Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Nuvvee Raavaa Raavaa

👤 Ramya Behara feat. Aditya Iyengar 🎼 Nuvvee Raavaa Raavaa (From "Geethanjali Malli Vachindhi") - Single ⏱️ 3:29
🎵 2734 characters
⏱️ 3:29 duration
🆔 ID: 8173825

📜 Lyrics

నీ మురళి గానంలో
అల్లుకుంటూ నా ధ్యానం
గమకించని ప్రాణం
గోపికల్లే వేచున్న నాకొంగరా
గుండె నిండా రాగాలు దోచెయ్యరా
ఊహల్లో నా దారి మరిచాను
నా కోసం రావేల
నువ్వే రావా రావా
నా మది చేరా చేరా
లీలలు మురిపించేలా చెలికాడా
నిన్నే కోరా కోరా
మాయని తెలిసే మారా
నిజమని నమ్మితిరా మనసారా
రాధ నేనైతే నీ పిలుపులో
మోహన రావు నా తలపులో
నన్ను ఒడి చేర్చుకోరాదా
గోపాల రావేలరా
రావా రావా
నా మది చేరా చేరా
లీలలు మురిపించేలా చెలికాడా
నిన్నే కోరా కోరా
మాయని తెలిసే మారా
నిజమని నమ్మితిరా మనసారా

జీవం జననం ఆయువు అభయం
దైవ దయా మహిమా
ఇంద్రియ జాగృతి కల్గని జన్మకి
తెలియని నిజము సుమా
కడలిని వీడలేని కెరటం
నింగిని వదిలి రాని మేఘం
రెంటిని కలుపు నేటి బంధం ప్రేమేగా
ఆమని చూసి విరిసి కుసుమం
వెన్నెల తాకి వెలిగె కమలం
ప్రకృతి నేర్పుతున్న సహజం ప్రేమేగా
విల విలలాడేట్టి గుండెల్లో
వేవేల వర్ణాలు పూయించు ప్రేమేకదా
గల గల పారేటి కన్నీటి
వాగుల్ని కమ్మంగా మార్చేది ప్రేమేకదా
బాషల బావాల సంద్రాలు
బందించ లేనట్టే మాయేగ ప్రేమంటే
రావా రావా
నిన్నే కోరా కోరా

నువ్వే రావా రావా
నా మది చేరా చేరా
లీలలు మురిపించేలా చెలికాడా
నిన్నే కోరా కోరా
మాయని తెలిసే మారా
నిజమని నమ్మితిరా మనసారా

⏱️ Synced Lyrics

[00:08.11] నీ మురళి గానంలో
[00:12.01] అల్లుకుంటూ నా ధ్యానం
[00:17.40] గమకించని ప్రాణం
[00:22.61] గోపికల్లే వేచున్న నాకొంగరా
[00:28.22] గుండె నిండా రాగాలు దోచెయ్యరా
[00:33.41] ఊహల్లో నా దారి మరిచాను
[00:37.34] నా కోసం రావేల
[00:39.71]
[00:58.05] నువ్వే రావా రావా
[01:00.60] నా మది చేరా చేరా
[01:02.92] లీలలు మురిపించేలా చెలికాడా
[01:07.63] నిన్నే కోరా కోరా
[01:10.25] మాయని తెలిసే మారా
[01:12.63] నిజమని నమ్మితిరా మనసారా
[01:17.36] రాధ నేనైతే నీ పిలుపులో
[01:21.80] మోహన రావు నా తలపులో
[01:27.20] నన్ను ఒడి చేర్చుకోరాదా
[01:30.25] గోపాల రావేలరా
[01:32.69] రావా రావా
[01:34.29] నా మది చేరా చేరా
[01:36.55] లీలలు మురిపించేలా చెలికాడా
[01:41.34] నిన్నే కోరా కోరా
[01:43.74] మాయని తెలిసే మారా
[01:46.15] నిజమని నమ్మితిరా మనసారా
[01:51.34] జీవం జననం ఆయువు అభయం
[01:53.99] దైవ దయా మహిమా
[01:56.35] ఇంద్రియ జాగృతి కల్గని జన్మకి
[01:58.71] తెలియని నిజము సుమా
[02:00.78]
[02:17.37] కడలిని వీడలేని కెరటం
[02:19.93] నింగిని వదిలి రాని మేఘం
[02:22.33] రెంటిని కలుపు నేటి బంధం ప్రేమేగా
[02:27.05] ఆమని చూసి విరిసి కుసుమం
[02:29.67] వెన్నెల తాకి వెలిగె కమలం
[02:32.07] ప్రకృతి నేర్పుతున్న సహజం ప్రేమేగా
[02:36.60] విల విలలాడేట్టి గుండెల్లో
[02:38.39] వేవేల వర్ణాలు పూయించు ప్రేమేకదా
[02:41.32] గల గల పారేటి కన్నీటి
[02:43.13] వాగుల్ని కమ్మంగా మార్చేది ప్రేమేకదా
[02:46.28] బాషల బావాల సంద్రాలు
[02:49.19] బందించ లేనట్టే మాయేగ ప్రేమంటే
[02:51.51] రావా రావా
[02:55.60] నిన్నే కోరా కోరా
[03:00.67] నువ్వే రావా రావా
[03:02.94] నా మది చేరా చేరా
[03:05.07] లీలలు మురిపించేలా చెలికాడా
[03:10.13] నిన్నే కోరా కోరా
[03:12.45] మాయని తెలిసే మారా
[03:14.85] నిజమని నమ్మితిరా మనసారా
[03:20.48]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings