Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Software Poraga (From "Markhet Mahaa Lakshhmi")

👤 Lokeswar Edara, Mr. Joe, Hima Pendyala & Gowtham 🎼 Software Poraga (From "Markhet Mahaa Lakshhmi") - Single ⏱️ 2:47
🎵 3284 characters
⏱️ 2:47 duration
🆔 ID: 8184274

📜 Lyrics

Software పోరగా
నీకు అవసరమేనా ఈ పిల్ల
మీ అయ్య కోరే కట్నం
తేచ్చేటి అమ్మాయే ఉండగా

Software పోరగా
నీకు అవసరమేనా ఈ పిల్ల
మీ అయ్య కోరే కట్నం
తేచ్చేటి అమ్మాయే ఉండగా
సూపులెట్టి సూడక
సంభందాలు సూడిక (సూడిక)
జాతకాలు సేతబట్టి (సేటబట్టి)
బయలుదేరు దారి బట్టి
హోరి హోరి పిల్లగా
ఉండిపోకు ఈడ
హోరి హోరి పిల్లగా
ఉండిపోకు ఈడ
హోరి హోరి పిల్లగా
ఉండిపోకు ఈడ
హోరి హోరి పిల్లగా
ఉండిపోకు ఈడ
మా లక్ష్మి
మనసుకి కలగదేమో ఇష్టం
నువ్విట్టాగే కూసుంటే తప్పదీక కష్టం
మా లక్ష్మి
మనసుకి కలగదేమో ఇష్టం
నువ్విట్టాగే కూసుంటే తప్పదీక కష్టం
నువ్వు ఆటలెన్ని ఆడినా
అవ్వదింక లగ్గం
నువ్వు ఎన్ని ఎన్ని ఏడ్చినా
పనికిరాదు పంతం
నువ్వు ఆటలెన్ని ఆడినా
అవ్వదింక లగ్గం
నువ్వు ఎన్ని ఎన్ని ఏడ్చినా
పనికిరాని పంతం
మొక్కులెన్ని తీర్చినా
నింగి నేల కలిసినా
ఎర్ర బస్సు నడిపేటోడు
Aeroplane నడుపునా

మొక్కులెన్ని తీర్చినా
నింగి నేల కలిసినా
ఎర్ర బస్సు నడిపేటోడు
Aeroplane నడుపునా

నువ్వు ఎంత tri చేసినా
లక్ష్మి మనసు మారేనా
ఒరే ఒరే ఒరే ఒరే ఒరే software పోరగా
ఈడగాదు నీ పని (ఎల్లిపోరా)
దుకాణము వదిలి (పోరా)
ఈడగాదు నీ పని (ఎల్లిపోరా)
దుకాణము వదిలి
పిల్లకేమో లేదాయ కనికరము
అయ్యకేమో తప్పలేదు ఈ భారము
నువ్వే నువ్వే హానికరం హానికరం

పిల్లకేమో లేదాయ కనికరము
అయ్యకేమో తప్పలేదు ఈ భారము
నువ్వే నువ్వే హానికరం హానికరం

హోరి హోరి పోరగా
ఉండిపోకు ఈడ
హోరి హోరి పోరగా
Market వీడిగా
హోరి హోరి పొరగా
ఉండిపోకు ఈడ
హోరి హోరి పోరగా
బయలుదేరు నువ్విక

⏱️ Synced Lyrics

[00:00.39] Software పోరగా
[00:03.73] నీకు అవసరమేనా ఈ పిల్ల
[00:09.97] మీ అయ్య కోరే కట్నం
[00:14.26] తేచ్చేటి అమ్మాయే ఉండగా
[00:19.76] Software పోరగా
[00:22.13] నీకు అవసరమేనా ఈ పిల్ల
[00:25.15] మీ అయ్య కోరే కట్నం
[00:27.54] తేచ్చేటి అమ్మాయే ఉండగా
[00:29.90] సూపులెట్టి సూడక
[00:32.36] సంభందాలు సూడిక (సూడిక)
[00:34.47] జాతకాలు సేతబట్టి (సేటబట్టి)
[00:36.81] బయలుదేరు దారి బట్టి
[00:39.09] హోరి హోరి పిల్లగా
[00:41.75] ఉండిపోకు ఈడ
[00:44.01] హోరి హోరి పిల్లగా
[00:46.43] ఉండిపోకు ఈడ
[00:48.61] హోరి హోరి పిల్లగా
[00:50.97] ఉండిపోకు ఈడ
[00:53.39] హోరి హోరి పిల్లగా
[00:55.49] ఉండిపోకు ఈడ
[00:57.69] మా లక్ష్మి
[00:59.72] మనసుకి కలగదేమో ఇష్టం
[01:02.23] నువ్విట్టాగే కూసుంటే తప్పదీక కష్టం
[01:07.28] మా లక్ష్మి
[01:09.15] మనసుకి కలగదేమో ఇష్టం
[01:11.54] నువ్విట్టాగే కూసుంటే తప్పదీక కష్టం
[01:15.80] నువ్వు ఆటలెన్ని ఆడినా
[01:18.60] అవ్వదింక లగ్గం
[01:19.82] నువ్వు ఎన్ని ఎన్ని ఏడ్చినా
[01:22.78] పనికిరాదు పంతం
[01:25.25] నువ్వు ఆటలెన్ని ఆడినా
[01:27.82] అవ్వదింక లగ్గం
[01:29.71] నువ్వు ఎన్ని ఎన్ని ఏడ్చినా
[01:32.12] పనికిరాని పంతం
[01:34.59] మొక్కులెన్ని తీర్చినా
[01:35.67] నింగి నేల కలిసినా
[01:37.05] ఎర్ర బస్సు నడిపేటోడు
[01:38.14] Aeroplane నడుపునా
[01:39.21] మొక్కులెన్ని తీర్చినా
[01:40.55] నింగి నేల కలిసినా
[01:41.40] ఎర్ర బస్సు నడిపేటోడు
[01:42.78] Aeroplane నడుపునా
[01:43.86] నువ్వు ఎంత tri చేసినా
[01:51.78] లక్ష్మి మనసు మారేనా
[01:53.04] ఒరే ఒరే ఒరే ఒరే ఒరే software పోరగా
[01:55.58] ఈడగాదు నీ పని (ఎల్లిపోరా)
[01:57.92] దుకాణము వదిలి (పోరా)
[02:00.35] ఈడగాదు నీ పని (ఎల్లిపోరా)
[02:02.36] దుకాణము వదిలి
[02:04.51] పిల్లకేమో లేదాయ కనికరము
[02:06.65] అయ్యకేమో తప్పలేదు ఈ భారము
[02:08.85] నువ్వే నువ్వే హానికరం హానికరం
[02:13.64] పిల్లకేమో లేదాయ కనికరము
[02:16.18] అయ్యకేమో తప్పలేదు ఈ భారము
[02:18.54] నువ్వే నువ్వే హానికరం హానికరం
[02:23.09] హోరి హోరి పోరగా
[02:25.72] ఉండిపోకు ఈడ
[02:27.64] హోరి హోరి పోరగా
[02:30.38] Market వీడిగా
[02:32.55] హోరి హోరి పొరగా
[02:35.23] ఉండిపోకు ఈడ
[02:37.03] హోరి హోరి పోరగా
[02:41.38] బయలుదేరు నువ్విక
[02:42.75]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings