Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Prema Vennela (From "Chitralahari")

👤 Sudharshan Ashok 🎼 Prema Vennela (From "Chitralahari") ⏱️ 3:38
🎵 2736 characters
⏱️ 3:38 duration
🆔 ID: 8098907

📜 Lyrics

రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల
ఏడు రంగులు ఒక్కటై
పరవసించు వేళలో
నెలకే జారిన కొత్త రంగుల
వానల వీనుల
వాన వీణ వాణిల
గుండెలో పొంగిన కృష్ణవేణిలా
ఒంటరి మనసులో ఒంపి వెల్లకే ఆలా
సరిగామల్ని తియ్యగా ఇలా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
రంగు రంగు పువ్వులున్న
అందమైన తోటలో
ఇప్పుడే పూసిన కొత్త పువ్వుల
ఏడు రంగులు ఒక్కటై
పరవసించు వేళలో
నెలకే జారిన కొత్త రంగుల
దిద్దితే నువ్వలా కాటుకే కన్నుల
మారదా పగలిలా అర్ధరాత్రిలా
నవ్వితే నువ్వలా
మెల్లగా మిల మిల
కలవరం గుండెలో కలత పూతలా
రాయలోరి నగలలోంచి
మాయమైన మణులిలా
మారిపోయెనేమో నీ రెండు కల్లలా
నిక్కమైన నీలమొకటి చాలు అంటూ వేమన
నిన్ను చూసి రాసినడిలా
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళ
నడవకే నువ్వలా
కాలాలలో కోమల ఆహ్హాయా
నడవకే నువ్వలా
కాలాలలో కోమల
పాదమే కందితే
మనసు విల విలా
విడువకే నువ్వలా
పలుకులే గల గల
పెదవులు అదిరితే
గుండె గిల గిలా
అంతు లేని అంతరిక్షమంతు చూడకే అలా
నీలమంతా దాచిపెట్టి వాలు కన్నులా
ఒక్కసారి గుండెలోకి అడుగుపెట్టి రా ఇలా
ప్రాణమంతా పొంగిపోయేలా
ప్రేమ వెన్నెలా
రావే ఊర్మిళ
ప్రేమ వెన్నెలా
రావే ఊర్మిళ

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings