Naa Kannule (From "Sarangadhariya")
🎵 1756 characters
⏱️ 3:51 duration
🆔 ID: 8310127
📜 Lyrics
నా కన్నులే చూపించే కల
నీలా ఉండదా ఈవేళ
నా నిన్నలే లేవే ఇంతలా
ఈ ఆనందమే నీ వల్లా
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమౌతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం అంటే
నీ పేరని చెప్పి
రోజూ అననా
బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
నీ వైపే పడుతుంది
జతగా నడువే
బాగుంది బాగుంది మనలో మనసే
తేడాలే లేవంది మనకే అసలే
నా నిన్నలలో లేని కళా తెలిసే
నే కన్న కలా నేడు ఇలా కలిసే
నాకున్న చిన్ని లోకం
నీ చుట్టు చేరె పాపం పట్టించుకోననకే
నీ కొద్దు ముద్దు కోపం
నాకివ్వు చాలు కొంచం
నవ్వించుకో గలనే
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమౌతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం నువ్వంటే
నీ పేరు అని చెప్పి
రోజూ అననా
బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
నీ వైపే పడుతుందే
జతగా నడువే
బాగుంది బాగుంది మనలో మనసే
తేడాలే లేవందే మనకే అసలే
నీలా ఉండదా ఈవేళ
నా నిన్నలే లేవే ఇంతలా
ఈ ఆనందమే నీ వల్లా
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమౌతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం అంటే
నీ పేరని చెప్పి
రోజూ అననా
బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
నీ వైపే పడుతుంది
జతగా నడువే
బాగుంది బాగుంది మనలో మనసే
తేడాలే లేవంది మనకే అసలే
నా నిన్నలలో లేని కళా తెలిసే
నే కన్న కలా నేడు ఇలా కలిసే
నాకున్న చిన్ని లోకం
నీ చుట్టు చేరె పాపం పట్టించుకోననకే
నీ కొద్దు ముద్దు కోపం
నాకివ్వు చాలు కొంచం
నవ్వించుకో గలనే
నన్నోడించేటి ఆటే ఉంటే
నీ ప్రేమౌతుంది కాదంటానా
నే నేర్చుకున్న పాఠం నువ్వంటే
నీ పేరు అని చెప్పి
రోజూ అననా
బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
నీ వైపే పడుతుందే
జతగా నడువే
బాగుంది బాగుంది మనలో మనసే
తేడాలే లేవందే మనకే అసలే
⏱️ Synced Lyrics
[00:24.56] నా కన్నులే చూపించే కల
[00:30.00] నీలా ఉండదా ఈవేళ
[00:36.63] నా నిన్నలే లేవే ఇంతలా
[00:42.12] ఈ ఆనందమే నీ వల్లా
[00:48.75] నన్నోడించేటి ఆటే ఉంటే
[00:54.52] నీ ప్రేమౌతుంది కాదంటానా
[01:00.96] నే నేర్చుకున్న పాఠం అంటే
[01:07.00] నీ పేరని చెప్పి
[01:10.40] రోజూ అననా
[01:13.56] బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
[01:19.89] నీ వైపే పడుతుంది
[01:22.59] జతగా నడువే
[01:25.95] బాగుంది బాగుంది మనలో మనసే
[01:31.75] తేడాలే లేవంది మనకే అసలే
[01:41.24] నా నిన్నలలో లేని కళా తెలిసే
[01:53.94] నే కన్న కలా నేడు ఇలా కలిసే
[02:06.93]
[02:31.04] నాకున్న చిన్ని లోకం
[02:34.18] నీ చుట్టు చేరె పాపం పట్టించుకోననకే
[02:43.45] నీ కొద్దు ముద్దు కోపం
[02:46.61] నాకివ్వు చాలు కొంచం
[02:49.78] నవ్వించుకో గలనే
[02:54.72] నన్నోడించేటి ఆటే ఉంటే
[03:00.53] నీ ప్రేమౌతుంది కాదంటానా
[03:07.44] నే నేర్చుకున్న పాఠం నువ్వంటే
[03:12.97] నీ పేరు అని చెప్పి
[03:16.48] రోజూ అననా
[03:19.70] బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
[03:25.49] నీ వైపే పడుతుందే
[03:28.63] జతగా నడువే
[03:31.73] బాగుంది బాగుంది మనలో మనసే
[03:37.88] తేడాలే లేవందే మనకే అసలే
[03:44.48]
[00:30.00] నీలా ఉండదా ఈవేళ
[00:36.63] నా నిన్నలే లేవే ఇంతలా
[00:42.12] ఈ ఆనందమే నీ వల్లా
[00:48.75] నన్నోడించేటి ఆటే ఉంటే
[00:54.52] నీ ప్రేమౌతుంది కాదంటానా
[01:00.96] నే నేర్చుకున్న పాఠం అంటే
[01:07.00] నీ పేరని చెప్పి
[01:10.40] రోజూ అననా
[01:13.56] బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
[01:19.89] నీ వైపే పడుతుంది
[01:22.59] జతగా నడువే
[01:25.95] బాగుంది బాగుంది మనలో మనసే
[01:31.75] తేడాలే లేవంది మనకే అసలే
[01:41.24] నా నిన్నలలో లేని కళా తెలిసే
[01:53.94] నే కన్న కలా నేడు ఇలా కలిసే
[02:06.93]
[02:31.04] నాకున్న చిన్ని లోకం
[02:34.18] నీ చుట్టు చేరె పాపం పట్టించుకోననకే
[02:43.45] నీ కొద్దు ముద్దు కోపం
[02:46.61] నాకివ్వు చాలు కొంచం
[02:49.78] నవ్వించుకో గలనే
[02:54.72] నన్నోడించేటి ఆటే ఉంటే
[03:00.53] నీ ప్రేమౌతుంది కాదంటానా
[03:07.44] నే నేర్చుకున్న పాఠం నువ్వంటే
[03:12.97] నీ పేరు అని చెప్పి
[03:16.48] రోజూ అననా
[03:19.70] బాగుంది బాగుంది ఇపుడీ ఎడమే
[03:25.49] నీ వైపే పడుతుందే
[03:28.63] జతగా నడువే
[03:31.73] బాగుంది బాగుంది మనలో మనసే
[03:37.88] తేడాలే లేవందే మనకే అసలే
[03:44.48]