Chebuthaava
🎵 2552 characters
⏱️ 4:31 duration
🆔 ID: 8307903
📜 Lyrics
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
చెలిమైనా లేదైన
ఒక కంఛై నిలిచావు
నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
రెప్పే కను పాపను కాపాడేట్టు
నను కాసావు
వానే మట్టిని తడిపేట్టు
మనసుని తడిపావు
నువ్వే గుడి ముందర
నిలుచున్నట్టు నిలబడతావు
గాలి గంధం మోసేట్టు
నను మోస్తున్నావు
చినుకు చుట్టూ మేఘంలా
తార చుట్టూ ఆ నింగిలా
నాకు చుట్టూ నువ్వే ఇలా
కావచమై నిలిచావెంతలా
ఒక దైర్యం ఒక సైన్యం
నువ్వయ్యావ్ ఎందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
ఆ ఏదో అభిమానం నాపై
నీలో చూస్తున్నాలే
ఏంటి కారణమే అంటే
బదులే తెలియదులే
కాలం పరిచేయమే ఏ కదా
కోసం జరిపిస్తుందో
ఏంటి ఆ కధనం అంటే
ఊహకు ఆందదులే
ప్రమిదలో దీపం నేనులే
జోరుగా వీచే గాలులే
వాలుగా నీ అరచేతులే
ఆపదే ఆపేసాయిలే
ప్రాణంలో ప్రాణంలా
నను చూస్తావెందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
చెలిమైనా లేదైన
ఒక కంఛై నిలిచావు
నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
రెప్పే కను పాపను కాపాడేట్టు
నను కాసావు
వానే మట్టిని తడిపేట్టు
మనసుని తడిపావు
నువ్వే గుడి ముందర
నిలుచున్నట్టు నిలబడతావు
గాలి గంధం మోసేట్టు
నను మోస్తున్నావు
చినుకు చుట్టూ మేఘంలా
తార చుట్టూ ఆ నింగిలా
నాకు చుట్టూ నువ్వే ఇలా
కావచమై నిలిచావెంతలా
ఒక దైర్యం ఒక సైన్యం
నువ్వయ్యావ్ ఎందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
ఆ ఏదో అభిమానం నాపై
నీలో చూస్తున్నాలే
ఏంటి కారణమే అంటే
బదులే తెలియదులే
కాలం పరిచేయమే ఏ కదా
కోసం జరిపిస్తుందో
ఏంటి ఆ కధనం అంటే
ఊహకు ఆందదులే
ప్రమిదలో దీపం నేనులే
జోరుగా వీచే గాలులే
వాలుగా నీ అరచేతులే
ఆపదే ఆపేసాయిలే
ప్రాణంలో ప్రాణంలా
నను చూస్తావెందుకో
చెబుతావా చెబుతావా
చెబుతావా చెబుతావా
ఈ సాయం ఎందుకో
చెబుతావా చెబుతావా
ఈ స్నేహం ఎందుకో
⏱️ Synced Lyrics
[00:28.14] చెబుతావా చెబుతావా
[00:31.10] ఈ సాయం ఎందుకో
[00:33.99] చెబుతావా చెబుతావా
[00:36.54] ఈ స్నేహం ఎందుకో
[00:39.41] చెలిమైనా లేదైన
[00:42.67] ఒక కంఛై నిలిచావు
[00:45.30] నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
[00:51.07] ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
[00:56.70] చెబుతావా చెబుతావా
[01:02.54] చెబుతావా చెబుతావా
[01:05.10] ఈ సాయం ఎందుకో
[01:08.31] చెబుతావా చెబుతావా
[01:10.69] ఈ స్నేహం ఎందుకో
[01:14.60]
[01:36.91] రెప్పే కను పాపను కాపాడేట్టు
[01:40.92] నను కాసావు
[01:42.80] వానే మట్టిని తడిపేట్టు
[01:45.44] మనసుని తడిపావు
[01:48.45] నువ్వే గుడి ముందర
[01:50.70] నిలుచున్నట్టు నిలబడతావు
[01:54.13] గాలి గంధం మోసేట్టు
[01:57.03] నను మోస్తున్నావు
[02:00.25] చినుకు చుట్టూ మేఘంలా
[02:03.43] తార చుట్టూ ఆ నింగిలా
[02:06.16] నాకు చుట్టూ నువ్వే ఇలా
[02:09.01] కావచమై నిలిచావెంతలా
[02:14.29] ఒక దైర్యం ఒక సైన్యం
[02:16.85] నువ్వయ్యావ్ ఎందుకో
[02:19.58] చెబుతావా చెబుతావా
[02:25.50] చెబుతావా చెబుతావా
[02:28.05] ఈ సాయం ఎందుకో
[02:30.95] చెబుతావా చెబుతావా
[02:33.85] ఈ స్నేహం ఎందుకో
[02:37.77]
[03:04.35] ఆ ఏదో అభిమానం నాపై
[03:08.54] నీలో చూస్తున్నాలే
[03:11.79] ఏంటి కారణమే అంటే
[03:14.34] బదులే తెలియదులే
[03:17.01] కాలం పరిచేయమే ఏ కదా
[03:20.17] కోసం జరిపిస్తుందో
[03:22.73] ఏంటి ఆ కధనం అంటే
[03:25.62] ఊహకు ఆందదులే
[03:29.14] ప్రమిదలో దీపం నేనులే
[03:32.07] జోరుగా వీచే గాలులే
[03:34.98] వాలుగా నీ అరచేతులే
[03:37.90] ఆపదే ఆపేసాయిలే
[03:42.28] ప్రాణంలో ప్రాణంలా
[03:45.22] నను చూస్తావెందుకో
[03:48.13] చెబుతావా చెబుతావా
[03:53.78] చెబుతావా చెబుతావా
[03:56.69] ఈ సాయం ఎందుకో
[03:59.50] చెబుతావా చెబుతావా
[04:02.21] ఈ స్నేహం ఎందుకో
[04:06.16]
[00:31.10] ఈ సాయం ఎందుకో
[00:33.99] చెబుతావా చెబుతావా
[00:36.54] ఈ స్నేహం ఎందుకో
[00:39.41] చెలిమైనా లేదైన
[00:42.67] ఒక కంఛై నిలిచావు
[00:45.30] నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు
[00:51.07] ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో
[00:56.70] చెబుతావా చెబుతావా
[01:02.54] చెబుతావా చెబుతావా
[01:05.10] ఈ సాయం ఎందుకో
[01:08.31] చెబుతావా చెబుతావా
[01:10.69] ఈ స్నేహం ఎందుకో
[01:14.60]
[01:36.91] రెప్పే కను పాపను కాపాడేట్టు
[01:40.92] నను కాసావు
[01:42.80] వానే మట్టిని తడిపేట్టు
[01:45.44] మనసుని తడిపావు
[01:48.45] నువ్వే గుడి ముందర
[01:50.70] నిలుచున్నట్టు నిలబడతావు
[01:54.13] గాలి గంధం మోసేట్టు
[01:57.03] నను మోస్తున్నావు
[02:00.25] చినుకు చుట్టూ మేఘంలా
[02:03.43] తార చుట్టూ ఆ నింగిలా
[02:06.16] నాకు చుట్టూ నువ్వే ఇలా
[02:09.01] కావచమై నిలిచావెంతలా
[02:14.29] ఒక దైర్యం ఒక సైన్యం
[02:16.85] నువ్వయ్యావ్ ఎందుకో
[02:19.58] చెబుతావా చెబుతావా
[02:25.50] చెబుతావా చెబుతావా
[02:28.05] ఈ సాయం ఎందుకో
[02:30.95] చెబుతావా చెబుతావా
[02:33.85] ఈ స్నేహం ఎందుకో
[02:37.77]
[03:04.35] ఆ ఏదో అభిమానం నాపై
[03:08.54] నీలో చూస్తున్నాలే
[03:11.79] ఏంటి కారణమే అంటే
[03:14.34] బదులే తెలియదులే
[03:17.01] కాలం పరిచేయమే ఏ కదా
[03:20.17] కోసం జరిపిస్తుందో
[03:22.73] ఏంటి ఆ కధనం అంటే
[03:25.62] ఊహకు ఆందదులే
[03:29.14] ప్రమిదలో దీపం నేనులే
[03:32.07] జోరుగా వీచే గాలులే
[03:34.98] వాలుగా నీ అరచేతులే
[03:37.90] ఆపదే ఆపేసాయిలే
[03:42.28] ప్రాణంలో ప్రాణంలా
[03:45.22] నను చూస్తావెందుకో
[03:48.13] చెబుతావా చెబుతావా
[03:53.78] చెబుతావా చెబుతావా
[03:56.69] ఈ సాయం ఎందుకో
[03:59.50] చెబుతావా చెబుతావా
[04:02.21] ఈ స్నేహం ఎందుకో
[04:06.16]