Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Melamellaga

👤 Swetha Mohan & Anjana Sowmya 🎼 Venkatadri Express ⏱️ 3:32
🎵 1931 characters
⏱️ 3:32 duration
🆔 ID: 8241853

📜 Lyrics

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా
మరుమల్లెలా వికసించెనే
ఎదలోతులో ఈ కలయికా
పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా

I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా

I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా

I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so
I love you so

మెల మెల్లగా చిగురించెనే
నా మనసులో ఓ కోరికా

⏱️ Synced Lyrics

[00:09.37] మెల మెల్లగా చిగురించెనే
[00:14.42] నా మనసులో ఓ కోరికా
[00:19.74] మరుమల్లెలా వికసించెనే
[00:24.92] ఎదలోతులో ఈ కలయికా
[00:30.81] పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
[00:35.90] పొగమంచును మీటిన కిరణమే తెచ్చెను హాయిలా
[00:40.81] నిలువెల్లా నిండిపోయెనే నువ్వే నేనులా
[00:45.53] I love you so
[00:47.27] I love you so
[00:48.36] I love you so
[00:49.93] I love you so
[00:50.73] I love you so
[00:52.28] I love you so
[00:53.99] I love you so
[00:55.00] I love you so
[00:56.03] మెల మెల్లగా చిగురించెనే
[01:01.07] నా మనసులో ఓ కోరికా
[01:06.58]
[01:33.16] అనుకోని తీరమైనా నిను నేను చేరనా
[01:38.49] చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
[01:43.02] ననుచూసి ఇలా నాక్కూడా కొత్తగ ఉందికదా
[01:47.79] కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా
[01:52.79] I love you so
[01:53.97] I love you so
[01:55.04] I love you so
[01:56.43] I love you so
[01:57.85] I love you so
[01:59.08] I love you so
[02:00.45] I love you so
[02:01.59] I love you so
[02:02.98] మెల మెల్లగా చిగురించెనే
[02:08.03] నా మనసులో ఓ కోరికా
[02:13.69]
[02:45.86] మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
[02:50.60] నీలోన నేనుకరిగీ పులకించనా
[02:55.27] నీకోసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
[03:00.29] నీతోడుఅలా సాగేటి కాలమె నేనౌతా
[03:05.11] I love you so
[03:06.27] I love you so
[03:07.41] I love you so
[03:08.75] I love you so
[03:10.24] I love you so
[03:11.55] I love you so
[03:12.67] I love you so
[03:14.07] I love you so
[03:15.44] మెల మెల్లగా చిగురించెనే
[03:20.28] నా మనసులో ఓ కోరికా
[03:30.77]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings