Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Le Le Le Naa Raja

👤 Ghantasala & L. R. Eswari 🎼 Prem Nagar ⏱️ 4:24
🎵 2762 characters
⏱️ 4:24 duration
🆔 ID: 8279620

📜 Lyrics

లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా
లేలేలే నా రాజా
లేలే నా రాజా
లేవనంటావా నన్ను లేపమంటావా
నిద్దుర లేవనంటావా నన్ను లేపమంటావా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా

పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
వచ్చి వచ్చి
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
హాయ్ పెటపెటలాడే పచ్చి వయసు పై పై కొచ్చింది
మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది
మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒద్దిక కుదిరింది
ఇద్దరు ఉంటే ఒక్కరికేల నిద్దుర వస్తుంది
రా రా రా రా నా రోజా
రావే నా రోజా
రా నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా

నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
హహ హహ
నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుంది
ఎర్రఎర్రని కుర్రతనములు జుర్రుకుతాగాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
తాగిన రాత్రి తాగని పగలు ఒక్కటి కావాలి
ఆఖరి చుక్కా
హా
చక్కని చుక్కా
హా
అప్పుడు ఇవ్వాలి
రా రా రా రా. నా రోజా
రావే నా రోజా
రా నా రోజా రావే నా రోజా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
రాతిరయ్యిందా
హా
నన్ను లేచిరమ్మందా
హా
లే లే లే
లేలేలే నా రాజా
లేలే నా రాజా

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings