03:56.64] నవ్వాయి తుళ్ళే
[03:59.58] నింపేరా నీ నిలువెల్లా
[04:25.25]
[00:28.58] చీకటి చినుకై రాలింద
[00:31.27] చిటికెలో చీకటి చేసింద
[00:34.98] నెలే నింద, ధరై అడుగును అడిగిందా
[00:39.34] గమ్యం తడబడి ఆగిందా
[00:42.28] బ్రతుకే శూన్యం అయ్యిందా
[00:47.33] మబ్బే కాదన్న మొత్తం నింగే నీదేరా
[00:51.26] భూమె పొమ్మన్న నెలంతా నీదేరా
[00:56.66] వానే వద్దన్న సంద్రం మొత్తం నీదేరా
[01:01.62] తానె లేకున్నా ఈ లోకం నీదేరా
[01:07.30]
[01:29.65] నింగి నీధరా నిలిచే నెల నీదేరా
[01:34.15] నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
[01:40.24] మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
[01:44.89] మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
[01:49.34] నీ గుండెల్లో
[01:51.90] అద్దం మల్లె
[01:53.92] జరిగిందల్లా
[01:56.65] చూపే కళ్ళే
[01:59.29] ని తలపుల్లో
[02:03.75] నలిగే ముల్లె
[02:06.44] నవ్వాయి తుళ్ళే
[02:09.13] నింపేర నీ నిలువెల్లా
[02:10.42]
[02:37.68] నీలోనే మొదలేన
[02:43.16] నీలోనే ముగిసేన
[02:48.36] దూరాలే దారల్లే అల్లే అల్లే ఈ గారాలెన్నో
[02:53.97] తీరాలే లేని కెరటాలు
[02:59.32] బంధాలే వందేళ్లల్లో వొళ్ళోనే వాలేదేన్నో
[03:04.81] ఆగేన నాగేనా నీ యదలోతుల్లో
[03:10.39]
[03:20.92] నింగి నీధరా నిలిచే నెల నీదేరా
[03:25.05] నీరు నిప్పు నీదేరా నిదే కానిది లేదేరా
[03:31.07] మంచు నీదేరా ముంచే ముప్పు నీదేరా
[03:35.73] మార్చే వీలు నీదేరా మరిచే మనసు రాదేరా
[03:40.62] నీ గుండెల్లో
[03:43.44] అద్దం మల్లె
[03:45.92] జరిగిందల్లా
[03:48.77] చూపే కళ్ళే
[03:51.12] ని తలపుల్లో
[03:53.93] నలిగే ముల్లె
[03:56.64] నవ్వాయి తుళ్ళే
[03:59.58] నింపేరా నీ నిలువెల్లా
[04:25.25]