Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

[iSongs.info] 05 - Poolakundi Komma

👤 Pallavi, Anupama, Shuba, Noel, Srinivas 🎼 Bombay - (1995) ⏱️ 5:56
🎵 4015 characters
⏱️ 5:56 duration
🆔 ID: 8173286

📜 Lyrics

పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నేల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా

పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల గుల్లగుల్ల

మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం
అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు

గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
విజయం కోరే వీరం రక్తం కోసం

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా

⏱️ Synced Lyrics

[00:01.51] పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ
[00:04.72] గుల్లగుల్ల హల్లగుల్ల
[00:08.73] నింగి నేల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
[00:12.38] గుల్లగుల్ల హల్లగుల్ల
[00:28.78] నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
[00:31.65] గుల్లగుల్ల హల్లగుల్ల
[00:35.79] నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
[00:39.34] గుల్లగుల్ల హల్లగుల్ల
[00:47.38] నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
[00:51.16] గుల్లగుల్ల హల్లగుల్ల
[00:55.15] నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
[00:59.33] గుల్లగుల్ల హల్లగుల్ల
[01:03.66] పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
[01:11.15] జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
[01:18.10] గుల్లగుల్ల హల్లగుల్ల
[01:20.46] గుల్లగుల్ల హల్లగుల్ల
[01:25.88] కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీళ్ళు
[01:29.82] మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
[01:33.88] కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
[01:37.75] మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
[01:45.41] ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
[01:49.13] వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్
[02:36.32] నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
[02:39.57] గుల్లగుల్ల హల్లగుల్ల
[02:43.69] నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
[02:52.39] పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
[02:59.70] జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
[03:06.92] గుల్లగుల్ల గుల్లగుల్ల
[03:14.43] మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
[03:18.48] ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
[03:26.16] ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
[03:30.65] విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం
[03:33.91] అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు
[04:09.30] గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
[04:17.22] గుల్లగుల్ల హల్లగుల్ల గుల్లగుల్ల హల్లగుల్ల
[04:24.29] కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
[04:28.05] జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
[04:31.82] మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
[04:35.52] విజయం కోరే వీరం రక్తం కోసం
[04:47.22] నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
[04:54.90] నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
[05:02.87] నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
[05:06.55] నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
[05:20.35]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings