Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Guvva Gorinka Tho

👤 S.P. Balasubrahmanyam, S. Janaki 🎼 Boss Is Back ⏱️ 4:30
🎵 2311 characters
⏱️ 4:30 duration
🆔 ID: 8110739

📜 Lyrics

గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై

గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట

జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం
తూర్పులో నిట్టూర్పులో అంతా నీధ్యానం
కోరుకున్నానని ఆటపట్టించకు
చేరుకున్నానని నన్ను దోచెయ్యకు
చుట్టుకుంటాను సుడిగాలిలా

గువ్వా
గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట
నిండు
నా గుండెలో
మ్రోగిందిలే వీణపాట

కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే ఎంతో సంతోషం
పూవులో మకరందము ఉందే నీకోసం
తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
దూరముంటానులే దగ్గరయ్యేందుకు
దాచిపెడతాను నా సర్వము

గువ్వా
గోరింకతో
ఆడిందిలే బొమ్మలాట
నిండు
నా గుండెలో
మ్రోగిందిలే వీణపాట
ఆడుకోవాలి గువ్వలాగా
పాడుకుంటాను నీ జంట గోరింకనై

⏱️ Synced Lyrics

[00:31.55] గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
[00:38.59] నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
[00:45.38] ఆడుకోవాలి గువ్వలాగా
[00:52.43] పాడుకుంటాను నీ జంట గోరింకనై
[00:59.36] గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
[01:06.01] నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణపాట
[01:15.17]
[01:49.88] జోడుకోసం గోడదూకే వయసిది తెలుసుకో అమ్మాయిగారు
[01:56.98] అయ్యోపాపం అంతతాపం తగదులే తమరికి అబ్బాయిగారు
[02:04.11] ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం
[02:10.68] తూర్పులో నిట్టూర్పులో అంతా నీధ్యానం
[02:17.40] కోరుకున్నానని ఆటపట్టించకు
[02:20.46] చేరుకున్నానని నన్ను దోచెయ్యకు
[02:24.25] చుట్టుకుంటాను సుడిగాలిలా
[02:27.75] గువ్వా
[02:29.98] గోరింకతో
[02:31.67] ఆడిందిలే బొమ్మలాట
[02:34.94] నిండు
[02:36.28] నా గుండెలో
[02:38.28] మ్రోగిందిలే వీణపాట
[02:43.59]
[03:21.99] కొండనాగు తోడుచేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం
[03:29.53] సందెకాడ అందగత్తె కొంగులో ఉందిలే ఎంతో సంతోషం
[03:36.24] పూవులో మకరందము ఉందే నీకోసం
[03:43.29] తీర్చుకో ఆ దాహము వలపే జలపాతం
[03:49.87] కొంచెమాగాలిలే కోర్కె తీరేందుకు
[03:53.12] దూరముంటానులే దగ్గరయ్యేందుకు
[03:55.97] దాచిపెడతాను నా సర్వము
[03:59.83] గువ్వా
[04:01.76] గోరింకతో
[04:03.61] ఆడిందిలే బొమ్మలాట
[04:06.88] నిండు
[04:08.53] నా గుండెలో
[04:10.46] మ్రోగిందిలే వీణపాట
[04:13.76] ఆడుకోవాలి గువ్వలాగా
[04:21.11] పాడుకుంటాను నీ జంట గోరింకనై
[04:29.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings