Fidaa
🎵 3234 characters
⏱️ 5:22 duration
🆔 ID: 8173250
📜 Lyrics
Oh फिदा
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా
వాకిలాయెగా ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలలతోటలో మారని ఋతువులున్నవే
నువ్వొచ్చుండే చోటున్నదే
फिदा फिदा फिदा फिदा నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దులో ఉండేవేనా
గుండెల్లో ఆగేవి కప్పేదెలా రెప్పల్లోన
ఆ మాత్రం నేనేంటో అర్థం కానా
నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
ఒక జంఝాటం చంపేస్తోందే
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
మాటైతే లోలోన ఆపేస్తానా
బాధైతే నీతోనే చెప్పేసెయనా
నవ్వైతే నీ నుండి దాచేస్తానా దాచేస్తానా
మనసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
ఒక జంఝాటం చంపేస్తోందే
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా
వాకిలాయెగా ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలలతోటలో మారని ఋతువులున్నవే
నువ్వొచ్చుండే చోటున్నదే
फिदा फिदा फिदा फिदा నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
Oh फिदा फिदा फिदा फिदा నీకే నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా
వాకిలాయెగా ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలలతోటలో మారని ఋతువులున్నవే
నువ్వొచ్చుండే చోటున్నదే
फिदा फिदा फिदा फिदा నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
మేఘాలు హద్దులో ఉండేవేనా
గుండెల్లో ఆగేవి కప్పేదెలా రెప్పల్లోన
ఆ మాత్రం నేనేంటో అర్థం కానా
నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
ఒక జంఝాటం చంపేస్తోందే
గుండె తలుపు తట్టకు
నిన్ను నాలో వెతకకు
మాటైతే లోలోన ఆపేస్తానా
బాధైతే నీతోనే చెప్పేసెయనా
నవ్వైతే నీ నుండి దాచేస్తానా దాచేస్తానా
మనసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
మరి రమ్మన్నా రాకున్నదే
అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
ఒక జంఝాటం చంపేస్తోందే
ఎంత దూరమో ఇలా
అంత చేరువే కదా
ఒక్కసారి తొంగిచూడవా
ఎన్ని దారులో అలా
వాకిలాయెగా ఎద
ఒక్కసారి తొంగిచూడవా
మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
ఒక నింగేలే మనకున్నది
నా కలలతోటలో మారని ఋతువులున్నవే
నువ్వొచ్చుండే చోటున్నదే
फिदा फिदा फिदा फिदा నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
Oh फिदा फिदा फिदा फिदा నీకే నీకే
పదే పదే ఒకే రొదే मांगे
फिदा फिदा फिदा फिदा నీకే
⏱️ Synced Lyrics
[00:18.45] Oh फिदा
[00:38.70] ఎంత దూరమో ఇలా
[00:41.22] అంత చేరువే కదా
[00:43.66] ఒక్కసారి తొంగిచూడవా
[00:48.27] ఎన్ని దారులో అలా
[00:50.75] వాకిలాయెగా ఎద
[00:53.46] ఒక్కసారి తొంగిచూడవా
[00:57.70] మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
[01:02.37] ఒక నింగేలే మనకున్నది
[01:07.13] నా కలలతోటలో మారని ఋతువులున్నవే
[01:12.00] నువ్వొచ్చుండే చోటున్నదే
[01:17.07] फिदा फिदा फिदा फिदा నీకే
[01:21.85] పదే పదే ఒకే రొదే मांगे
[01:26.92] फिदा फिदा फिदा फिदा నీకే
[01:36.40] ఎంత దూరమో ఇలా
[01:38.95] అంత చేరువే కదా
[01:41.31] ఒక్కసారి తొంగిచూడవా
[02:05.87] ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
[02:10.31] మేఘాలు హద్దులో ఉండేవేనా
[02:15.26] గుండెల్లో ఆగేవి కప్పేదెలా రెప్పల్లోన
[02:20.28] ఆ మాత్రం నేనేంటో అర్థం కానా
[02:24.09] నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
[02:28.87] మరి రమ్మన్నా రాకున్నదే
[02:33.90] అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
[02:38.94] ఒక జంఝాటం చంపేస్తోందే
[02:44.01] గుండె తలుపు తట్టకు
[02:48.71] నిన్ను నాలో వెతకకు
[03:12.78] మాటైతే లోలోన ఆపేస్తానా
[03:17.70] బాధైతే నీతోనే చెప్పేసెయనా
[03:22.45] నవ్వైతే నీ నుండి దాచేస్తానా దాచేస్తానా
[03:27.45] మనసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
[03:31.35] నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
[03:35.95] మరి రమ్మన్నా రాకున్నదే
[03:40.68] అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
[03:45.82] ఒక జంఝాటం చంపేస్తోందే
[04:00.42] ఎంత దూరమో ఇలా
[04:03.03] అంత చేరువే కదా
[04:05.38] ఒక్కసారి తొంగిచూడవా
[04:09.73] ఎన్ని దారులో అలా
[04:12.50] వాకిలాయెగా ఎద
[04:15.02] ఒక్కసారి తొంగిచూడవా
[04:19.23] మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
[04:24.48] ఒక నింగేలే మనకున్నది
[04:28.78] నా కలలతోటలో మారని ఋతువులున్నవే
[04:33.65] నువ్వొచ్చుండే చోటున్నదే
[04:38.79] फिदा फिदा फिदा फिदा నీకే
[04:43.13] పదే పదే ఒకే రొదే मांगे
[04:48.57] फिदा फिदा फिदा फिदा నీకే
[04:57.96] Oh फिदा फिदा फिदा फिदा నీకే నీకే
[05:02.65] పదే పదే ఒకే రొదే मांगे
[05:07.33] फिदा फिदा फिदा फिदा నీకే
[05:20.26]
[00:38.70] ఎంత దూరమో ఇలా
[00:41.22] అంత చేరువే కదా
[00:43.66] ఒక్కసారి తొంగిచూడవా
[00:48.27] ఎన్ని దారులో అలా
[00:50.75] వాకిలాయెగా ఎద
[00:53.46] ఒక్కసారి తొంగిచూడవా
[00:57.70] మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
[01:02.37] ఒక నింగేలే మనకున్నది
[01:07.13] నా కలలతోటలో మారని ఋతువులున్నవే
[01:12.00] నువ్వొచ్చుండే చోటున్నదే
[01:17.07] फिदा फिदा फिदा फिदा నీకే
[01:21.85] పదే పదే ఒకే రొదే मांगे
[01:26.92] फिदा फिदा फिदा फिदा నీకే
[01:36.40] ఎంత దూరమో ఇలా
[01:38.95] అంత చేరువే కదా
[01:41.31] ఒక్కసారి తొంగిచూడవా
[02:05.87] ఆకాశం గుప్పిట్లో చిక్కేదేనా
[02:10.31] మేఘాలు హద్దులో ఉండేవేనా
[02:15.26] గుండెల్లో ఆగేవి కప్పేదెలా రెప్పల్లోన
[02:20.28] ఆ మాత్రం నేనేంటో అర్థం కానా
[02:24.09] నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
[02:28.87] మరి రమ్మన్నా రాకున్నదే
[02:33.90] అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
[02:38.94] ఒక జంఝాటం చంపేస్తోందే
[02:44.01] గుండె తలుపు తట్టకు
[02:48.71] నిన్ను నాలో వెతకకు
[03:12.78] మాటైతే లోలోన ఆపేస్తానా
[03:17.70] బాధైతే నీతోనే చెప్పేసెయనా
[03:22.45] నవ్వైతే నీ నుండి దాచేస్తానా దాచేస్తానా
[03:27.45] మనసయ్యే మౌనంగా ఏడుస్తున్నా
[03:31.35] నీ జడలపాయలో గుండె చిక్కుకున్నదే
[03:35.95] మరి రమ్మన్నా రాకున్నదే
[03:40.68] అగడాలి నిన్ను-అని, వద్దు ఆగిపొమ్మని
[03:45.82] ఒక జంఝాటం చంపేస్తోందే
[04:00.42] ఎంత దూరమో ఇలా
[04:03.03] అంత చేరువే కదా
[04:05.38] ఒక్కసారి తొంగిచూడవా
[04:09.73] ఎన్ని దారులో అలా
[04:12.50] వాకిలాయెగా ఎద
[04:15.02] ఒక్కసారి తొంగిచూడవా
[04:19.23] మావైపు వెన్నెలే మీకు వేకువౌనులే
[04:24.48] ఒక నింగేలే మనకున్నది
[04:28.78] నా కలలతోటలో మారని ఋతువులున్నవే
[04:33.65] నువ్వొచ్చుండే చోటున్నదే
[04:38.79] फिदा फिदा फिदा फिदा నీకే
[04:43.13] పదే పదే ఒకే రొదే मांगे
[04:48.57] फिदा फिदा फिदा फिदा నీకే
[04:57.96] Oh फिदा फिदा फिदा फिदा నీకే నీకే
[05:02.65] పదే పదే ఒకే రొదే मांगे
[05:07.33] फिदा फिदा फिदा फिदा నీకే
[05:20.26]