Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Choolenge Aasma

👤 Adnan Sami 🎼 Temper ⏱️ 4:11
🎵 2660 characters
⏱️ 4:11 duration
🆔 ID: 8321626

📜 Lyrics

ఆయ్ లైల లైల లైలా
లయ తప్పే గుండెలోన
సరికొత్త పుంతలోపడ్డా loveలోన
ఆ నువ్వు పెదవి విప్పకున్నా
నీ నవ్వు తెలిపి జానా
నా వలపు సీమకే ఆహ్వానితున్నా

తొలి చూపే ఎద నువ్వే
తత్తుత్తర తత్తర బాటే
మనసేమో వాసకాడే నీ బంధినై పోయా

चूलेंगें आसमान जानेमन जनेजा
कह रहा प्यार कर ये समां
चूलेंगें आसमान जानेमन जनेजा
कह रहा प्यार कर ये समां

చెలి ప్రతిమణి పికాసోలా
ఎద ఫలకం నిమ్మపేసా
పరువానికి పట్టమే నేడిలా
తలమునకల తపస్సేల
తమ కిది మహా భరోసా
మానసిస్తే సాగన నీడలా
ఆయ్ అయ్యా చెలి వరమిచ్చే సెలవీరు
తెగ నచ్చలే నీ తీరు
మరి ఇందరువున్నా నీ సరిరాలేరు

चूलेंगें आसमान जानेमन जनेजा
कह रहा प्यार कर ये समां
మది గెలిచే దృశ్యమా
ఎద లయలో లాస్యమో
మనసంతా నీకిలా ఆవశ్యమా

చిటుకున ధరి సమీపిస్తూ
పెనవేయగా పిలిస్తే
అలజడులే రేగవ యెదలో
తొలి తికమక తమ యిస్తూ
సుముకతతో స్మరిస్తే
పరుగున జని చేరెనే జతలో
పద పద నెగ్గకు పరువాలు
మొదలెట్టుకొ మురిపాలు
కని కట్టు లేవో చూపే నీ bodyలో
హ తొలి చూపే ఎద నువ్వే
తత్తుత్తర తత్తర బాటే
మనసేమో వాసకాడే నీ బంధినై పోయా

चूलेंगें आसमान जानेमन जनेजा
कह रहा प्यार कर ये समां
మది గెలిచే దృశ్యమా
ఎద లయలో లాస్యమో
మనసంతా నీకిలా ఆవశ్యమా

⏱️ Synced Lyrics

[00:34.11] ఆయ్ లైల లైల లైలా
[00:36.44] లయ తప్పే గుండెలోన
[00:38.77] సరికొత్త పుంతలోపడ్డా loveలోన
[00:43.57] ఆ నువ్వు పెదవి విప్పకున్నా
[00:45.99] నీ నవ్వు తెలిపి జానా
[00:48.42] నా వలపు సీమకే ఆహ్వానితున్నా
[00:53.08] తొలి చూపే ఎద నువ్వే
[00:55.48] తత్తుత్తర తత్తర బాటే
[00:57.77] మనసేమో వాసకాడే నీ బంధినై పోయా
[01:03.23] चूलेंगें आसमान जानेमन जनेजा
[01:08.04] कह रहा प्यार कर ये समां
[01:12.95] चूलेंगें आसमान जानेमन जनेजा
[01:17.68] कह रहा प्यार कर ये समां
[01:23.07]
[01:47.26] చెలి ప్రతిమణి పికాసోలా
[01:49.69] ఎద ఫలకం నిమ్మపేసా
[01:52.39] పరువానికి పట్టమే నేడిలా
[01:56.73] తలమునకల తపస్సేల
[01:59.16] తమ కిది మహా భరోసా
[02:01.51] మానసిస్తే సాగన నీడలా
[02:04.97] ఆయ్ అయ్యా చెలి వరమిచ్చే సెలవీరు
[02:08.39] తెగ నచ్చలే నీ తీరు
[02:10.61] మరి ఇందరువున్నా నీ సరిరాలేరు
[02:16.38] चूलेंगें आसमान जानेमन जनेजा
[02:20.61] कह रहा प्यार कर ये समां
[02:24.36] మది గెలిచే దృశ్యమా
[02:26.74] ఎద లయలో లాస్యమో
[02:29.15] మనసంతా నీకిలా ఆవశ్యమా
[02:34.44]
[02:59.47] చిటుకున ధరి సమీపిస్తూ
[03:01.78] పెనవేయగా పిలిస్తే
[03:04.25] అలజడులే రేగవ యెదలో
[03:08.37] తొలి తికమక తమ యిస్తూ
[03:10.97] సుముకతతో స్మరిస్తే
[03:13.48] పరుగున జని చేరెనే జతలో
[03:17.63] పద పద నెగ్గకు పరువాలు
[03:19.73] మొదలెట్టుకొ మురిపాలు
[03:22.09] కని కట్టు లేవో చూపే నీ bodyలో
[03:26.96] హ తొలి చూపే ఎద నువ్వే
[03:29.63] తత్తుత్తర తత్తర బాటే
[03:31.98] మనసేమో వాసకాడే నీ బంధినై పోయా
[03:36.82] चूलेंगें आसमान जानेमन जनेजा
[03:41.26] कह रहा प्यार कर ये समां
[03:45.70] మది గెలిచే దృశ్యమా
[03:48.17] ఎద లయలో లాస్యమో
[03:50.54] మనసంతా నీకిలా ఆవశ్యమా
[04:10.36]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings