Home 🎬 Bollywood 🎵 Pakistani 🎤 English Pop

Vaiva Vaiva

👤 KK 🎼 Subbu ⏱️ 4:11
🎵 1838 characters
⏱️ 4:11 duration
🆔 ID: 8338598

📜 Lyrics

వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!

వైవ వైవ వైవ promise చెయ్యవా
ఇవ్వగలిగే మనసే open చెయ్యవా
నాకు నీకు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!

మనిషిని మించిన wonder భూమండలాన ఇక లేడు వైవ వైవ
నవ్వలేని computer కొనగోటికైన సరిపోదు వైవ వైవ
కలుపు చేయి, దోస్తీ చేయి
ప్రేమించేయి తగువేలనే
పావురాయి, శాంతిదాయి
మనిషివై పగలేలనే
వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా

కాలేజీ compound-ey మన future చౌరస్తాలే వైవ వైవ
ఎవ్వరు ఏం కావాలో తేలాల్సిందిక్కడేనేలే వైవ వైవ
మెరుపు ధార तेरे यारा
మన చుట్టూరా చేరే time ఇదే
ప్రేమ ధార పంచుకోరా
ప్రేమ ద్వారా నా పిలుపు ఇదే
వైవ వైవ వైవ promise చెయ్యవా
నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
ప్రేమ కోసం ప్రేమ వైవ వ!

⏱️ Synced Lyrics

[00:21.87] వైవ వైవ వైవ promise చెయ్యవా
[00:25.65] నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
[00:29.60] చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
[00:33.53] ప్రేమ కోసం ప్రేమ వైవ వ!
[00:37.48]
[00:52.24] వైవ వైవ వైవ promise చెయ్యవా
[00:55.96] ఇవ్వగలిగే మనసే open చెయ్యవా
[00:59.79] నాకు నీకు నడుమ వంతెన వెయ్యవా
[01:03.68] ప్రేమ కోసం ప్రేమ వైవ వ!
[01:09.07]
[01:55.20] మనిషిని మించిన wonder భూమండలాన ఇక లేడు వైవ వైవ
[02:01.29] నవ్వలేని computer కొనగోటికైన సరిపోదు వైవ వైవ
[02:06.36] కలుపు చేయి, దోస్తీ చేయి
[02:10.14] ప్రేమించేయి తగువేలనే
[02:13.79] పావురాయి, శాంతిదాయి
[02:17.50] మనిషివై పగలేలనే
[02:21.13] వైవ వైవ వైవ promise చెయ్యవా
[02:25.10] నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
[02:30.60]
[03:10.36] కాలేజీ compound-ey మన future చౌరస్తాలే వైవ వైవ
[03:16.09] ఎవ్వరు ఏం కావాలో తేలాల్సిందిక్కడేనేలే వైవ వైవ
[03:21.37] మెరుపు ధార तेरे यारा
[03:24.99] మన చుట్టూరా చేరే time ఇదే
[03:28.74] ప్రేమ ధార పంచుకోరా
[03:32.50] ప్రేమ ద్వారా నా పిలుపు ఇదే
[03:36.11] వైవ వైవ వైవ promise చెయ్యవా
[03:40.09] నవ్వగలిగే మనస్సే open చెయ్యవా
[03:43.81] చూపు చూపు నడుమ వంతెన వెయ్యవా
[03:47.32] ప్రేమ కోసం ప్రేమ వైవ వ!
[04:07.30]

⭐ Rate These Lyrics

Average: 0.0/5 • 0 ratings