[iSongs.info] 02 - Ela Ela
🎵 1946 characters
⏱️ 5:05 duration
🆔 ID: 8172450
📜 Lyrics
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా
ఈ మాటనీ చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
హువ్వే ఏఏ ఏ హువ్వే ఏఏ ఏ హేయా
హువ్వే ఏఏ ఏ హువ్వే ఏఏ ఏ హేయా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా ఆ గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరానా ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా ఆ ఆ
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ
ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా ఆ ఆ
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా
ఈ మాటనీ చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా
ఈ మాటనీ చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
హువ్వే ఏఏ ఏ హువ్వే ఏఏ ఏ హేయా
హువ్వే ఏఏ ఏ హువ్వే ఏఏ ఏ హేయా
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
నిన్నలోని నిమిషమైనా ఆ గురుతురాదే ఈ క్షణం
నీటిలోని సంబరానా ఉరకలేసే జీవనం
ఈ స్నేహమే వరం ఈ భావమే నిజం
ఇది తెలుపబోతే భాష చాల్లేదెలా ఆ ఆ
నా భాషలోన తియ్యందనం
నా బాటలోన పచ్చందనం
పసిపాపలాగ నవ్వే గుణం
నీవల్లే నీవల్లే వెలిగింది నా నీడ
నీ నీడలోనే చేరాలనీ
నూరేళ్ల పయనాలు చేయాలనీ
ఈ పరవశంలోన నిలిచా
ప్రాణశిలలా ఆ ఆ
ఎలా ఎలా ఎలా ఎలా నాలో కళా చూపేదెలా
ఎడారిలో గోదారిలా నాలో అలా ఆపేదెలా
ఈ మాయనీ నమ్మేది ఎలా
ఈ మాటనీ చెప్పేదెలా
నీ పరిచయంలోన పొందా జన్మ మరలా
I wanna hold you
I wanna hold you in my heart
I wanna hold you
I wanna hold you in my heart