Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Kalva Kane Kavala

👤 Rangan 🎼 Rakshakudu (Original Motion Picture Soundtrack) ⏱️ 4:33
🎵 2391 characters
⏱️ 4:33 duration
🆔 ID: 8121094

📜 Lyrics

కలవా కన్నె కలవా శిలవా స్వర్ణశిలవా
కొంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకేరాదా అలివేణి
మల్లియ నీవై చేరుకుంటే మదన తాపం తీరదటె
చిలిపిఆశ తలుపు తడుతుంటే తనువే లయగా ఊగదటే
కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని పలుకు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి
నింగిలోని చందమామ నీటన్నున కలువభామ
ఒకరికోకరు కబురు పంపే సమయమిదియే సఖి
మనసార వినవేచెలి
పూవ్వుకుండే బరువు స్వల్పం గాలికుండే బరువు స్వల్పం
కోడె వయ్యసస్సున కన్నె బరువు బరువు కాదె చెలి అతి స్వలపమేనే చెలి
కనులకెన్నెడు కొంటిపాప భార్మెనెడు కానే కాదు
నీ చిలిపినగవూ చూస్తువుంటే అలుపు సొలుపు దరికిరావు(2)
నిన్ను నేను ఎత్తుకుంటే ఉడుకు వయసు వొణికేనే
నిన్ను నేను హత్తుకుంటే నింగి నెలా కలిసేనే
నీమీదొక్క చూపు పడిన ఎదలో మంట రగిలేనే కోంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి
కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని వలపు కోసం పిలుపులేందుకే మనసే నీదే మహారాణి
కలవా కన్నెకలవా శిలవా స్వర్ణశిలవా...

⏱️ Synced Lyrics

[00:08.36] కలవా కన్నె కలవా శిలవా స్వర్ణశిలవా
[00:25.78] కొంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
[00:34.74] కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకేరాదా అలివేణి
[00:49.48] మల్లియ నీవై చేరుకుంటే మదన తాపం తీరదటె
[00:58.72] చిలిపిఆశ తలుపు తడుతుంటే తనువే లయగా ఊగదటే
[01:17.65] కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని పలుకు కోసం పిలుపులెందుకే మనసే నీదే మహారాణి
[01:41.36] నింగిలోని చందమామ నీటన్నున కలువభామ
[01:47.91] ఒకరికోకరు కబురు పంపే సమయమిదియే సఖి
[01:54.85] మనసార వినవేచెలి
[01:58.85] పూవ్వుకుండే బరువు స్వల్పం గాలికుండే బరువు స్వల్పం
[02:06.03] కోడె వయ్యసస్సున కన్నె బరువు బరువు కాదె చెలి అతి స్వలపమేనే చెలి
[02:17.19] కనులకెన్నెడు కొంటిపాప భార్మెనెడు కానే కాదు
[02:27.74] నీ చిలిపినగవూ చూస్తువుంటే అలుపు సొలుపు దరికిరావు(2)
[03:01.19] నిన్ను నేను ఎత్తుకుంటే ఉడుకు వయసు వొణికేనే
[03:12.12] నిన్ను నేను హత్తుకుంటే నింగి నెలా కలిసేనే
[03:19.34] నీమీదొక్క చూపు పడిన ఎదలో మంట రగిలేనే కోంటెచూపుల కలవాని యవ్వన దేశపు యువ్రాణి
[03:33.68] కౌగిలి కోసం అలుక ఎందుకే పలుకే రాదా అలివేణి
[03:46.75] కలలు పంచె కలవాని పెదవి పెదవి జతకాని వలపు కోసం పిలుపులేందుకే మనసే నీదే మహారాణి
[04:09.53] కలవా కన్నెకలవా శిలవా స్వర్ణశిలవా...
[04:24.63]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings