Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Jantar Mantar

👤 Mani Sharma, Rita & Ranjith 🎼 Kantri ⏱️ 4:23
🎵 2125 characters
⏱️ 4:23 duration
🆔 ID: 8180219

📜 Lyrics

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక
వస్తున్నా నీ వంక what you do నెలవంక

చెలా చెలా చెలా చెల్ చుక్కలు చూపిస్తా
మిలా మిలా మిలా మిలా మిల్ మెరుపులు మెరిపిస్తా
ఇలా ఇలా ఇలా ఇలా గిల్ గింతలు పుట్టిస్తా
సలా సలా సలా సల్ చెమటలు పట్టిస్తా

Do it, do it, do it, do it, do it, do it, do it
Do it, do it, do it, do it, come and sing and do it, yeah

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక

కదిలావో కౌగిట్లో crush ఐపోతావోయ్
మెదిలావో ముద్దుల్లో compress అవుతావోయ్
పిలిచాకా తలవంచి tempt రావాలోయ్
వలచాకా చలి మంచే heat ఐపోవాలోయ్
లాలా dilemma లో ఉన్నావే
నాకే dial చేసి నా style-ey మార్చావే
Trial-ey ఇంత hot గుందంటే line లోకొస్తే
ఇకమస్తే మరి be ready, be ready గారడికే

జంతర్ మంతర్ జింక
జాదు చెయ్యకె ఇంక

Take it away, bum-ba
Shake it away, bum-ba
Leg it away

పెదవుల్లో मदहोशी first time కావాలా
తనువుల్లో तन्हाई next time ఇవ్వాలా
కులుకుల్లో कुर्बानी taste-ey చూడాలా
సరసంలో షెహనాయి sound-ey మోగాలా
అయినా dynamite ని మెచ్చావే
Cyanide కళ్ళతోటి గాలాలే వేసావే
Poster చూడకుండ వచ్చావే
బొమ్మే వేస్తే ఇక పస్తే మరి get ready, get ready ముట్టడికే

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings