Ghost Love
🎵 2505 characters
⏱️ 4:15 duration
🆔 ID: 8310146
📜 Lyrics
ఒక్కసారి ఒక్కసారి
హద్దు మీరి నిన్ను చేరి
జగాన లేని ప్రేమ
నీకు పంచనా
ఒక్కసారి ఒక్కసారి
వచ్చి చూడు నన్ను కోరి
యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
ఒక్కసారి ఒక్కసారి
హద్దు మీరి నిన్ను చేరి
యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
లోకాలు దాటి కాలాలు దాటి
ఎలాగైన నిన్ను తాకనా
తీరాలలోకి తేడాలు వస్తే
ప్రమాదాల తీపి చూపనా
పెదవిలోన మధువ కాదు
ఘాటు ఘాటు గరళమున్న
ముద్దు పెట్టి కన్ను మూయనా
చావు మీద ప్రేమతోటి
పరుగు తీసి అలసిపోతే
జాలి లేని జోల పాడనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
ఒక్కసారి ఒక్కసారి
హద్దు మీరి నిన్ను చేరి
జగాన లేని ప్రేమ
నీకు పంచనా
నా కళ్లు మూసి ఆ కళ్లతోటి
చీకట్లో నిన్ను చూడనా
నీ చూపు నన్ను గాలించకున్నా
దోబూచులాట ఆడనా
మాటలన్నీఆవిరైతే పలుకులన్నీ అంతమైతే
చేతి వేళ్ల కబురు చెప్పనా
వేళ్లతోటి వేడి వేడి కవితలందుతుంటే
లేత గోళ్లతోటి బదులు ఇవ్వనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
హద్దు మీరి నిన్ను చేరి
జగాన లేని ప్రేమ
నీకు పంచనా
ఒక్కసారి ఒక్కసారి
వచ్చి చూడు నన్ను కోరి
యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
ఒక్కసారి ఒక్కసారి
హద్దు మీరి నిన్ను చేరి
యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
లోకాలు దాటి కాలాలు దాటి
ఎలాగైన నిన్ను తాకనా
తీరాలలోకి తేడాలు వస్తే
ప్రమాదాల తీపి చూపనా
పెదవిలోన మధువ కాదు
ఘాటు ఘాటు గరళమున్న
ముద్దు పెట్టి కన్ను మూయనా
చావు మీద ప్రేమతోటి
పరుగు తీసి అలసిపోతే
జాలి లేని జోల పాడనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
ఒక్కసారి ఒక్కసారి
హద్దు మీరి నిన్ను చేరి
జగాన లేని ప్రేమ
నీకు పంచనా
నా కళ్లు మూసి ఆ కళ్లతోటి
చీకట్లో నిన్ను చూడనా
నీ చూపు నన్ను గాలించకున్నా
దోబూచులాట ఆడనా
మాటలన్నీఆవిరైతే పలుకులన్నీ అంతమైతే
చేతి వేళ్ల కబురు చెప్పనా
వేళ్లతోటి వేడి వేడి కవితలందుతుంటే
లేత గోళ్లతోటి బదులు ఇవ్వనా
అందమా అంతమో అందుకోనా
బంధమా పంతమో అంతులేని
వింత వింత లోన
అంతు పొంతు తేల్చుకోనా
⏱️ Synced Lyrics
[00:22.55] ఒక్కసారి ఒక్కసారి
[00:25.66] హద్దు మీరి నిన్ను చేరి
[00:29.30] జగాన లేని ప్రేమ
[00:32.28] నీకు పంచనా
[00:36.64] ఒక్కసారి ఒక్కసారి
[00:39.50] వచ్చి చూడు నన్ను కోరి
[00:42.98] యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
[00:49.76] అందమా అంతమో అందుకోనా
[00:56.63] బంధమా పంతమో అంతులేని
[01:01.00] వింత వింత లోన
[01:02.15] అంతు పొంతు తేల్చుకోనా
[01:03.91] ఒక్కసారి ఒక్కసారి
[01:06.88] హద్దు మీరి నిన్ను చేరి
[01:10.52] యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
[01:18.20]
[01:44.86] లోకాలు దాటి కాలాలు దాటి
[01:48.39] ఎలాగైన నిన్ను తాకనా
[01:51.99] తీరాలలోకి తేడాలు వస్తే
[01:55.17] ప్రమాదాల తీపి చూపనా
[01:58.80] పెదవిలోన మధువ కాదు
[02:00.43] ఘాటు ఘాటు గరళమున్న
[02:02.21] ముద్దు పెట్టి కన్ను మూయనా
[02:05.41] చావు మీద ప్రేమతోటి
[02:07.28] పరుగు తీసి అలసిపోతే
[02:09.00] జాలి లేని జోల పాడనా
[02:11.96] అందమా అంతమో అందుకోనా
[02:18.95] బంధమా పంతమో అంతులేని
[02:23.15] వింత వింత లోన
[02:24.46] అంతు పొంతు తేల్చుకోనా
[02:26.19] ఒక్కసారి ఒక్కసారి
[02:29.32] హద్దు మీరి నిన్ను చేరి
[02:32.43] జగాన లేని ప్రేమ
[02:35.63] నీకు పంచనా
[02:39.30]
[03:00.38] నా కళ్లు మూసి ఆ కళ్లతోటి
[03:03.84] చీకట్లో నిన్ను చూడనా
[03:07.50] నీ చూపు నన్ను గాలించకున్నా
[03:10.43] దోబూచులాట ఆడనా
[03:14.13] మాటలన్నీఆవిరైతే పలుకులన్నీ అంతమైతే
[03:17.59] చేతి వేళ్ల కబురు చెప్పనా
[03:21.07] వేళ్లతోటి వేడి వేడి కవితలందుతుంటే
[03:23.86] లేత గోళ్లతోటి బదులు ఇవ్వనా
[03:27.59] అందమా అంతమో అందుకోనా
[03:34.34] బంధమా పంతమో అంతులేని
[03:38.77] వింత వింత లోన
[03:39.86] అంతు పొంతు తేల్చుకోనా
[03:41.66]
[00:25.66] హద్దు మీరి నిన్ను చేరి
[00:29.30] జగాన లేని ప్రేమ
[00:32.28] నీకు పంచనా
[00:36.64] ఒక్కసారి ఒక్కసారి
[00:39.50] వచ్చి చూడు నన్ను కోరి
[00:42.98] యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
[00:49.76] అందమా అంతమో అందుకోనా
[00:56.63] బంధమా పంతమో అంతులేని
[01:01.00] వింత వింత లోన
[01:02.15] అంతు పొంతు తేల్చుకోనా
[01:03.91] ఒక్కసారి ఒక్కసారి
[01:06.88] హద్దు మీరి నిన్ను చేరి
[01:10.52] యుగాలు మాయునో నన్నిట్ట ఉంచనా
[01:18.20]
[01:44.86] లోకాలు దాటి కాలాలు దాటి
[01:48.39] ఎలాగైన నిన్ను తాకనా
[01:51.99] తీరాలలోకి తేడాలు వస్తే
[01:55.17] ప్రమాదాల తీపి చూపనా
[01:58.80] పెదవిలోన మధువ కాదు
[02:00.43] ఘాటు ఘాటు గరళమున్న
[02:02.21] ముద్దు పెట్టి కన్ను మూయనా
[02:05.41] చావు మీద ప్రేమతోటి
[02:07.28] పరుగు తీసి అలసిపోతే
[02:09.00] జాలి లేని జోల పాడనా
[02:11.96] అందమా అంతమో అందుకోనా
[02:18.95] బంధమా పంతమో అంతులేని
[02:23.15] వింత వింత లోన
[02:24.46] అంతు పొంతు తేల్చుకోనా
[02:26.19] ఒక్కసారి ఒక్కసారి
[02:29.32] హద్దు మీరి నిన్ను చేరి
[02:32.43] జగాన లేని ప్రేమ
[02:35.63] నీకు పంచనా
[02:39.30]
[03:00.38] నా కళ్లు మూసి ఆ కళ్లతోటి
[03:03.84] చీకట్లో నిన్ను చూడనా
[03:07.50] నీ చూపు నన్ను గాలించకున్నా
[03:10.43] దోబూచులాట ఆడనా
[03:14.13] మాటలన్నీఆవిరైతే పలుకులన్నీ అంతమైతే
[03:17.59] చేతి వేళ్ల కబురు చెప్పనా
[03:21.07] వేళ్లతోటి వేడి వేడి కవితలందుతుంటే
[03:23.86] లేత గోళ్లతోటి బదులు ఇవ్వనా
[03:27.59] అందమా అంతమో అందుకోనా
[03:34.34] బంధమా పంతమో అంతులేని
[03:38.77] వింత వింత లోన
[03:39.86] అంతు పొంతు తేల్చుకోనా
[03:41.66]